Home Entertainment ప్రముఖ హీరో తో చిరంజీవి కూతురు శ్రీజ మూడవ పెళ్లి..ఆయన ఎవరో మీరే చూడండి!

ప్రముఖ హీరో తో చిరంజీవి కూతురు శ్రీజ మూడవ పెళ్లి..ఆయన ఎవరో మీరే చూడండి!

0 second read
0
8
175,432

ఇటీవల కాలం లో సెలెబ్రటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది..పెళ్లి అనే గొప్ప కార్యానికి విలువ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్న సెలబ్రిటీ జంటలు..సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకొని ఏడాది కూడా గడవక ముందే ఇప్పటికి ఎంతో మంది సెలెబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి మంగళం పాడి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు..ఇక చిరంజీవి కూతురు శ్రీజ గురించి మన అందరికి తెలిసిందే..ఈమె తొలుత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయం లో శిరీష్ భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా అప్పట్లో ఈమె తమ కుటుంబ సభ్యుల నుండి మా ఇద్దరికీ ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సంగానే పెను దుమారమే రేపింది..పవన్ కళ్యాణ్ అయితే తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్ ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాడు..ఇప్పటికి ఆయన తన గన్ ని వెనక్కి తీసుకోలేదు..అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

అప్పట్లో తన కూతురు చేసిన పనులను ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా చిరంజీవి శ్రీజ ని ఇంటికి పిలిపించుకొని 2016 వ సంవత్సరం లో కళ్యాణ్ దేవ్ అనే అతనితో అంగరంగ వైభవంగా అతిధుల సమక్షం లో పెళ్లి జరిపించాడు..ఇక కళ్యాణ్ దేవ్ తో పెళ్ళైన తర్వాత ఇద్దరు సంతోషం గానే కాపురం చేసుకున్నారు..వీళ్లిద్దరికీ ఒక్క పాప కూడా పుట్టింది..అంత సజావుగా సాగుతుంది అని ఆనందించేలోపే ఈ ఇద్దరి జంట విడిపోయిందంటూ సోషల్ మీడియా లో మరియు నేషనల్ మీడియా లో వార్తలు ప్రచారం అవ్వడం ప్రారంభం అయ్యాయి..ఈ వార్తలు మీడియా లో ఈ స్థాయిలో ప్రచారం అవుతున్నా కూడా అటు కళ్యాణ్ దేవ్ కానీ ఇటు శ్రీజా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..మెగా కుటంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ విషయం పై ఇప్పటి వరుకు పెదవి విప్పలేదు..అధికారికంగా ప్రకటించకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఇద్దరికి విడాకులు మంజూరు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పేరు ని కూడా ‘ శ్రీజా కళ్యాణ్’ నుండి ‘శ్రీజా కొణిదెల’ కి మార్చడం తో కచ్చితంగా వీళ్లిద్దరికీ విడాకులు జరిగిందంటూ నిర్ధారణకు వచ్చారు అభిమానులు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో శ్రీజ కి సంబంధించి మరో వార్త ప్రచారం అవుతూ తెగ హల్చల్ చేస్తుంది..అదేమిటంటే శ్రీజ తన బెస్ట్ ఫ్రెండ్ ని అతి త్వరలోనే మూడవ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పటికే ఈ విషయం పై ఆ రెండు కుటుంబాలు చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది..అయితే ఈ అబ్బాయి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందినవాడు అని తెలుస్తుంది..ఇంతకీ ఎవరు అతను..? ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లీడింగ్ యంగ్ హీరోనా లేదా వేరే డిపార్ట్మెంట్ కి చెందినవాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు..మరో పక్క శ్రీజ పై సోషల్ మీడియా ఘోరమైన ట్రోల్ల్స్ కూడా వస్తున్నాయి..మరి వీటి పై శ్రీజా కానీ మెగా ఫామిలీ కానీ ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…