Home Entertainment ప్రముఖ స్టార్ హీరో తో సాయి పల్లవి ఫిక్స్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం

ప్రముఖ స్టార్ హీరో తో సాయి పల్లవి ఫిక్స్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం

0 second read
0
6
28,645

మన టాలీవుడ్ లో హీరోలతో సమానమైన బ్రాండ్ ఇమేజి ఉన్న హీరోయిన్లు కొంతమంది ఉంటారు..సినిమా బాగున్నా బాగాలేకపోయిన కేవలం వీరిని చూసి థియేటర్స్ కి కదిలే ప్రేక్షకుల సంఖ్య కోకొల్లుగా ఉంటుంది..అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరు సాయి పల్లవి..ఈమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అందరి హీరోయిన్స్ లాగా కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా, అద్భుతమైన నటన మరియు డాన్స్ తో యూత్ ని ఒక్క ఊపు ఊపేసింది సాయి పల్లవి..ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షో ద్వారా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకొని , ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన సాయి పల్లవి కెరీర్ లో అత్యధిక శాతం విజయాలే ఉండడం విశేషం..మలయాళం లో ప్రేమమ్ అనే సినిమా ద్వారా వెండితెర కి హీరోయిన్ గా పరిచయం ఆయన సాయి పల్లవి, ఆ తర్వాత తెలుగు లో ఫిదా అనే మూవీ తో పరిచయం అయ్యి సెన్సషనల్ హిట్ కొట్టింది..ఈ సినిమాతోనే ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది..ఇక ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన MCA , లవ్ స్టోరీ మరియు శ్యామ్ సింగ రాయ్ వంటి సినెమలి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు చేసుకున్నాయి.

ఇది ఇలా ఉండగా గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో సాయి పల్లవి పెళ్లి గురించి రకరకాల వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి..సాయి పల్లవి `ఒక్క ప్రముఖ హీరో తో ప్రేమలో ఉంది అని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి..ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి పల్లవి, ఆ తర్వాత ఆమె ఏ సినిమాకి కూడా ఒప్పుకోలేదు..ఆమె హీరో రానా తో కలిసి నటించిన లాస్ట్ మూవీ విరాటపర్వం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నది..ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు , మలయాళం మరియు తమిళ బాషలలో ఒక్క సినిమా ఒప్పుకోలేదు..దీనిని బట్టి చూస్తుంటే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టే సాయి పల్లవి కి త్వరలోనే పెళ్లి జరగబోతుంది అనే వార్తలు నిజం అని నమ్మేలా చేస్తున్నాయి..ఇంతకీ సాయి పల్లవి ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ప్రస్తుతానికి అధికారికంగా తెలియకపోయిన, ప్రముఖ హీరో నాగ చైతన్య తో ఆమె డేటింగ్ లో ఉన్నట్టు గత కొంతకాలం నుండి పుకార్లు షికార్లు చేస్తున్నాయి..ఇందులో ఎంతవరుకు నిజం ఉందొ తెలియాలి.

నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకొని దాదాపుగా ఏడాది గడుస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..విడాకులు తీసుకున్న తర్వాత ఇరువురు కూడా ఎవరి కెరీర్ ని వాళ్ళు చూసుకుంటూ బిజీ బిజీ గా గడుపుతున్నారు..అయితే చాలా కాలం నుండి సోషల్ మీడియా లో నాగ చైతన్య పెళ్లి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి..ఇలాంటి సందర్భం లో గత కొంత కాలం నుండి మీడియా లో ప్రచారం అవుతున్నట్టు నాగ చైతన్య నిజంగా సమంత ని పెళ్లాడబోతున్నాడా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి..మరి వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందొ కాలమే సమాధానం చెప్పాలి..ఇది ఇలా ఉండగా ప్రస్తుతం చైతన్య వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న సంగతి సమాన అందరికి తెలిసిందే..ఆయన ఇటీవల హీరోగా చేసిన లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఊపేసాయి..ప్రస్తుతం ఆయన మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమా చేసాడు, ఇది విడుదలకి సిద్ధం గా ఉంది, అంతే కాకుండా ఆయన దూత అనే వెబ్ సిరీస్ తో కూడా త్వరలో మన ముందుకి రాబోతున్నాడు..ఇలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు నాగ చైతన్య.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…