Home Entertainment ప్రముఖ స్టార్ హీరో తో సమంత ప్రేమాయణం..త్వరలోనే రెండవ పెళ్లి?

ప్రముఖ స్టార్ హీరో తో సమంత ప్రేమాయణం..త్వరలోనే రెండవ పెళ్లి?

0 second read
0
2
57,558

ఇటీవల కాలం లో మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన అంశం సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవ్యహారం,సుమారు మూడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు 2017 వ సంవత్సరం లో పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..నాలుగేళ్ల దాంపత్య జీవితం తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..వీళ్లిద్దరు విడిపోవడం కేవలం అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో బాధపడ్డారు..వీళ్లిద్దరు విడిపొయ్యి ఏడాదికి పైగా సమయం పట్టినా ఇప్పటికి వీళ్లిద్దరి గురించే సోషల్ మీడియా లో ఎదో ఒక్క వార్త ప్రచారం అవుతూనే ఉంది..వీళ్లిద్దరి మధ్య ఇప్పటిలోకి వస్తున్నా రుమోర్స్ ని పట్టించుకోకుండా అటు సమంత, ఇటు నాగ చైతన్య ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ గా గడుపుతున్నారు..ఇది ఇలా ఉండగా ఇప్పుడు సమంత గురించి ఫిలిం నగర్ లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త పెద్ద సెన్సేషన్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే సమంత గత కొంత కాలం నుండి ఒక ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ తో డేటింగ్ లో ఉంది అని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి..ప్రస్తుతం సమంత టాలీవుడ్ మరియు కోలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే అటు నాగ చైతన్య పై ఇటు సమంత పై రెండవ పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..ఇప్పుడు సమంత బాలీవుడ్ హీరో తో డేటింగ్ లో ఉన్నారు అనే వార్త కూడా సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది..సమంత ఇటీవలే బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు తలుపు తడుతుండడం తో ఆమె ముంబై లో ఒక్క ఫ్లాట్ కూడా కొనుగోలు చేసింది..ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత రెండు మూడు పెద్ద సినిమాలలో హీరోయిన్ గా నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ప్రస్తుతం సమంత తన కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి..అందులో ఒక్కటి ప్రముఖ దర్సకుడు గుణ శేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే సినిమా కాగా..మరొక్కటి యశోద అనే చిత్రం..ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి..వీటితో పాటు ఆమె విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది..కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తూ సమంత తనదైన మార్కుని చూపించుకుంటుంది..గత ఏడాది విడుదల అయినా ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సమంత..భవిష్యత్తులో సినిమాల్లో కూడా పూర్తి స్థాయి నెగటివ్ రోల్స్ లో నటించడానికి సిద్ధం అంటుంది..వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్, అలాగే హీరోయిన్ గా కూడా రాణిస్తాను అంటూ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది సమంత.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…