Home Entertainment ప్రముఖ స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా మారిపోయింది మీరే చూడండి

ప్రముఖ స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా మారిపోయింది మీరే చూడండి

0 second read
0
0
13,676

సినీ రంగం అంటే ఒక్క రంగుల ప్రపంచం, ప్రతి ఉన్న ఒక్క వ్యక్తిని ఈ రంగం ఎంత ఎత్తు కి అయితే తీసుకెళ్తుందో, అంతే ఎత్తు నుండి క్రిందకి పడేస్తుంది,ఈ రంగం లో నెగ్గుకుని రావాలి అంటే స్టార్ ధం సంపాదించడం చాలా ముఖ్యం, దానితో పాటు కాలం కూడా కలిసి రావాలి, ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఇండస్ట్రీ లో తొలుత సంచలన విజయాలు సాధించిన కూడా దానిని కొనసాగించడం లో మాత్రం ఘోరంగా విఫలం అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు,సినిమానే తమ జీవితం గా పెట్టుకున్న వీళ్ళు వరుస పరాజయాలు చవి చూసి , ఫేడ్ అవుట్ అయ్యి ఆర్థికంగా క్రుంగిపొయ్యి చనిపోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు, కానీ కొంత మంది హీరోలు ఫేడ్ అవుట్ అయిపోయిన కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే తెలివిగా వ్యాపారాలు పెట్టుకొని నేడు మంచి పోసిషన్ లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు, వారిలో హీరో తరుణ్ ని ఒక్క ఉదాహరణ గా తీసుకోవచ్చు, 2000 దశాబ్దం లో ఈయన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ కాలం కలిసి రాక హీరో గా ఫేడ్ అవుట్ అయిపోయాడు, కానీ ముందస్తు గా ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలే ఈరోజు ఆయనని అలా నిలబెట్టింది,కానీ తరుణ్ లాగానే ఒక్క హీరోయిన్ కూడా సినీ ఇండస్ట్రీ లో తార జువ్వలాగా ఎగసి ఆ తర్వాత వరుస పరాజయాలతో అవకాశాలు లేక రోడ్డు మీద బిచ్చమ్ ఎత్తుకునే స్థితికి వచ్చేసింది, ఆమె ఎవరో ఆమె స్టోరీ ఏమిటో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయ్యే అమ్మాయి పేరు గీతాంజలి నాగపాల్,ఈమె 1990 వ సోమవారం లో మోడలింగ్ రంగం లో ఒక్క ప్రభంజనం అనే చెప్పాలి,మోడలింగ్ రంగం లో బాగా పాపులర్ అయినా అమ్మాయిలకు సినిమా అవకాశాలు రావడం అనేది సహజం అనే విషయం మన అందరికి తెలిసిందే, అలా గీతాంజలి కి కూడా సినిమా అవకాశాలు రావడం బాలీవుడ్ లో వరుసగా క్యూ కట్టాయి, కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది కూడా, అప్పట్లో ఈమె మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కిన సుందరకాండ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది, కానీ అప్పటికే ఆమె బాలీవుడ్ లో బాగా బిజీ గా ఉండడం తో ఆ సినిమాలో నటించలేకపోయింది,అలా కెరీర్ బాగా పీక్స్ పోసిషన్ కి వెళ్తున్న సమయం లో ఈ అమ్మడు వ్యసనాలకు బానిస అయ్యింది,అలా చిన్నగా మానసికంగా బలహీనపడడం తో ఈమెకి సినిమా అవకాశాలు కూడా రావడం తగ్గిపోయాయి, ఇండస్ట్రీ లో మిస్సైల్ లా దూసుకుపోతున్న తన కెరీర్ వ్యసనాల వల్ల ఒక్కసారిగా పేక మేడలాగా కూలిపోయింది,ఆర్థికంగా మరియు మానసికంగా బాగా చితికిపొయ్యి పిచ్చిది అయిపోయింది గీతాంజలి, ఒక్కనొక్క సందర్భం లో ఈమె రోడ్డు మీద పిచ్చి దానిలాగా చెత్త ఏరుకుంటూ, బిచ్చమ్ ఎత్తుకుంటూ దర్శనమిచ్చి అందరిని షాక్ కి గురి చేసింది, ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది అని ఈమెని చూసి అప్పట్లో ఆమె అభిమానుల హృదయం చలించిపోయింది.

ఆమె ఎంతలా మారిపోయింది అంటే ఆమె వీరాభిమానులు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది, ఎట్టకేలకు స్థానికులు రోడ్ల మీద పిచ్చి దానిలాగా తిరుగుతున్న ఈమెని గుర్తించి విమానం హాస్పిటల్ లో చేర్పించారు, అక్కడ ఈమెకి మెరుగైన చికిత్స ని అభిమానులు తమ సొంత డబ్బులతో చేయించి ఆమె మళ్ళీ మాములు మనిషి అయ్యేదాకా సహాయపడ్డారు, ఇప్పుడు ఆమె మానసికంగా బాగా నార్మల్ అవ్వడం తో వ్యసనాలను పూర్తి స్థాయిలో పక్కన పెట్టి తనకి తెలిసిన మోడలింగ్ మరియు సినీ రంగం లోనే పని చేస్తుంది,ఈమె చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిసైనర్ గా కూడా పని చేసారు,జీవితం లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురు అయినా చావకుండా బ్రతికి ఉంటె జీవితం మరో అవకాశం ఇస్తుంది అనడం లో గీతాంజలి నాగపాల్ జీవితం నే ఒక్క ఉదాహరణ గా తీసుకోవచ్చు, డిప్రెషన్ ఇలా మనం ఎంత మంది దిగ్గజ నటులను కోల్పోయామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈరోజు వాళ్ళు ఉంది ఉంటె జీవితం వాళ్లకి కూడా మరో అవకాశం ఇచ్చేది ఏమో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ తో పెళ్ళికి ముందు ఉపాసన ఆ హీరోతో ఇంత ప్రేమాయణం నడిపిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీర…