Home Entertainment ప్రముఖ స్టార్ హీరోయిన్ తో అక్కినేని అఖిల్ పెళ్లి ఫిక్స్???

ప్రముఖ స్టార్ హీరోయిన్ తో అక్కినేని అఖిల్ పెళ్లి ఫిక్స్???

0 second read
0
1
7,621

మన సౌత్ ఇండియా లో గత కొంతకాలం నుండి మీడియా హాట్ టాపిక్ గా చూపిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది సమంత మరియు నాగ చైతన్యల విడాకుల వ్యవహారం గురించి, వీళ్లిద్దరి గురించి ఇప్పటికి ప్రతి రోజు ఎదో ఒక్క వార్త లేదా గాస్సిప్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి,ఒక్క పక్క సమంత మరో పక్క నాగ చైతన్య విడాకుల విష్యం గురించి మర్చిపొయ్యి ఎవరి కెరీర్ ని వారు సీరియస్ గా తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు, కానీ వాళ్ళిద్దరి గురించి చర్చలు మాత్రం ఇప్పటికి మీడియా లో ఆగట్లేదు,అయితే ఇప్పుడు అక్కినేని కుటుంబం కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, అదియేమిటి అంటే అక్కినేని అఖిల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని,ఇందుకు సంబంధించిన కార్యర్కాణాలు నాగార్జున ఇప్పటికే ప్రారంభించేసాడు అనే వార్త గత మూడు నాలుగు రోజుల నుండి ప్రచారం అవుతుంది, అయితే అక్కినేని అఖిల్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఇండస్ట్రీ కి సంబందించి అమ్మాయిని చేసుకోబోతున్నారు, లేదా బయట నుండి వచ్చే అమ్మాయిని చేసుకుంటారా అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

అఖిల్ కి అప్పట్లో శ్రేయ భూపాల్ అనే అమ్మాయి తో నిశ్చితార్థం జరిగి పెళ్లి దాకా వచ్చేసరికి క్యాన్సిల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, కుటుంబాలలో ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యింది, ఇక ఆ తర్వాత అఖిల్ సినిమాలతో వరుసగా బిజీ అవ్వడం తో పెళ్లి గురించి ఇప్పటి వరుకు టాపిక్ రాలేదు, అయితే ఇప్పుడు నాగార్జున అటు అఖిల్ పెళ్లి ఇటు నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి ద్రుష్టి సారించినట్టు తెలుస్తుంది, అయితే ఇద్దరికీ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేస్తాడా లేదా బయట నుండే వచ్చే అమ్మాయిలను ఇచ్చి చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం,అయితే ఇండస్ట్రీ లో ఉండే ప్రతి హీరో గురించి పలానా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు, ప్రేమలో ఉన్నాడు అనే గాసిప్స్ ప్రచారం లో ఉండేవి , కానీ అఖిల్ గురించి ఇప్పటి వరుకు అలాంటి గాసిప్ కానీ రూమర్ కానీ రాలేదు,దీనితో కచ్చితంగా ఇండస్ట్రీ కి సంబంధం లేని అమ్మాయితోనే అఖిల్ పెళ్లి ఉంటుంది అని అభిమానులు ఊహిస్తున్నారు,అభిమానులు ఊహించినట్టే బయట నుండి వచ్చే అమ్మాయిని చేసుకుంటాడా లేదా ఇండస్ట్రీ లో ఉండే అమ్మాయినే చేసుకుంటాడా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇది ఇలా ఉండగా సినిమా కెరీర్ పరంగా ప్రస్తుతం అక్కినేని ఫామిలీ ఫుల్ జోష్ మీద ఉంది, లవ్ స్టోరీ అనే సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అక్కినేని ఫాన్స్ లో ఫుల్ జోష్ ని నింపాడు నాగ చైతన్య, ఆ జోష్ ని కొనసాగిస్తూ అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాతో తోలి హిట్ ని అందుకున్నాడు,ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించి ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది, ముఖ్యంగా ఎంతో కాలం నుండి దారుణమైన డిజాస్టర్స్ తో బాగా వెనకబడిన నాగార్జున ఈ సినిమా తో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చినట్టే అనుకోవచ్చు, దాదాపుగా 40 కోట్ల రుపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం తో నాగార్జున మూడవ సారి 40 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న సీనియర్ హెర్ఫాగా రెకార్డుకి ఎక్కాడు, గతం లో ఆయన చేసిన ఊపిరి మరియు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు కూడా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసాయి.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…