
సినిమా అవకాశాలు ఉంటె ఏ స్థాయిలో పేరు వస్తుందో ఒక్కసారిగా అవకాశాలు లేకపోతే మాత్రం అందరూ గృతు పట్టలేనంతగా మారిపోతారు అనటం లో సందేహం లేదు అని చెప్ప్పాలి కోవై సరళ పేరు పరిచయం అవసరం లేని పేరు అని చెప్పచ్చు ఆమె సినిమాలో తన కామెడీ తో ఎంతగా మెప్పించిందో అందరికి తెలిసిన విశ్యమే ఆమె చేసిన తెలుగు సినిమాలు ఎన్నో అభిమానుల కు సందడి నేర్పించింది అని చెప్పాలి ఈమె తెలుగు లో కామెడీ తో అందరిని ఆకట్టుకుంది అనే చెప్పాలి సినిమా సినిమాలో ఆమె చేసిన నటన కు అవార్డ్స్ ఎన్నో వచ్చాయి ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ఎందుకు సినిమాలు చేయటం లేదు అన్నది ఎవ్వరికి తెలియని విష్యం అనే చెప్పాలి ఈమె బ్రహ్మానందంతో చేసిన కామెడీ ను అయితే తెలుగు ఆడియన్స్ ఎప్పటికి మరిచిపోరు అని చెప్పాలి సినిమాలో ఆమె చేసిన కామెడీ కు బ్రహ్మానందంతో చేసిన కామెడీ అయితే సూపర్ అని చెప్పాలి అయితే ఇటీవల కలం లో ఆమెకు తెలుగు లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు చేయలేదు అనే చెప్పాలి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఒక్కసారిగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటూ అందరిని అవాక్కు చేశారు అయితే ఈమె కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటున్నారు అని చెప్పాలి.
ఇటీవల కోవై సరళ నటించిన చిత్రం సెంబి సినిమా మంచి ఆదరణ ట్రయిలర్ రూపంలో పొందింది అని చెప్పాలి సినిమాల్లో కూడా మంచి నటన ఉన్న పత్రాలు ఎన్నుకునే ఈమె ఒక్కసారిగా టాలీవుడ్ కు దూరం అయ్యి కొలిఫుడ్ లో మకాం మార్చారు అని చెప్పాలి సెంబి సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్ లను విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమా అవకాశాలు కు మంచి స్కోప్ ఉన్న పాత్రలతో ఈ సినిమాను నింపారు అని చెప్పాలి అయితే ఈ సినిమాలో కోవై సరళ పాత్ర చుస్తే మాత్రం అందరూ ఆశ్చర్య పోవాల్సిందే చెప్పాలి సినిమాలో కూడా ఆమె లుక్స్ చుస్తే నిజంగా ఒక పాత్ర కోసం ఆమె ఇలా అవ్వడం పై అందరూ ఈమెను పొగుడుతన్నారు అని చెప్పాలి సినిమా కు సంబంధించి ఒక రాజకీయ సినిమాగా ఉన్న మధ్య తరగతి ప్రజలు చేసే ఎంతో గొప్ప త్యాగం మీద సినిమా తీసారని చెప్పచ్చు ఇందులో కోవై సరళ తన పాత్ర కోసం ఏకంగా తన రూపాన్ని పూర్తిగా మార్చుకోవడాన్ని నిజంగా గొప్ప విష్యం గా చెప్పాలి బడుగు బలహీన వాళ్ళు కోసం ఈ సినిమా పూర్తిగా ఉండటం తో ఇందులో ఆమె మనవరాలి కు చెప్పే డైలాగే అయితే సూపర్ వచ్చాయి అనే చెప్పచ్చు.
ఈ సినిమా పాత్రకోసం ఈమె గుర్తుపట్టలేనంత విదంగా మారిపోయి ఒక్కసారి గా అందరూ మనసులు గెలుచుకుంది అని చెప్పచ్చు పత్రం కోసం ఇలా ప్రాణం పెట్టి చేస్తారు అని ఈమె రూపాన్ని చుస్తే అర్ధం అవుతుంది సినిమాలో కూడా ఈమె చాల ఆక్టివ్ గా నటించారు అని చిత్ర యూనిట్ చెప్తున్నారు అంతే కాదు సినిమాకు సంబంహించి ఎంతో అర్ధవంతమైన స్టోరీ లైన్ తో మెప్పిస్తారని చెప్తున్నారు అయితే టాలీవుడ్ లో అందరిని నవ్వించే కోవై సరళ సినిమాలు చేయక పోవడం ఆమె అభిమానులని ఎంతో బాధించింది అని చెప్తున్నారు సినిమాల్లో కూడా చాల మంది తెలుగు లో అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ సమాచారం వచ్చే ఏడాది కోవై సరళ కొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉంది అని సమాచారం ఎందుకు అంటే సినిమాకు సంబంధించి ఎంతో ప్రేమ తో ఆమె సినిమాలు చేయటం జరుగుతుంది కోవై సరళ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పచ్చు ఈమె చేసిన కామెడీ కు ఇప్పటికి కూడా జనాలు చప్పట్లు కొడతారు అని చెప్పచ్చు అంతే కాదు సినిమాల్లో ఒక్కసారి ఆదరణ పొందితే వాళ్లపై ప్రేక్షకులు మమకారం పొందూరు అని చెప్పచ్చు ఇక సినిమా అవకాశాలను తీసుకుని కోవై సరళ తెలుగు అభిమానులని ఇలా అలరిస్తారో వేచి చూడాలి.