Home Uncategorized ప్రభాస్ ను మించి 32 వంటకాలతో అభిమానులకు భోజనాలు పెట్టిన మహేష్ బాబు

ప్రభాస్ ను మించి 32 వంటకాలతో అభిమానులకు భోజనాలు పెట్టిన మహేష్ బాబు

0 second read
0
0
473

ఇటీవలకాలం లో మరణించిన సూపర్ స్టార్ కృష్ణ గారు విష్యం మన అందరికి తెలిసిందే ఎంతో భాదను అభిమానులకు అయన పంచి వెళ్లారు తెలుగు సినిమా ప్రస్థానం లో అయన ఒక చెరగని సంతకం అని చెప్పచ్చు అయితే అయన నటించిన ఎన్నో సినిమాలు మన తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచాయి అయన మరణం తో అభిమానులు అలాగే అయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖం లో ఉండగా నిన్న అయన కుమారుడు మహేష్ బాబు కృష్ణ గారి పెద్ద కార్యక్రమాన్ని ఘనం గా అభిమానుల కోసం ఏర్పాటు చేయటం జరిగింది హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని ఎన్కన్వెన్షన్ లో ఘనం గా పెట్టడం జరిగింది అయితే మహేష్ బాబు అభిమానుల కోసం కృష్ణగారు ఎంతో అమితం గా తినే వంటకాలను చేయించి దాదాపు 32 వంటకాలను అలాగే 14 రకాల స్వీట్స్ చేయించి మనసు చాటుకున్నారు అభిమానులను అందరూ కూడా భోజనం చేసి వెళ్లాలని అయన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి పంపారు అయితే మహేష్ బాబు అభిమానులతో కూడా ముచ్చటించి అయన తన తండ్రి మీద ఉన్న అభిమాన్నిచాటుకున్నారు మహేష్ బాబు చేసిన ఈ పనికి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తూ అది సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ వస్తుంది అని చెప్పాలి మహేష్ ప్రభాస్ ను మించి అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసారు అని వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయితే వీరు ఇద్దరు కూడా ఒకే సారి ఆర్టిస్ట్ లు గా వచ్చి మంచి స్టార్లుగా ఎదిగి అభిమానులని సంపాదించుకున్నారు అలాగే ఇద్దరు కూడా మహేష్ ప్రభాస్ లను మనకు ఇచ్చి ఈ ఏడాదే ఇద్దరు కూడా వెళ్లిపోయారు మహేష్ బాబు ఘనంగా నిన్న కృష్ణ గారు కార్యక్రమం నిర్వహించారు అయితే ప్రభాస్ కూడా ఘనంగానే కార్యక్రమం ఏర్పాట్లు చేసి అభిమానులకు అందించాడు అభిమానులని ఇంతలా ప్రేమించే హీరోలు ఉండడం పెద్ద టాపిక్ గా మారింది తమ అభిమాన నాయకుడు కుమారులు ఇంతలా రిసీవ్ చేసుకోవడం చాలా గొప్ప విష్యమని చెప్తున్నారు అభిమానుల ను కృష్ణ గారు అలాగే కృషం రాజు గారు కూడా అభిమానులని ఇలాగే చూసుకునేవారు అంటూ అభిమానులు ఒక్కసారి గృతుకు చేసుకుంటున్నారు మహేష్ బాబు కూడా ఎంతో ఆప్యాంగా చూస్తున్నారు అంటూ చెప్పారు ఇదిలా ఉండగా ఇప్పుడు అందరూ కూడా ఈ విష్యం మీద ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ట్రెండ్ అవుతూ వస్తుంది మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు మహేష్ నిన్న అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా పెద్ద వైరల్ అవుతున్నాయి అని చెప్పచ్చు మహేష్ తన తండ్రి చనిపోయాక కొద్దీ రోజులు ఎవ్వరితో మాట్లాడకుండా ఉండిపోయారు.

ముఖ్యంగా తనకు సూపర్ స్టార్ కృష్ణ గారు చూపించిన మార్గం ఒక వరం అని అయన నాకు నిజమైన సూపర్ స్టార్ అని అయన ఎక్కడికి వెళ్ళలేదు మన మధ్యనే ఉన్నారు అని నాకు మిమ్మల్ని అయన గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్పాడు ఎల్లప్పుడూ మీ అభిమానాన్ని నేను కాపాడుకుంటానని నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు అయితే మహేష్ కు ఎంతో ఇష్టమైన తన తండ్రి గారు మరణంతో చాల బాధతో ఉననడటం అందరూ గమనించారు ఒకే ఏడాది తల్లి తండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు నిజంగా చాల బాధను అనుభవించాడు మహేష్ అన్న రమేష్ బాబు గారు కూడా చనిపోయాడు అయితే మహేష్ ఎంతో ఆవేదన తో ఉన్న అభిమానుల విష్యం లో అయన చూపిన ప్రేమ మరువలేనిది అంటున్నారు మహేష్ చేసున్న సినిమాలు ఇక వరుసగా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి అని వార్త త్రివిక్రమ్ తో సినిమా తరవాత రాజమౌళి తో క్రెజి సినిమా తీయనున్నారు మహేష్ చేస్తున్న అన్ని సినిమాలను కృష్ణగారు రిలీజ్ నాడు చూసి ఎంజాయ్ చేసేవారు మహేష్ తన అభిమానులని అలాగే కృష్ణ గారి అభిమానులని ఆనందపరిచేలా సినిమాలు చెయ్యాలని అభిమానులకు ఎంతో దగ్గరగా ఉండాలని కోరుకుందాము అలాగే మహేష్ చేసే సేవాకార్యక్రమాలు కోసం అందరికి తెలిసిదిన్చే కృష్ణ గారు చనిపోయిన రోజు కూడా అయన ఇద్దరు చిన్నారులకు హాట్ ఆపరేషన్ చేయించి తనలోని సేవ దృక్పదానాన్ని అందరికి తెలియజేసాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…