Home Entertainment పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి చూసి భోరుమని ఏడ్చేసిన హీరో సూర్య

పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి చూసి భోరుమని ఏడ్చేసిన హీరో సూర్య

0 second read
0
0
113

అతను మన తెలుగు హీరో కాదు, మన రాష్ట్రానికి సంబందించి హీరో కూడా కాదు,అతను నటించిన సినిమాలు మన తెలుగు లో కేవలం ఒక్క సినిమా మాత్రం దబ్ అయ్యింది, అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవ్వరికి తెలియదు, కానీ అతను ప్రాణాలు కోల్పోయిన రోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుండెలు బాదుకుని ఏడ్చారు, ఇంత మంచి మనిషిని జేకొల్పోయామా మనం అంటూ ఎంతో బాధపడ్డారు, అతనే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ అంటే ఒక్క పేరు మాత్రమే కాదు, కన్నడ ప్రజల గుండె చప్పుడు, అక్కిడ కోట్లాది మంది అభిమానులు ఆయనని ఒక్క ఆరాధ్య దైవం లా భావిస్తారు, అలాంటి మనిషి ఇక మన మధ్య లేరు అనే వార్త ని వాళ్ళు జీర్ణించుకోగలరా , లేదు కదా, జిమ్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించిన పునీత్ రాజ్ కుమార్ కోసం అక్కడి అభిమానులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు, బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేసి ఆ తర్వాత హీరో గా ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ ఒక్క గొప్ప సేవ స్ఫూర్తి గల మనిషి.

పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని కంట తడి పెట్టని నటీనటులు అంటూ ఎవ్వరు మిగిలి లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు,ఒక్క కన్నడ చలన చిత్ర పరిశ్రమ నటీనటులే కాదు, యావత్తు సినీ ప్రపంచానికి చెందిన ప్రతి ఒక్క నటుడు మీడియా ముందు భోరుమని ఏడ్చారు, ఈరోజు తమిళ సార్ హీరో సూర్య పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి కి నివాళులు అర్పించాడు,కల్మషం లేని పునీత్ రాజ్ కుమార్ గారి చిరు నవ్వుతో ఉన్న ఫోటోని చూసి సూర్య ఎక్కిళ్ళు పెట్టిమరీ ఏడ్చాడు, ఆయనని ఓదార్చడానికి పునీత్ రాజ్ కుమార్ గారి అన్నయ్య శివ రాజ్ కుమార్ వల్ల కూడా కాలేదు, పునీత్ రాజ్ కుమార్ గారు మరియు అతని ఫామిలీ తో మాకు దశాబ్దాల నుండి ఈంతో అన్యోయమైన సంబంధం ఉంది,ఆయనంత ఉదార స్వభావం గల మనిషిని నేను ఎప్పుడు చూడలేదు, ఈరోజు ఆ మంచి మనిషి మన ఆమధ్య లేదు అనే వార్తనే నేను జీర్ణించుకోలేక ఉన్నాను అంటూ సూర్య కంటతడి పెట్టుకుంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఒక్క సూర్య గారు మాత్రమే కాదు , ఎవరికిని అడిగిన పునీత్ రాజ్ కుమార్ గారితో వాళ్లకి ఉన్న గొప్ప అనుబంధం ని పంచుకుంటూ ఆయన ఎంత గొప్పవాడో చుపుతున్నారు అంటే ఆయన ఎంతటి గొప్ప మనిషో మనం అర్థం చేసుకోవచ్చు.

బ్రతికి ఉన్నన్ని రోజలు పునీత్ రాజ్ కుమార్ నలుగురికి సహాయం చేస్తూనే బ్రతికాడు, ఆయన తాను చబునిపోయిన తర్వాత కూడా తన కళ్ళని దానం చేసి తనకి ఉన్న విశాల హృదయం ఎలాంటిదో చాటుకున్నాడు, తన సొంత డబ్బులతో 1800 మంది విద్యార్థులను చదివించాడు, ఇక 16 వృద్ధాశ్రమాలు, 26 అనాధాశ్రమాలు, 45 ఉచిత స్కూల్స్, మరియు 19 గోశాలలు నడుపుతూ ఎంతో మందికి జీవనాదారం అయ్యాడు, ఇక తననే నమ్ముకున్న వీళ్లందరి పరిస్థితి ఇప్పుడు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు , దేవుడు ఎందుకు మంచి వాళ్ళకే ఇలాంటివి చేసున్తడా అంతు చిక్కని ప్రశ్న,ఈ ఏడాది అయాన్ హీరో గా నటించిన యువ రత్న అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే , ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన తన అభిమానులతో అప్పట్లో జరిపిన సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,పునీత్ రాజ్ కుమార్ ఆకారిగా నటించిన సినిమా జేమ్స్, ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది ,ఈ సినిమానే పునీత్ రాజ్ కుమార్ గారి చివరి సినిమా, సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…