
సినీ నటుడిగా..రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంలా మారిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని మన అందరికి తెలిసిన విషయమే..సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలోనే పెద్దలు చూసిన నందిని అనే అమ్మాయిని అప్పట్లో పవన్ కళ్యాణ్ పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..పెళ్ళైన కొన్నాళ్లకే ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 5 ఏళ్లకు పైగా సహా జీవనం చేసిన ఈ ఇద్దరు 2007 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు..ఇక ఆ తర్వాత కొనేళ్లకు వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని సంఘటన వల్ల విడిపోవాల్సి వచ్చింది..ఈ ఇద్దరు డంపట్లకు అకిరా నందన్ మరియు ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఆ తర్వాత 2011 వ సంవత్సరం లో అన్నా లెజినోవా ని పెళ్లాడిన పవన్ కళ్యాణ్ ఒక కొడుకు మరియు ఒక పాప దాంపత్య జీవితం ని 11 ఏళ్ళ నుండి కొనసాగిస్తున్నాడు.
ఇది ఇలా అన్నా లెజినోవా గురించి సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు సెన్సషనల్ గా మారింది..రష్యా కి చెందిన ఈమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే..అన్న లెజినోవా స్వతహాగా రష్యా లో ఒక ఫేమస్ మోడల్ అట..మోడల్ అంటే అలాంటి ఇలాంటి మోడల్ అనుకునేరు..ప్రపంచం లోనే టాప్ 100 మోస్ట్ బ్యూటిఫుల్ మోడల్స్ లో ఈమె కూడా ఒకరు..మోడలింగ్ రంగం ద్వారా ఈమె బాగానే సంపాదించిందట..అంతే కాకుండా అన్న లెజినోవా తల్లి తండ్రులు ఆమె పేరు మీదట రష్యా మరియు స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో ఎన్నో భూములు కొనుగోలు చేసి పెట్టి ఉన్నారట..ఇప్పుడు వీటి విలువ పెరిగి సుమారు 1600 కోట్ల రూపాయిలు అయ్యిందట..అంతే అన్నా లెజినోవా గారి పేరు మీదట 1600 కోట్ల రూపాయిలు ఆస్తులు ఉన్నాయి అన్నమాట..కేవలం పవన్ కళ్యాణ్ భార్య గా మాత్రమే మన అందరికి ముఖ పరిచయం ఉన్న అన్నా లెజినోవా కి వ్యక్తిగతంగా ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సెన్సషనల్ హిట్స్ తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమాని తెరకెక్కిస్తన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికి 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తాత్కాలికంగా ఆగిపోయింది..నటీనటుల డేట్స్ సర్దుబాటు కోసం ఆగిన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 వ తేదీన..లేకపోతే 25 వ తేదీన షూటింగ్ ని తిరిగి ప్రారంబించుకోనుంది..తొలిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తుండడం తో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..సెప్టెంబర్ నెలలోపు షూటింగ్ కార్యకమాలు మొత్తం పూర్తి చేసి అక్టోబర్ లో దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ప్రముఖ నిర్మాత AM రత్నం సుమారు 150 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.