
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి చాల కీలకంగా మారుతున్నాయి ఈరోజు జరిగిన సంఘటన అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం సాధిస్తుంది అని చెప్పచ్చు రోజంతా హై టెన్షన్ నడుమ విశాఖ చాల హీట్ ఎక్కింది విశాఖ కేంద్రం గా రాష్ట్రము లో జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఒక్కసారిగా గుభేలు పుట్టిస్తున్నాయి అని చెప్పచ్చు ఒక పక్క అధికార పార్టీ విశాఖ గర్జన పేరుతొ మరో పక్క కీలక ప్రతిపక్షం అయినా టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం తో మంచి కాకా పుట్టిస్తే విశాఖ పర్యటనలో భాగంగా పవన్ రాకతో అటు ఎయిర్పోర్ట్ లో జనసైనికులు భారీ స్థాయిలో రావటం జరిగిది దీనితో విశాఖ గర్జన కి వచ్చి తిరిగి వెళ్తున్నా వైసీపీ మంత్రులకి నిరసన సెగ ఎద్దురైంది అని చెప్పచ్చు సినిమా రంగం నుంచి రాజకీయాల వైవు అడుగు వేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు పవన్ తీసుకొచ్చారు అని చెప్పాలి మూడు కీలక పార్టీలు విశాఖను కేంద్రంగా చేసుకుని ఇప్పుడు రాష్ట్రము మొత్తం హాట్ హీట్ ను పెంచారు విశాఖ లో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకుంది అని చెప్పాలి అయితే పోలీసులు మాత్రం పవన్ ను వైజాగ్ నుంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు నిన్న పవన్ విశాఖ చేరుకున్న దగ్గర నుంచి లా అండర్ ప్రోబ్లం ఇబ్బంది గా ఉంది అని చెప్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తున్నారు అని వార్త నిన్న రాత్రి నుంచి హల్ చల్ చేస్తున్న తరుణం లో వైజగ్ కు జనసేన సైనికులు విపరీతంగా తరలివస్తున్నారు ఈ ఒక్క అవకాశాన్ని తీసుకుని పవన్ ని మాత్రం అరెస్ట్ చేస్తే ప్రస్తుత పరిణామాలు చాల దారుణంగా ఉంటాయి అని వాళ్ళు హెచ్చరిస్తూ వస్తున్నారు కొందరు వైసీపీ నాయకులూ ఈ మధ్య పవన్ మీద చేస్తున్న ఆరోపణలు విమర్శలు చేస్తున్న సమయం లో ఒక్కసారిగా అభిమానులు అందరూ ఆగ్రహం తో ఉన్నారని చెప్పచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలలో వేలాది అభిమానులు సంపాదించుకున్నారని చెప్పచ్చు అయన సినిమా పరంగా ఎన్నో హిట్ సినిమాలు తో దూసుకుపోయి పవర్ స్టార్ అనే టాగ్ తో తెలుగు సినిమా లో ఒక సంచలన పేరుని సృష్టించుకున్నారు పవన్ సినిమాల్లో ఉంటూ సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు నడుస్తూ ఉన్న సమయం లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా అయన రాజకీయాల్లోకి వచ్చారు అంతే కాదు పార్టీ గెలుపు కోసం అయన కస్టపడి పనిచేశారని చెప్పచ్చు అయితే ఆ పార్టీ ఓటమి చెందడం తో చిరంజేజేవి రాజకేయాల్లోంచే పక్కకి తప్పుకున్నారని చెప్పచ్చు అంతే కాదు అయన తరవాత సినిమాల్లో నటిస్తూ ప్రస్తుత రాజకీయా పార్టీలో జరుగుతున్నా అన్యాలని చూసి తట్టుకోలేక జనసేన పార్టీని స్థాపించారు.
జనసేన పార్టీ మొదట పూర్తిగా ఆవిర్భావం కాలేక 2014 ఎలక్షన్ లో టీడీపీ బిజెపి పార్టీలకి మద్దతు ఇచ్చారు తరవాత అయన కొద్దిగా గ్యాప్ తీసుకుని సినిమాలు చేయటం మొదలెట్టారు తరవాత జరిగిన ఎలక్షన్ లో ఆ పార్టీ ఓటమి చెందగా తరవాత పవన్ పై వైసీపీ నాయకులూ కీలకంగా వ్యకాయలు చేస్తూ రాజకీయం లో వాడరానిబాసలతో ఇబ్బంది పెడుతూ దీనిపై పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు దీనిపై ఇప్పుడు విశాఖ లో పవన్ చేసిన టూర్ కెలకంగా మారడం తో పవన్ ని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది దీనితో ఒక్కసారికి అన్ని జిల్లా ల నుంచి పవన్ అభిమానులు వైజాగ్ నాగరాణి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అంతే కాదు జనసీన్ అధినేత అరెస్ట్ చేస్తే ఉత్తరాంధ్ర లో ఇబ్బంది కరమైన వాతావరనమ్ ఉంటుంది అని సమాచారం ఏది ఏమైనా ఎటువంటి ఇబ్బంది కరమైన జరగకుండా మంచిగా పవన్ టూర్ జరగాలని కోరుకుందాం పోలీసులు కూడా ఎలెక్ట్ర్ట్ అయ్యి బారి బందోబస్తు తో ప్రజలని ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన అధినేత ఎటు సినిమాల్లో కూడా బిజీ గా ఉంటూ త్రీ సినిమాలని అభిమానులని అందించే పనిలో ఉన్నారు జనసేన అధినేత టూర్ విశాఖలో ఈరోజు సాయంత్రానికి ముగుస్తుంది అని చెప్పచ్చు.