Home Entertainment పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఫ్లాప్ మూవీ రికార్డ్స్ ని అందుకోలేకపోతున్న మహేష్ బాబు

పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఫ్లాప్ మూవీ రికార్డ్స్ ని అందుకోలేకపోతున్న మహేష్ బాబు

0 second read
0
0
162

తెలుగు సినిమా రేంజ్ ఒక్కసారిగా బాలీవూడ్ ని తాకుతూవస్తుంది మన సినిమాలు అక్కడ బాగా పాపులర్ అవుతూ వస్తున్నాయి దీనితో టీవీ టిఆర్పి రేటింగ్స్ కూడా బాగా ఫోకస్ అవుతూ వస్తున్నాయి సినిమా లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న టైం లో బుల్లితెర మీద కూడా ఒక కన్ను వేశారని చెప్పచ్చు టాలీవుడ్ అగ్రకథానాయకులు వెండితెర మీద పోటీ అయ్యాక ఇక టీవీ టిఆర్పి ల మీద ద్రుష్టి పెడుతున్నారు ఒక పక్క కలెక్షన్లు అంటూ హోరెత్తిస్తుంటారు దీనిమీద మన అత్యధి కంగా కలెక్షన్లు వచ్చాయని ఒకరు లేదు లేదు మావే ఎక్కువ అని మరొకరు పోటీ పది మరి కొట్టుకుంటూ వస్తున్నారు ఇక అసలు విషయాన్ని వస్తే సినిమా వచ్చిన దగ్గర నుచి అది ఎలా మార్కెట్ చేయాలనీ నిర్మాత చూస్తూ ఉంటాడు అలాగే టీవీ కి సంబంధిచిన రైట్స్ కూడా అమ్మేస్తుంటారు మనోళ్లు అలాగే ఈ మధ్య పెద్ద హీరోల మధ్య టిఆర్పి రేటింగ్స్ కోసం పెద్ద రచ్చ జరుగుతూ వస్తుంది ఇక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమాని టీవీ టిఆర్పి రేటింగ్స్ లో మహేష్ బాబు కొట్టడం లేదు అని 2 హిట్ సినిమాలు కూడా టీవీ టిఆర్పి రేటింగ్స్ లో వెంక పడిపోయాడు అని ఫాన్స్ మధ్య చర్చ ఎప్పుడు జరుగుతుంది సినిమా వెండితెరమీద బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది ఆటే ఆ సినిమాని ఉండే క్రీజ్ వేరు అని చెప్పాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బసింగ్ సినిమా వెండితెర మీద ప్లాప్ గా నిలిచింది అయితే ఈ సినిమా ఎప్పుడు టీవీ లో వేసిన టిఆర్పి రేటింగ్ మాత్రం చాల ఎక్కువ గా ఉంటది అంట సినిమా రన్ అవుతున్న సమయం మొత్తం కూడా అదే ఊపుని కొనసాగిస్తుంది అని ఈ సినిమాని టీవీ లలో టెలికాస్ట్ చేసినప్ప్పుడు 15 పాయింట్ నాలుగు గాను తీరుపై ని సంపాదిస్తుంది అని సమాచారం సినిమా మొత్తం ఫుల్ రన్ గా తెలిస్సీచ్ అవుతాది అని చెప్తున్నారు ఇక ఈ సినిమాని మరో అగ్రనాయకుడు అయినా ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలు అయినా భరత్ అనే నేను సర్కారీ వారి పాట ఈ రెండు సినిమాలను మా టీవీ లో టెలికాస్ట్ చేయగా భరత్ అనే నేను కి 14 గాను ఇక సర్కారివారి పాటకు 10 గాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి 12 గాను టిఆర్పి రేటింగ్ వచ్చాయని చెప్తున్నారు దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ప్లోప్ సినిమాని దాటలేకపోతున్న మహేష్ బాబు అని సోషల్ మీడియా రచ్చ మొదలెట్టారు నిజానికి చెప్పాలి అంటే సూపర్ హిట్ సినిమా లేక ప్లోప్ సినిమా అన్నది కాదు ఎవరి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని చూడాలి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మూవీ నిజానికి చెప్పాలి అంటే వెండితెర మీద ప్లాప్ సినిమాగా రన్ అయ్యింది కానీ ఆ సినిమాని బుల్లితెర మీద మాత్రం ఒకరంగే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి సినిమా ని చూస్తుంటే బయటకి కూడా వెళ్లారు అంత ఆకట్టుకునే విధంగా ఉండే ఆ సినిమా టిఆర్పి లను కొల్లగొడుతుది ఇక ఫాన్స్ చర్చ ఎప్పుడు ఉండేదే అని చెప్పాలి సినిమా పరంగా వాళ్ళ హీరో టాప్ లో ఉండలు అని వాళ్ళు అనుకుంటారు పవన్ అలాగే మహేష్ టాలీవుడ్ కి పెద్ద హీరోలు వేళ్ళ సినిమా వస్తుంది అంటే మాములు విష్యం కాదు ఇక పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చూసుకుంటూ సినిమాలని చేస్తూ వస్తున్నారు అయన హర హర వీర ముళ్ళు సినిమాని విడుదల చేసే పని లో ఉన్నారు ఇక మహేష్ బాబు రెండు పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నారు ఆయన త్రివిక్రమ్ అలాగే రాజమౌలి సినిమాలతో బిజీ అయ్యారు అయన చేసే పెద్ద సినిమా మహేష్ బాబు తో అని రాజమౌళి కి డ్రీమ్ సినిమా అని చెప్తున్నారు ఏది ఏమైనా మంచి వాతావరం తో సినిమాలు విజయాలు సాధించాలని కోరుకుందాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…