Home Uncategorized నైటీలో బిగ్ బాస్ ప్రియా.. వైరల్ అవుతున్న ఫోటోలు

నైటీలో బిగ్ బాస్ ప్రియా.. వైరల్ అవుతున్న ఫోటోలు

0 second read
0
0
1,063

సోషల్ మీడియా వేదికగా నేరుగా ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యి మోస్ట్ పాపులర్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఐ చెప్పాలి అందులో హీరోయిన్స్ తో పాటు ఆర్టిస్టులు కూడా ఫాలోయింగ్ పెంచుకుంటూ తనదైన మార్క్ ని పెంచుకుంటున్నారు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అయ్యే హాట్ పిక్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ వస్తున్నారు హీరోయిన్స్ కూడా మించి పోజులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు అందులో ఆర్టిస్టులు కూడా ఉన్నారు ప్రగతి సురేఖావాణి ఎలా ఏజ్ తో సంబంధం లేకుండా హాచలః చేస్తున్నారు వేళ్ళతో పటు శైలజ ప్రియా కూడా ఉన్నారు ఆమె ఏజ్ 41 ఆమె మాత్రం చాల చిన్న వయస్సు లా కనిపిస్తున్నారు ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంతే కాదు ఈమెకి ఎక్కువ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు అందరికంటే ఆమె చిన్న చిన్న పాత్రలో సినిమాల్లో నటిస్తున్నారు ఆమె పిన్ని అక్క ఇలా కేరెక్టర్ లలో సినిమాల్లో కనిపిస్తుంటారు నిజానికి ఆమె కాలేజీల్లో చదివే రోజుల్లో ఆమెకి ప్రియసఖి టీవీ సీరియల్ లో నటించే అవకాశం రావడంతో ఆమె నటించింది దానితో ఆమె కు మంచి పేరు వచ్చిది అక్కడ నుచి ఆమెకి వరుస ఆఫర్లు వచెయ్యి ఆమె దానిలో రాణించి పాపులర్ అయింది అంతే కాదు ఆమె నటించిన దాదాపు అన్ని సీరియల్స్ అన్ని కూడా హిట్ అయ్యాయి.

 ప్రియా తరవాత సినిమాల్లో వరుస అవకాశాలు కూడా ఆమె కు లభించాయి రాజకుమారుడు అన్నయ సన్నాఫ్ సత్యమూర్తి విన్నర్ పండగ చేస్కో వంటి సినిమాల్లో నటించారు ప్రభాస్ సినిమా మిర్చి లో కూడా ఆమె నటిచింది ప్రియా సొంతఊరు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల కు చెందిన వారు ఆమె తరువాత 2002లో ఎం.వి.ఎస్.కిషోర్ తో పెళ్లి చేసుకుని ఆమె ఒక అబ్బాయికి జన్మనిచ్చారు అంతే కాదు ఆమె పలు బిజినెస్ లో కూడా రాణించారు ఆమె ఇటీవల సోషల్ మీడియా హాట్ పిక్స్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది సోషల్ మీడియాలో ఈమె బాగా ఫెమస్ అయ్యారు ఈమె ఆ క్రజ్ టోన్ ఆమె బిగ్ బాస్ లో నటించారు ఆమె కొన్ని వారాలపాటు హల్చల్ చేసారు మామిళ్ళ ప్రియా అంటే ఎవరికీ తెలీదు కానీ ఆర్టిక్స్ట్ ప్రియా అంటే అందరికి తెలుసు మంచి ఫాలోయింగ్ టి ఈమె మంచి క్రజ్ మీద ఉన్నారు ఆమె అయితే ఇటీవలే ఆమె కొన్ని ఆసక్తికర విశ్యాలను ఆమె చెప్పింది అంతే కాదు ఆమె భర్తతో కొన్ని విబేధాలు ఉన్నాయని ఇటీవల ఆమె కొంచెం దూరం గా ఉన్నారని చెప్తున్నారు అయితే వాళ్ళు మంచి గా ఉండటం లేదు అన్న విష్యం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది అయితే ఈమె కూడా చాల సున్నిత మైన మనస్సు కలవారు అని ఆమె ప్రతి నిర్ణయాన్ని కూడా చాల తేలిగ్గా తీసుకుంటారని చెప్తున్నారు.

నటి ప్రియా భర్తకి ఆమె సినిమాల్లో నటించడం అసలు ఇష్టం లేదు అని అంటున్నారు అయినా ఆమె ఫ్యాషన్ సినిమా ఇలా ఆమెకి నచ్చిన వాటిపై ఆమె అసలు తగ్గారు అంట అందుకే ఆమె సినిమాల్లో నటించడం వాళ్ళ వాళ్ళ మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అని టాక్ ప్రియా కి మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె నటన ఇలా అన్ని కూడా ఆమె కు మంచి పేరు ని తీసుకువచ్చాయి అంతే కాదు ఆమె చాల అందంగా ఉంటారు ప్రియా కు చాల మంచి సినిమాలు అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి ప్రియా తన భర్తతో సర్దుకుని ఆమె సినిమాల్లో నటిచాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు సోషల్ మీడియా లో ఈమె పెట్టె ఫొటోలకి నెటిజన్లు పిద అవుతున్నారు హాట్ కామెట్స్ తో కూడా ఈమెకి రిప్లయి కూడా ఇస్తున్నారు ప్రియా రోజు రోజుకి కూడా ఫోలీవర్స్ పెంచుకుంటూ పోతున్నారు ఆమె మహేష్ బాబు సినిమాలో కూడా మంచి రోల్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారని సమాచారం ఆమె ఇటీవల నైటీ లో షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఆమె రీల్స్ కూడా చేస్తూ ఆమె అభిమానులని వినోదాన్ని పంచుతున్నారు ఆమె తో ఎక్కువగా ఉండే సురేఖావాణి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు రెండో ఇన్నింగ్స్ లో విల్లు రచ్చ చేస్తూ ట్రెండ్ అవుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…