
నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది, టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా అకస్మాతుగా విడిపోవడం ఏంటి అని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం షాక్ అయ్యారు అయితే వీరి ఇద్దరి విడాకుల ప్రకటన అనంతరం సమంత పై పూర్తిగా నెగటివిటీ వ్యాప్తి చెందింది. తన వ్యవహారశైలి నచ్చకపోవడం వలనే నాగ చైతన్య విడాకులు ఇచ్చారు అంటూ కొందరు సోషల్ మీడియా లో దారుణంగా ట్రోల్ల్స్ చేసారు అయితే సమంత మీద రక రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఇక మరికొందరు సమంత అబార్షన్ చేపించుకుంది అని కూడా కామెంట్స్ చేసారు అయితే గతంలోనే తన పై వస్తున్నా రూమర్స్ పై స్పందించిన సమంత తన జీవితం లో ఎదురైనా సమస్యల గురించి బయపడేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరింది.
తాజాగా మరోసారి సమంత విడాకుల హంసం పై స్పందించింది విడాకులు తీసుకున్న తరువాత తాను చనిపోతాను అని అనుకున్నాను అని కానీ ఈ సమస్యలను ఎగురుకుంటూ బలం గా ఉన్నాను అని ఇపుడు ఇలా ఉన్నాను అంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది సమంత అలాగే తన వ్యక్తి గత జీవితం లో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఏంటో కష్టం గా ఉందని తెలిపింది దీనితో తనకు భవిషత్తు పై ఆశలు ఆశలు లేవని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఛానల్ కి బాలీవుడ్ నటి, నటులతో కలిసి చిట్ చాట్ లో పలుగొంది, ఈ సందర్బంగా విడాకుల అనంతరం తన పై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించారు. సమంత మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కస్టపడి నా కెరీర్ నిర్మించుకున్నాను కానీ 2021 సంవత్సరం లో నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులు కారణం గా నా కళలు అన్ని శిధిలం అయిపోయాయి.
నేను ఏంటో కృంగిపోయాను ఇక సోషల్ మీడియా అనేది నటి, నటులను తమ అభిమానులకు చెరువు చేస్తుంది దీనితో కొంతమంది నెటిజన్లు నుంచి ప్రేమ అభిమానాలు పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు నా జీవితం లో భాగం అయ్యారు కానీ మరి కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు వారందరిని నేను కోరేది ఒక్కటే నేను చేసే ప్రతిదాని అంగీకరించాలని డిమాండ్ చేయను కానీ మీకు నా అభిప్రాయాలూ నచ్చకపోతే దాని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది అని సమంత తెలిపారు. ఈ ఏడాది నా కళలు అన్ని శిధిలం అయిపోయాయి అందుకే వచ్చే ఏడాది పై ఆశలు పెట్టుకోలేదు కాలం నాకోసం ఏది రాసిపెడితే దాని దైర్యం గా స్వీకరిస్తాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక సమంత పెళ్లి తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.
ఇటీవల ఫిలింఫేర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ మీరు చెడు రోజులను ఎదురుకుంటే పర్వాలేదు వాటి గురించి అర్ధం చేసుకోండి ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి సమస్యలతో పోరాడుతూనే ఉండండి అది ఎప్పటికి అంతం లేని ఒక యుద్ధం ఇది నా సమస్య అంటే నేను ఇంకా నా జీవితాన్ని గడపాలి, ప్రస్తుతం నేను వ్యక్తిగత జీవితం లో ఎదురుకుంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ నేను ఎంత బలం గా ఉన్నాను అని నేనే ఆశ్చర్యపోతున్నాను మొదట్లో నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను నాగ చైతన్య తో విడాకుల తరువాత నేను బాధపడి చనిపోతాను అని అనుకున్నాను కానీ నేను ఇంట బలం గా ఉంటాను అని అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే నాకు చాలా గర్వం గా ఉంది ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు అని చెప్పుకొచ్చింది.