
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు సమంత ఆమె తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేక మైన స్థానాన్ని ఏర్పరుచుకుని వరుస హిట్స్ తో ఒక రేంజ్ లో టాప్ సెలెబ్రిగా దూసుకుపోతుంది ఇక ఆమె కెరీర్ స్టార్ట్ అయినా మొదటి సినిమా హీరో అయినా నాగ చైతన్య తో ఆమె ప్రేమ లో పడి వివాహం కూడా చేసుకున్నారు అంతే కాదు ఆమె వివాహం చేసుకున్నాక వాళ్ళ జంట చాల మంచి స్పందన వచ్చింది అని చెప్పాలి వేళ్ళ జంట కూడా మంచి జోడి గా అందరూ చెప్పుకున్నారు అయితే కొన్ని రోజులకే వీలు మనస్పర్థలు కారణంగా విడిపోయారు ఇక చైతు శ్యామ్ విడిపోదని వాళ్ళ అభిమానులు అసలు తట్టుకోలేక పోయారు అని చెప్పచు ఇద్దరు క్రెరీర్ పరంగా మంచి సినిమాలు చేస్తూ వాళ్ళ అభిమానుల మన్నలు పొందుతున్నరున్న సమయం లో వీరు విడిపోదని ఒక్కసారిగా టాలీవుడ్ షాక్ లో పడింది అని చెప్పచ్చు అంతే కాదు అంతే కాదు వీళ్ళ కుటుంబ పెద్దలు కూడా విడిపోడానికి కారణం మాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసుది కదా అని దాటవేస్తున్నారు ఇక అక్కినేని నాగార్జున అయితే దీనిపై స్పందిస్తూ వాళ్ళు ఇద్దరు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేము అంటూ సమాధాన ఇచ్చారు అయితే నిన్న ట్విట్టర్ వేదికా గా సమంత చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియా లో మళ్ళి ఒక్కటవుతున్న సమంత నాగ చైతన్య అంటూ వైరల్ అవుతుంది.
ఇక సమంత చేసిన ట్విట్ వాళ్ళ తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ అంత ఒక్క సరిగా మళ్ళీ వీళ్ళు ఇద్దరు నిజంగా కలుస్తారా అని కామెంట్స్ ఆమె ట్విట్ కి బదులు ఇచ్చారు అయితే సమంత ట్విట్ కూడా చాలా అర్ధం వచ్చేలా ఉంది ఒంటరిగా నువ్వు ఎన్నాళ్లు ఉంటావు అని ఎంతో బావోద్వేగంగా పెట్టింది మంచి సినిమా ఆఫర్స్ తో బిజీ గా ఉంటున్నా వీరు ఇద్దరు అయితే చిన్న చిన్న మనస్పర్ధలతో వీరు విడిపోవడం జరిగింది దీనికి బదులుగా గ్యాప్ వచ్చింది అయితే సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా ఆమె దూరంగా పెట్టింది అంట అసలు వీళ్ళ మధ్య గొడవలు రావడానికి కారణం కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు సామ్ అండ్ చైతు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఉండలేని అంతలా ప్రేమ లో మునిగి తేలిపోయారు అయితే వీళ్ళు ఇద్దరు కూడా కుటుంబం పరంగా పెద్దలు ఒప్పదం తో పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్నారు కానీ ఇలా జరగడం తో ఒక్క సరిగా అందరూ తో వారు కూడా ఎంతో బాధను తమ స్నేహితులతో పంచుకున్నారు అంట ఇక సమంత అక్కినేని కోడలుగా ఎలాంటి పేరు ప్రతిష్టలు అయితే దక్కుతాయో అవన్నీ ఆమె తీసుకుని దానికి తగ్గట్టు ఆమె నడుచుకుంది అని చెప్పచ్చు ఆమె ఎంతగానో అదృష్టం చేసుకున్ది అని చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో చాల విపరీతంగా వీళ్ళ పెళ్లి కోసం న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది సమంత కూడా నాగ చైతన్యతో కలిసి ఉండడానికి సుముకంగా ఉందని చెప్తున్నారు అయితే ఇటీవల రజనీకాంత్ తమ కుమార్తె ధనుష్ విడిపోయిన సంగతి అందరికి తెలిసిన విశ్యమే అయితే అయన వారి ఇద్దరితో మాట్లాడి మళ్ళీ కలిపారు పిల్లల కోసం వారు కలసి జీవించాలని చెప్పారు అంట కింగ్ నాగార్జున కూడా చైతు విష్యం లో ఒక ముందుకు స్టెప్ వేసి వారి మధ్య విబేధాలని దూరం చేసారని చెప్తున్నారు ఏది ఏమైనా సమంత అలాగే నాగ చైతన్య ఇద్దరు కూడా కలిసి ఉండాలని చాల మంది అభిమానుల కొరిక చూద్దాం ఏమి జరుగుతుందో ఇక త్రీ బారి సినిమాలతో చాల బిజీ గా ఉంది సమంత బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు అలాగే చైతన్య కూడా సినిమా లతో బిజీ ఆ ఉన్నారు ఇటీవల ఒక కొత్త సినిమా అంనౌసెమెంట్ చేసారు దింతో వీరు కలిసే రోజు ఎప్పుడు ఉంటుందో కానీ అభిమానులకి అది పండగ రోజుని తలపించడం కాయం అంటున్నారు ఒక చాల మంది సినిమావాళ్ళకు పెళ్లిలపై చాల కామెంట్స్ చేస్తూ ఉంటారు దానికి తగట్టు ఇలా జరగటం నిజంగా బాధాకర విశ్యమే అని చెప్పాలి.