
సినిమా లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేయడం తో అతి తక్కువ మందికి ఫోకస్ అయినా కానీ గుర్తుండిపోయే ఆర్టిస్టులు తక్కువ మంది ఉంటారు సినిమా వేరు బుల్లితెర వేరు అన్నట్టు ఎప్పుడు కూడా ఒకే రోల్ చేయకుండా చాల మంది కాలానికి తగట్టు క్యారెక్టర్స్ లో మారుతున్నారు ఆర్టిస్టులు తన కెరీర్ తనకు తానే బిల్డ్ చేసుకుంటూ అలాగే మంచి పేరు సంపాదించుకుని ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకుని నిలబడ్డ ఆర్టిస్ట్ ప్రగతి నటి ప్రగతి అందరికి తెలిసినవారే అందరూ కూడా చాల అమాయకంగా ఉంటారు అని అనుకుంటారు కానీ పక్క మాస్ అంటూ ఆమె చేసే రచ్చ మాములు గా చెయ్యదు తల్లి వదిన చెల్లి అక్క ఇలా కొన్ని పాత్రలో సినిమాలో తనకంటూ గృత్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియా లో ఈమె చేస్తున్న రచ్చ మాములుగా లేదు త్వరలో ఆమె కరోనా టైం లో ఆమె చాల గ్యాప్ వచ్చిన టైం ని ఆమె ఉస్ చేసుకుంది అని చెప్పాలి నటి ప్రగతి సోషల్ మీడియా చాల వైరల్ అవుతూ వస్తుంది ఆమె జిమ్ చేస్తూ చేసిన వీడియో లో ఆమె బోల్డ్ నెస్ చూసి అందరూ షాక్ అయ్యేలా చేసింది ఆమె హాట్ ఫోటో షూట్ లతో కూడా కుర్ర కారుని రెచ్చక్లోట్టేలా ఆమె చేసింది పొట్టి నిక్కర్లతో డాన్స్ లు చేసి రచ్చ చేసింది.
వయస్సులో నేను ఏమి తక్కువ కాదు అంటూ ఫిట్ నెస్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్న అని ఆమె కామెంట్స్ చేసింది ఆమె జిమ్ వీడియో లేటెస్ట్ గా ట్రెండ్ సెట్ చేస్తూ హల చల్ చేస్తూ వస్తుంది ప్రగతి మాములుగా చీరలో కనిపించి సినిమాలో ఒక్కసారిగా ఇలా హాట్ గా కనిపించడం తో అందరూ షాక్ అవుతున్నారు నువ్వు ఏమైనా యంగ్ అంటున్నారా అని కొంత మంది చేస్తున్న కామెంట్స్ కి ఆమె చాల సున్నితంగా బదులు ఇచ్చింది ఆమె త్వరలో నేను హాట్ గా నటిస్తుంది నటిస్తాను నా జీవితం లో నేను నచ్చినట్టు జీవిస్తాను అని ఆమె సమాధానం చెప్పింది ప్రగతి నిజ జీవితం లో ఆమె చాల కష్టాలు చవి చూసింది ఎన్నో ఒడిడుకులు ఎదురైంది ప్రగతి ఎన్నో కష్టాలను చవి చూసి మంచి జీవితం కోసం ఆమె విజయం సాధించింది అని చెప్తున్నారు ఈమె సొంత ఊరు హైదేరాబద్ టౌన్ సిటీ లో బ్రతికినా ఈమె మొదట ఇంగ్లీష్ వీడియోస్ కి కార్టూన్స్ వాయిస్ ఓవర్ చెప్పేది ఆ తరవాత తెలుగు కన్నడ తమిళం భాషల్లో ఆమె హీరోయిన్ గా చేసింది కానీ అందులో విజయం సాధించలేక పోయింది అని చెప్పాలి ఆమె తరవాత మహేష్ బాబు చిత్రమయిన బాబీ సినిమా ద్వారా రి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సాధించింది అని చెప్పచ్చు.
ప్రగతి చాల సింపుల్ గా కనిపించిన చాల స్ట్రాంగ్ ఆమె నటనలో చాల సున్నితంగా ఉండచ్చు ఏమో కానీ ఆమె మాత్రం చాల స్ట్రాంగ్ పర్సన్ అని అందరూ చెప్తున్నారు ప్రగతి త్వరలో షార్ట్ స్టోరీస్ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు అని టాక్ ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వూస్ లో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది నేను ఏది అయినా మొహం మీద చెప్తా అంటూ అందరిని నేను ఎంతగానో క్యూట్ నెస్ గా చెప్తాను ఏది ఉన్న సరే చాల సున్నితంగా తిరస్కరిస్తాను అంటూ ఆమె చెప్పింది నేను చాలా అందంగా హాట్ గా ఉంటాను కాబట్టి నాకు కచ్చితనగా అవకాశాలు వస్తాయి నేను దాన్ని వాడుకుంటాను నేను అందరిలా కాదు అంటూ చెప్పుకొచ్చింది నేను చేసే సినిమాల్లో పాత్ర తగ్గట్టు నటన చేయడం నాకు ఇష్టం అని చెప్పింది అంతే కాదు ఆమె ఎంతో దైర్యం కాలదన్ని అని చెప్పింది హీరోయినాగా చాల అవకాశాలు వచ్చిన దాన్ని నేను వదులుకున్న అని చెప్పింది ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటున్నాను అని భర్త తో విడిపోయిన తరవాత హ్యాపీ గా ఉన్నాను అని మరో పెళ్లి ఆలోచన ఇంకా లేదు అని ఒకవేళ నాకు నచ్చితే సింగర్ సునీత లా పెళ్ళిచేసుకోవాలని ఉంది అని చెప్పింది ఆమె తాను అందం లో ఏమి తక్కువ కాదు అని ఒంటరిగా బ్రతకడం చాల కష్టమని ఆమె చెప్పుకొచ్చింది.