
టాలీవుడ్ ఇండ్రస్టీ అంటే ప్రత్యేకంగా చెప్పంవసరం లేదు మనకి ఇదొక రంగుల ప్రపంచాన్ని తలపిస్తున్నది ఎన్నో బాధలు ఒకపక్క ఎన్నో సంతోషాలు ఒకపక్క తెరవెనుక జరిగే ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రేమ ఆఫర్లు అంటూ ఎన్నో మోసపూరితమైన మాటలతో చెక్కు చెదరైనా జీవితాలు ఎన్నో ఉన్నాయి సినిమా అనే ఊహ కోసం తమ కష్టాన్ని సైతం దారబోసి నవ్వులు పూయిస్తారు అలంటి వారిని తెలుగు ఇండ్రస్టీ లో ఎన్నో మోసాలకు గురి చేస్తూ ప్రయత్నాన్ని సైత అవకాశం గా తీసుకుని కొందరు చేసే నీచమైన పనికి మొత్తం అందరికి చెడ్డపేరు వస్తుంది అని చెప్పాలి సినిమా లో పడే కష్టాలు అన్ని ఎన్ని కాదు అలంటి కోవకి చెందిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది అని చెప్పచ్చు కొత్తగా మా ప్రయాణం సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయం అయినా ప్రియాంత్ రావుకి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి కొన్నాళ్ల నుంచి పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమ గా మారింది దింతో దీన్ని అలుసుగా తీసుకుని ప్రియాంత్ రావు ఆమెని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటాన్నని చెప్పి అత్యాచారం చేసాడని బాధితురాలు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది దింతో పోలీసులు దీనిపై విచారణ చేయడం మొదలు పెట్టారు సినిమాల్లో అవకాశా కోసం ఎన్నో ప్రయతన్లు చేస్తున్న కొంత మంది యువతులు ఎలా బారిన పడుతున్నారు.
ప్రేమ పేరుతో ఆమెని పలు మార్లు అయన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి అయన పలు సార్లు మోజు తీసుకున్నాడు అయితే ఆమె గర్భం దాల్చడంతో పెళ్లిచేసుకోమని మారం చేయగా కొంత టైం తీసుకుని చెప్పి కడుపు తీయించేసాడు అయితే ఆమె పెళ్లి చేసుకోవాలని చెప్పగా బయట చెప్పితే చంపేస్తానని బెదిరించాడు దీనితో ఆమె బయపడి పోలీసులని ఆశ్రయించారు సినిమా అవకాశం కోసం వస్తున్నారు అంటే వాళ్ళని బలవంతంగా ఎలా చేయడం తెలుగు సినిమా ఇండ్రస్త్య లో చాల నమోదు అవుతున్నాయి రెండు నెలలు ప్రేమ అని మోసం చేసి బలవంతంగా అత్యాచారమే కాకుండా ఎవరికీ చెప్పిన చంపేస్తాను అని చేయడం ఎంత వరుకు సినిమా ఇండ్రస్త్య ఉంది మనం తెలుసుకోవచ్చు గతం లో ఎలాంటివి జరగలేదు అని చెప్పడం లేదు అప్పుడు ఇంకా చాల జరిగేవి సినిమా అవకాశం కోసం వచ్చిన వారికీ చాల చిన్న చూపుతో అసహ్యంగా చూసేవారు అప్పటి మీద ఇప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పచు మరి లేదు అని చెప్పలేము కాదు గని ప్రతి ఒక్కరు ఇదొక రూపం లో ఇబ్బంది పడుతున్నారు అంతే కాదు సినిమా మీద మనకి ఉండే అంచనాలు చాల ఉంటాయి వారి జీవితాలు చాలు అద్భుతంగా ఉంటాయి అని మనం అనుకుంటాము కానీ దానికి చాల బిన్నం గా ఉండటం మనం చుస్తునాం.
దీనిపై పలు తెలుగు సినిమా ప్రముఖులు చాల విచారం వ్యక్తం చేసారు అమాయకు వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం పై తగు చట్టాలను మా తీసుకురావాలని బాధితురాలికి తప్పక న్యాయం చెయ్యాలని ఆయన చెప్పారు దీనిపై సమగ్ర విచారణ చేసి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేసి తప్పు చేయాలనీ చేసే వారికీ శిక్ష పడేలా చెయ్యాలని చెప్పారు టాలీవుడ్ లో చాల మంది ఇలా గురి కావడం చాల దారుణం ఎక్కడో మరు మూలా గ్రామమం నుంచి వచ్చినా వారు అవకాశాల కోసం వాళ్ళని వేధించడం చాలా దారుణం మైన పరిస్థితి టాలీవుడ్ లో నెలకొల్పాలని మరిన్ని అవకాశాలు వారికీ వాళ్ళ టాలెంట్ బట్టి ఇవ్వాలని కోరుకుందాం మొన్న ఈ మధ్య చాల మంది ఆర్టిస్ట్ లు బయటకి వచ్చి మరి వారి బాధలు మీడియా ముకంగా చెప్తున్నారు వాళ్ళు చెపిప్ప్ విషయాలు చూస్తుంటే టాలీవుడ్ కి చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఎంతటి పెద్ద వారైనా బహిష్కరించాలి అటువంటి రూల్ మా అధ్యక్షతన జరిగి నిర్ణయం తీసుకుని బాధితులకి న్యాయం చేసి ఎవరిని ఎటువంటి బాధలు పడకుండా చూడాలని కోరుకుందాం.