
తెలుగు సినిమాల విజయాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో దసరా బరిలోకి తలపడిన మరొక చిత్రం గోస్ట్ నాగార్జున కధానాయకుడిగా గుల్ పనాగ్ నటించిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లు రాబడుతుంది తెలుగు సినిమా లో ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుండే నటుడు కింగ్ నాగార్జునా తాజా చిత్రం ది ఘోస్ట్ సినిమాను సత్తారు దర్శకత్వం చేసారు చాల ఏళ్ళు తరవాత ఒకే దసరాకి చిరంజీవి నాగార్జున తలపడగా రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి అని చెప్పాలి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు కూడా ప్రేక్షకులనుంచి మంచి స్పందన రావడం తో మంచి వసూళ్లు రాబడుతున్నాయి తెలుగు సినిమా లు ఒకేసారి విజయాన్ని సాధించడం తో త్రీ రోజుల కలెక్షన్ కూడా బాగా ఉన్నాయి ది ఘోస్ట్ సినిమా చాల గొప్పగా తీశారు అని చాల త్రిల్ ఉండే సన్నివేశాలు అయితే చాల బాగున్నాయి అని చెప్తున్నారు ఆడియన్స్ కు ఈ సినిమాలో మాస్ అండ్ యాక్షన్ పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు సినిమా కదా పరంగా చాల పాయింట్స్ ఉన్న ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అంతే కాదు సినిమా లో ట్విస్ట్ కూడా ఆడియన్స్ ని కట్టి ప్రదేశాల ఉన్నాయని చెప్తున్నారు సినిమా కి మంచి ఆదరణ లభించింది.
యాక్షన్ సినిమా అవడం తో ఈ సినిమా ఓవర్సిస్ లో కూడా మంచి వాసులు రాబట్టింది అంతే కాదు రెండు తెలుగు రాష్టాల్లో కూడా సినిమా కి మంచి కలెక్షన్ లు వచ్చాయి సినిమా 3 రోజులకు గాను 4 కోట్ల రూపాయలు వాసులు చేసి ముందు ఉంది అంతే కాదు ఈ సినిమా కి సంబంధించి రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడు పోయాయాయి బంగార్రాజు బ్రహ్మాస్త్ర తో మంచి ఫేమ్ లో ఉన్న అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ ద్వారా మంచి వసూళ్లు రాబట్టాడు అని చెప్పాలి మొత్తమీద షేర్ కలెక్షన్ వసూలు చేయాల్సిన ఈ సినిమా మరింత షేర్ కలెక్ట్ చేస్తే సరిపోతుంది మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి సినిమాగా నిలబడించి ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిన విషయమే ఇక ఈ సినిమాని హిందీ లో కూడా విడుదల చేసారు ఆ బాధ్యత మొత్తం అక్కినేని నాగార్జున తీసుకున్నారని చెప్పచ్చు నియాంకి అయన ఒక రకంగా రిస్క్ చేసిన కూడా అయన సేఫ్ జోన్ లో ముందుకు వెళ్తున్నారు ఈ సినిమాను హిందీ లో విడుదలకి బయ్యర్లు ముందుకు రాకపోవడం తో నాగార్జున మొదట పెట్టుబడి అయన పెడతాను అని లాభాలు వస్తే తాను పెట్టిన ఖర్చు వ్వండి అని వారి మధ్య డీల్ కుదుర్చుకున్నారు.
ఇక సినిమా ఎంపిక విష్యం లో చాల కేర్ తీసుకుని సినిమా చేయడం లో నాగార్జున తరవాతే ఎవరన్నా అని చెప్పాలి అయన చేసే సినిమాలు అన్ని కూడా అలాగే ఉంటాయి అన్నమయ్య డమరుకం బంగార్రాజు ఎలా చుసిన చాల ప్రయోగాత్మక సినిమాలు తెలుగు లో ఏ నటుడు అయినా చేస్తున్నాడు అంటే అది ఒక్క నాగార్జున మాత్రమే అని చెప్పాలి అయన నిజంగా ఎప్పటికి కూడా వయస్సు తగ్గినట్టు కనబడకుండా ఉంటారు అయన నిజ్జని చాల యంగ్ గా అలాగే చాల ఆక్టివ్ గా ఉండడటం మనం చూస్తున్నాము నాగార్జునకి తెలుగు రాష్ట్రాలు కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి మార్కెక్టు ను అయన సంపాదించుకున్నారు అయన తరవాత చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు నిజానికి టాలీవుడ్ టాప్ హీరోలో నాగార్జున కూడా టాప్ అయన సినిమా ఎలా తీయాలనే విష్యాన్ని కూడా ఎక్కువ శ్రద్ధతో ఠిస్ట్రారు మనం తెలుగులో విడుదల అయినా మనం సినిమాతో అయన తండ్రి గారికి అయన ఇచ్చిన నివాళి అంత ఎంత కాదు ఆ సినిమా చాల గొప్పగా ఉంది అలంటి సినిమాలు తీయడం నిజంగా ఒక్క నాగార్జునకు సాధ్యం అయన మరిన్ని మంచి సినిమాలు తీసి మానమధ్యకు రావాలని కోరుకుందాము ఆయన తెలుగు లో వరుసగా 3 సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక అయన కుమారులు కూడా సినిమా పరంగా అక్కినేని ఫాన్స్ ని ఖుషి చేస్తున్నారు అని చెప్పాలి.