
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మోస్ట్ లవ్లీ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య జంట, ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా మొట్టమొదటిసారి ఆన్ స్క్రీన్ మీద కనిపించిన ఈ జంట ఆ సినిమా ద్వారానే బెస్ట్ ఫ్రెండ్ షిప్ రేలషన్ ఏర్పడింది, ఆ ఫ్రెండ్ షిప్ రిలేషన్ ైట్ నగర్ సూర్య అనే సినిమాతో దృఢపడి ప్రేమగా మారి 2017 వ సంవత్సరం లో అతిరధ మహారథుల సమక్షం లో పెళ్లి కూడా చేసుకున్నారు,అంత సజావుగా సాగిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మూడు నెలల క్రితం స్వయంగా వీళ్లిద్దరు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ప్రకటన చేసినప్పటి నుండి అటు సమంత మరియు అక్కినేని అభిమానులు ఎంతలా అయితే బాధపడుతున్నారో ఇతర హీరోల అభిమానులు మరియు మూవీ లవర్స్ కూడా అంతగానే బాధపడుతున్నారు , వీళ్లిద్దరు విడిపోయాయి ఇన్ని నెలలలు గడుస్తున్నా ఇప్పటికి ఈ జంట గురించి రోజుకి ఒక్క వార్త సోషల్ మీడియా ల ప్రచారం అవుతూనే ఉన్నాయి, తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త ఇప్పుడు సెన్సషనల్ గా మారింది, అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీ గా గడుపుతున్నారు, అయితే నాగ చైతన్య ప్రస్తుతం ఒక్క అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నాడు అని , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేయూస్కునే అవకాశాలు మేడనుగా ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, వీళ్ళిద్దరు విడిపోవడానికి కూడా కారణం ఇదే అనే గుసగుసలు కూడా గట్టిగ వినిపిస్తున్నాయి,విడాకులు అధికారికంగా ప్రకటించిన రోజున సమంత పర్సనల్ స్టైలిస్ట్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ‘రహస్య సంబంధాలు ఎప్పటికి అయినా బయటపడలేసిదే,అబద్దాలను ఎంత దాచాలని చూసిన అవి దాగవు’ అంటూ పెట్టిన ఒక్క ఇంస్టాగ్రామ్ స్టోరీ అప్పట్లో పెద్ద సెన్సషనల్ గా మారింది, ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతున్నా ఈ ప్రచారం కూస్తుంటే నిజంగానే శనగ చైతన్య త్వరలో రెండవ పెళ్లి చేసుకోజాబోతున్నాడా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.
విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత సమంత మొదటిసారి ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో ఇటీవల తన వ్యక్తిగత జీవితం లో చాటుకున్న సంఘటనల గురించి మాట్లిడింది , ఇటీవల ఫిలింఫేర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ మీరు చెడు రోజులను ఎదురుకుంటే పర్వాలేదు వాటి గురించి అర్ధం చేసుకోండి ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి సమస్యలతో పోరాడుతూనే ఉండండి అది ఎప్పటికి అంతం లేని ఒక యుద్ధం ఇది నా సమస్య అంటే నేను ఇంకా నా జీవితాన్ని గడపాలి, ప్రస్తుతం నేను వ్యక్తిగత జీవితం లో ఎదురుకుంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ నేను ఎంత బలం గా ఉన్నాను అని నేనే ఆశ్చర్యపోతున్నాను మొదట్లో నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను నాగ చైతన్య తో విడాకుల తరువాత నేను బాధపడి చనిపోతాను అని అనుకున్నాను కానీ నేను ఇంట బలం గా ఉంటాను అని అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే నాకు చాలా గర్వం గా ఉంది ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు అని చెప్పుకొచ్చింది.