
సినిమా అవకాశాలు అంటే మాములు విష్యం కాదు అని చెప్పాలి సినిమా అన్నది ఎంత ముఖ్యమో కూడా మన అందరికి తెలిసిన విశ్యమే చాల మంది టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సినిమా లో అవకాశాలు రావు అలాగే వచ్చిన ఒకటి రెండు సినిమాలు తరవాత అయితే హిట్ అవుతునారు లేదా మూలాన పడుతున్నారు అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టిన ఈషా రెబ్బ తరవాత అవకాశాలు లేక డీలా పడిపోయింది అని చెప్పాలి ఎలాంటి పాత్రకైనా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొస్తున్న అవకాశలు రావటం లోదు సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గా ఉండే ఈమె చాల వరుకు ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తుంది అని చెప్పాలి సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈమె కు మంచి ఆఫర్ వచ్చి వడిలో పడింది అని చెప్పాలి అయితే బాలిఫుడ్ వెబ్ స్టోరీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరిని అవాక్కు చేసేలా చేసిన లస్ట్ స్టోరీస్ ఇప్పుడు తెలుగు లో చేయాలనీ చూస్తున్నారు అయితే దీనిలో ఎవరు అయితే బాగుంటుంది అని అనుకున్న లోపే ఈషా రెబ్బకు అవకాశం వచ్చింది అయితే ఈ స్టోరీ లో ఆమె పాత్ర చాల హాట్ గా ఉంటుంది అని వార్త తెలుగు లో చేసే ఈ సిరీస్ కు చాల జాగ్రత్తలు నిర్మాతలు తీసుకున్నట్టు సమాచారం.
ఈషా రెబ్బ కు ఒకపాత్రను రెడీ చేసారు అంట హిందీలో పనిమనిషిగా భూమీ పడ్నేకర్ చేసిన పాత్ర అప్పట్లో ఎంత పెద్ద సంచలనం చేసిందో అందరికి తెలిసిన విశ్యమే అయితే ఈ పాత్రను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా భూమీ పడ్నేకర్ కంటే ఎక్కువ పాత్రను ఈషా కోసం తయారు చేసుకుని ఉండటం పై అందరు వేచిచూస్తున్నారు సినిమా అవకాశాలు లేక ఒకపక్క ఉండగా ఆమె కు ఇలాంటి భారీ ఆఫర్ రావడం తో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని చెప్పాలి ఈషా రెబ్బ సూపర్ హాట్ పనిమనిషిగా కనబడితే ఆ ఊహే వేరేలా ఉంది ఆ స్టోరీస్ లో పాత్రను కానీ త్వరలో రిలీజ్ చేస్తే చాల సంచలనంలు చూడచ్చు అని సినీ ప్రముఖుల మాట సినీ అవకాశాలు కోసం కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా మంచి గుర్తింపు కూడా వస్తుంది దానితో ఒక్కసారిగా ఇలాంటి అవకాశాలు ఎవరు వదులుకోలేరు ఈషా రెబ్బ తెలుగు అమ్మాయి టాలీవుడ్ లో పర భాష తో వచ్చి ఎక్కడ సంచలనం సృష్టించి ఎంతో పేరు సంపాదించి బాలిఫుడ్ బాట పట్టిన నటి నటులు ఎంతో మంది ఉన్నారు.
ఈషా రెబ్బ కు బాలీవుడ్ బ్యూటీలను మించి నటన అలాగే ఆకట్టుకునే రూపం అందం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఉండే రూపం అన్ని కూడా ఈమెకు ఉన్నాయి ఒక సినిమా అవకాశం కూడా విపరీతంగా వస్తూనే ఉన్నదీ అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా చాల ఆక్టివ్ గా ఉండే ఈమె అభిమానులను పెంచుకుంటుంది అంతే కాదు సినిమా అవకాశాలు లేకపోయినా సరే ఆమె ఎంతో తెలివి గా రన్ అవుతూ వస్తుంది నిర్మాతలు కన్ను ఈమె మీద పడేలా ఈమె గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని చూపిస్తుంది అని చెప్పాలి చీరకట్టులో ఈమె చాల సాంప్రదాయంగా కనిపించే విధంగా పిక్స్ షేర్ చేసి అచ్చం తెలుగు తనం ఉఱిపడేలా చేస్తుంది కవ్విస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసి కుర్రాలకి నిద్రలేకుండా చేస్తుంది అనటం లో మనం డైరెక్టర్ మోహన కృష్ణ ఈమె కు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చిన ఈమెకు ఇంకా స్టార్ డం రాలేదు అని చెప్పాలి సినిమా అవకాశాలు అప్పటికప్పుడు కూడా వస్తూనే ఉంటాయి కానీ హిట్స్ చేస్తున్న వారికే అవకాశాలు ఎక్కువ వస్తాయి అనటం లో సందేహం లేదు ఈ ముద్దుగుమ్మ కు త్వరలో మంచి హిట్స్ పడి తెలుగు సినిమా లో టాప్ హీరోయిన్ గా మన తెలుగు అమ్మాయి మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం.