
ఇప్పుడు వాతావరణం లో చాల మార్పులు రావడం తో చాల మంది అనారోగ్యం పాలవుతున్నారు అంతే కాదు చాలామందికి డెంగ్యూ లాంటి విష జ్వరాలు కూడా వస్తున్నాయి సాధారణ మనుస్యులకే కాదు పెద్ద పెద్ద సెలెబ్రెటీలు కూడా ఈ బారిన పడుతున్నారు ఈ లిస్ట్ లో అందరికి సుపరిచితుడు అయిన తెలుగు సినిమాని ఎంత గానో ప్రేమించే కండల వీరుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గత కొద్దీ రోజులనుంచి డెంగ్యూ భారిన పడి బాధపడుతున్నాడు అంట అయన వరుస షూటింగ్ లతో చాల బిజీ గా ఉంటూ ఒక్కసారిగా ఇలా దిలపడటం తో అభిమానులు ఆవేదనలో ఉన్నారు అంతే కాదు ఈ మధ్య కరోనా భారిన జిమ్ చేసే వారే ఎక్కువ నష్టపోయారు దానితో సల్మాన్ భాయ్ కి ఎలాంటిది జరగకూడదు అని అయన అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఏది సీజనల్ ఫీవర్ అని అయన కొద్దీ రోజుల రెస్ట్ తరవాత మల్లి సినిమాలు చేస్తారు అని అయన చెప్పు కొచ్చారు అంతే కాదు సినిమా అంటే వినోదం దాన్ని అభిమానులకి పంచడానికి హీరోలు ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే వాళ్ళు డాన్స్ లకోసం ఫైట్స్ కోసం చాల రకాలుగా హెల్త్ ని మైంటైన్ చేస్తారు వాళ్ళు దీనికోసం ప్రత్యేకమైన డేటింగ్ కూడా చేస్తారు ఇక సల్మాన్ అయితే మాములుగా కాదు ఈ వయసులో అయన ఆలా ఉన్నారు అంటే కారణం ఆయన తీసుకునే జాగ్రత్తలు అని చెప్పచ్చు.
అంతే కాదు సల్మాన్ ఖాన్ ఈ వయస్సులో కూడా జిమ్ లో రోజు కి ౬ గంటలు సమయం కేటాయిస్తాడని అందుకే అంత ఫిట్నెస్ ఉంది అని సమాచారం అయితే అయన చాల రకాలు ఆహారం ఎంతో ఇష్టం గా తింటాడని అందు కోసం జిమ్ తప్పక చేస్తున్నాడు అంటున్నారు బయటకి ఔటింగ్ వెళ్ళినప్పుడు అయితే చాల ఎంజాయ్ చేస్తాడు అంట మందు కూడా అమితంగా తాగుతాడు అంట అంతే అయన హెల్త్ విషయం లో చాల కేరింగ్ తీసుకుంటాడని చెప్తున్నారు ఇక సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్న ఎన్నో రకాల బుక్స్ చావుతున్నాను అని సమయం చాల కెల్లకం అంటూ సల్మాన్ తన ట్విట్టర్ లో అభిమానులకి ట్విట్ చేసాడు ఎవరు అధైర్య పడవద్దు నేను త్వరలోనే కోలుకుంటానని మీరందరు నా మీద చూస్పిస్తున్న ప్రేమకి నేను ఎంతగానో రుణపడి ఉంటానని చెప్తున్నాడు అంతే కాదు సల్మాన్ మరి ముక్యంగా అభిమానుల మీద ఎంతో ఇష్టం అయన ప్రతి చిన్న వియన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అయన పంచుకుంటాడు ఇక సల్మాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అయన దానిపై మీడియా వాళ్ళు అడిగిన ప్రతి సరి ఏదో ఒక రీజన్ చెప్తూ ముందుకు వెళ్తున్నాడు వయస్సు బాగా పెరగటం తో ఈ మధ్య అయన పెళ్లి కోసం ఎక్కువ చర్చ జరుగుతుంది.
ఇక ఈ కండల వీరుడు తెలుగు లో చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు అయన సినిమాలో ప్రత్యేక మైన పాత్రలో కనిపించి చాల క్రేజ్ సినిమాకి తెచ్చాడు అని చెప్పచ్చు అంతే కాదు సినిమా పారితోషకం కూడా తీసుకోకుండా తెలుగు పరిశ్రమ మీద ఆయనకి ఉన్న ప్రేమ చాటుకున్నాడు అని చెప్పచ్చు ఇక అయన బాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి అని చెప్పచ్చు అంతే కాదు అయన హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 16 లో అయన మీద ఇటీవల షూటింగ్ చేసారు అయితే కొన్ని ఎపిసోడ్ లకి కరణ్ జోహార్ తో తీసే అవకాశం ఉంది అని సమాచారం సల్మాన్ రెస్ట్ ఎక్కువ రోజులు తీసుకోవచ్చు అని అంటున్నారు అంతే కాదు సల్మాన్ చేసే అన్ని సినిమాలు అయన పార్ట్ వదిలి మిగిలిన షూటింగ్ చేసుకుంటున్నారు సల్మాన్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్ చేస్తే కానీ అభిమానులకి నిద్ర పట్టేలా లేదు సల్మాన్ తో ఇటీవల ఒక టివి షో కూడా ప్రారభినచాలని బాలీవుడ్ నిర్మాత చూస్తున్నాడు అంట అయన హోస్ట్ గా చేసే ఈ షో కి చాల డిమాండ్ ఉంది అని దాన్ని ఓటిటి విడుదల చేసి మంచి లాభాలు వాసులు చేయాలనీ నిర్మాత ప్లాన్ సల్మాన్ త్వరగా కోలుకుని ఆరోగ్యం తో సినిమాలు చేయాలనీ కోరుకుందాం.