Home Entertainment తన పై వచ్చే ట్రోల్ల్స్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టిన మోహన్ బాబు

తన పై వచ్చే ట్రోల్ల్స్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టిన మోహన్ బాబు

0 second read
0
0
1,674

గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో మంచు మోహన్ బాబు హీరో గా నటించిన సం ఆఫ్ ఇండియా మూవీ కలెక్షన్స్ పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసిన మోహన్ బాబు పై రోజుకి కొన్ని వేల కొద్దీ ట్రోల్ల్స్ వస్తూనే ఉన్నాయి, ఆయన నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 లసుఖాల రూపాయిల గ్రాస్ ని రప్పించి సరికొత్త చరిత్ర సృష్టించాడు మోహన్ బాబు, ఇప్పటి వరుకు మన టాలీవుడ్ ఇంత తక్కువ వసూళ్లు ఏ హీరో కి కూడా రాలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, సుమారు నాలుగు దశాబ్దాల పైన నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న మోహన్ బాబు కి ఇలాంటి ట్రోల్ల్స్ రావడం నిజంగా దురదృష్టకరం అని చెప్పొచ్చు, అయితే సోషల్ మీడియా లో వస్తున్నా మితిమీరిన ట్రోల్ల్స్ పై మంచు కుటుంబం చాలా తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురి అయ్యారు ,దేశం గర్వించదగ్గ నటులలో ఒక్కరు అయినా మా నాన్న గారి పై ఇలాంటి ట్రోల్ల్స్ రావడం నిజంగా మా మనసులను ఎంతో బాధపెట్టింది అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

ఇక నుండి తమ తండ్రి గారి మీద మితిమీరిన ట్రోల్ల్స్ వేస్తె కఠిన చర్యలు తప్పవు అని ఎవ్వరైనా ట్రోల్ల్స్ చేస్తే చట్టపరంగా వారిపై 10 కోట్ల రూపాయిల పరువు నష్టం దావా వేస్తాము అని మంచు విష్ణు ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది కి ఉత్తర్వులు జారీ చేసాడు, ఇలా చేస్తే అయినా తమ కుటుంబం పై ట్రోల్ల్స్ తగ్గుతాయి అని భావించారు, కానీ ట్రోల్ల్స్ తగ్గకపోగా ఆ నోటీసు పై కూడా ట్రోల్ల్స్ చెయ్యడం ప్రారంభించేసారు,దీనితో మంచు కుటుంబం చాలా తీవ్రమైన అసహనం ఏర్పడింది, అసలు మోహన్ బాబు పై జనాల్లో ఎందుకు ఇంత నెగటివిటీ అంటే ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పొచ్చు, ఈ ఎన్నికలలో మంచు విష్ణు భారీ మెజారిటీ తో గెలుపొంది మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, కానీ గెలవను అయితే గెలిచాడు కానీ , అప్పట్లో మంచు విష్ణు డిబేట్స్ చేసిన కొన్ని కామెంట్స్ ఎంత ట్రోల్ మెటీరియల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటికే అవి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది, దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇక సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ పై మోహన్ బాబు ఇటీవల ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో ఎంతో బాధతో మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది,ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ ని నేను పెద్దగా పట్టించుకోను , అప్పుడప్పుడు విష్ణు ని సరదాగా అడుగుతుంటాను, ఏమి రా ఎలా ఉంది సోషల్ మీడియా లో అని , వాడు నా మీద వస్తున్నా ట్రోల్ల్స్ ని చూసి చాలా బాదపడిపొయ్యేవాడు,నేనే వాడికి సర్దిచెప్తూ ఉంటాను, ఒక్క దశ వరుకు నా నా మీద వచ్చే ట్రోల్ల్స్ ని కూడా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అది ఫన్నీ గా ఉంటె, కానిఒ మితిమీరిన వ్యాఖ్యలు , కుటుంబసభ్యులను అమ్మలెక్కలు తిట్టడం వంటివి చూస్తుంటే ఇలాంటి మనుషులు సమాజం లో ఎలా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది ,వీళ్ళకి మాత్రం అమ్మ అక్క చెల్లి ఎవ్వరు లేరు , వాళ్ళని ఇలా తిడుతుంటే ఇలాగె చూస్తూ ఊరుకుంటారా, ఇలా ఒక్క వ్యక్తి మీద మితిమీరిన వ్యాఖ్యలు చేసేవాడు జీవితం లో ఎప్పుడు బాగు పడదు , నాశనం అయిపోతాడు, నా మీద ట్రోల్ల్స్ చేయిస్తున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నేను వారికి స్పందించను ‘అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…