Home Entertainment తన పెళ్లి గురించి మీడియా రిపోర్టర్ పై ఫైర్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్..వైరల్ అవుతున్న వీడియో

తన పెళ్లి గురించి మీడియా రిపోర్టర్ పై ఫైర్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్..వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
141

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏది అయినా సరే ఎప్పుడు ఏదో ఒక వార్త చక్కర కొడుతూ వస్తుంటుంది దీన్నే మనం తప్పు పట్టలేము అని చెప్పాలి టాప్ పొజిషన్ లో హీరోయిన్స్ మీద పలు రకాల వార్తలు రావడం సర్వసాధారణం అని చెప్పాలి అంతే కాదు సినిమా లతో బిజీ గా గడిపే కొంతమంది కొన్ని విష్యాలు వాళ్ళకి తెలిసిన వెంటనే బలే నవ్వుకుంటారు అలంటి సంఘటన ఇప్పుడు టాప్ హీరోయిన్ అయినా రకుల్ ప్రీతీ సింగ్ వంతు వచ్చింది అని చెప్పచ్చు అంతే కాదు రకుల్ వాళ్ళ తమ్ముడు చేసిన పనికి ఇటు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ లో కూడా చర్చ మాములుగా జరగటం లేదు అని చెప్పాలి ఇటీవల కలం లో రకుల్ ఎక్కువ సినిమాలు బాలీవుడ్ లో నటిస్తూ బిజీ గా గడుపుతుంది అంతే కాదు ఆమె తెలుగు లో సినిమా చేసి చాల కలం అవుతూ వస్తుంది ఆమె తెలుగు లో మన్మధుడు రీమేక్ డిజాస్టర్ కావడం తో కొంచెం డీలా పెద్దది అని చెప్పుకోవచ్చు సినిమా పరంగా మొదటగా కన్నడ సినిమా ల్లో నటించి తరవాత తెలుగు లో వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమా ద్వారా తెలుగు ప్రజలకి పరిచయం అయ్యి వరుస తెలుగు టాప్ హీరోలు అందరితో నటించిన ఈ ముద్దు గుమ్మా తన పెళ్లి వార్త విని థానే అవాక్కు అయ్యింది అని సమాచారం.

రకుల్ ఇటీవల తన ప్రేమ విషయం చెప్పింది త్వరలోనే బాలీవుడ్ నిర్మాత బాలీవుడ్ నటుడు అయినా జాకీ భగ్నానీ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తనతో ప్రేమలో ఉన్నానని ఈ పంజాబ్ బ్యూటీ చెప్పింది కానీ ఆమె చెప్పి ఏడాది దాటుతున్న ఎటువంటి న్యూస్ లేదు అని చెప్పాలి అయితే ఇటీవల ఆమె తమ్ముడు సోషల్ మీడియా వేదిక్కగా త్వరలోనే మా అక్క పెళ్లి అని వార్త చెప్పాడు దింతో ఒక్కసారిగా రకుల్ ఫాన్స్ అందరూ అవాక్కు అయి నిజంగా ఆఫీసెల్ అనౌసెమెంట్ అనుకుని అందరూ నమ్మేశారు అయితే తన తమ్ముడు మాటలకి ఇటీవల ఓ ప్రముఖ కార్యక్రమం లో పాలొగొన్న రకుల్ మీడియా వారు అడిగిన ఈ ప్రసన్నకు సమాధానం చెప్పారు అయితే దీనికి ముందుగానే ఆమె తన తమ్ముడిని టాగ్ చేస్తూ అమన్ నువ్వు నిజంగా నా పెళ్లి కోసం చెప్పవ ఒకవేళ నిజం అయితే నాకు కూడా చెప్తే బాగుంటుంది కదా అని ఆమె ట్విట్ చేసింది దీనితో ఒక్కసారిగా అందరూ అవాక్కు అయ్యారు దింతో ఆ మాటలతో ఆమె ఫాన్స్ ఇప్పటిలో రకుల్ పెళ్లి చేసుకోదని ఆమె ఇంకా చాల టైం తీసుకునే అవకాశం ఉంది అని కామెంట్లు పెడుతున్నారు నిజానికి ఆమె చేసిన ట్విట్ తో ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని చెప్పచ్చు అంతే కాదు రకుల్ ఏది అయినా చాల సూటిగా చెప్తుంది అని మరో సరి నిరూపించింది.

నిజానికి చెప్పాలి అంటే రకుల్ కి ఒకప్పుడు తెలుగు లో చాల బిజీ షెడ్యూల్ తో సినిమా అవకాశాలు వచ్చేవి తరవాత ఆమెకి ఆఫర్స్ ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి దింతో ఆమె బాలీవుడ్ వైపు కన్ను వేసి అక్కడ వరుస సినిమాలని చేస్తూ బిజీ గా ఉంది ఆమె అక్కడ హీరో అయినా జాకీ తో ప్రేమ మొదలై పెళ్లి చేసుకునే దాక వచ్చింది ఆమె దాన్ని కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా 5 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి తరవాత ఒక కన్నడ సినిమాలో కూడా చేస్తున్నారని సమాచారం మాగ్నీటే కలల్తో కుర్రకారుకి పిచ్చి ఎక్కించే ఈ భామ మరిన్ని సినిమాలు చేయాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఆమె నెక్స్ట్ పెళ్లి అని వార్త విన్న అభిమానులు రకుల్ ట్విట్ తో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు రకుల్ చేసిన సినిమాల్లో తెలుగు లో ఎక్కువ ఉన్నతాయి ఈమె అభిమానులు త్వరలో తెలుగు సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు బాలీవుడ్ లో సైతం ఇప్పుడు మన తెలుగు సినిమాల హావ నడుస్తుంది దింతో ఆమె అయితే పాన్ ఇండియా సినిమా అయ్యే ఛాన్స్ ఉండడటం తో తెలుగు లో కూడా ఆమెకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి ఏది ఏమైనా రకుల్ పెళ్లి పై వస్తున్నా వార్త నిజం లేదు ఆమె మరిన్ని సినిమాలు నటించే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…