Home Entertainment తన కొడుకు రమేష్ బాబు మరణం ని తట్టుకోలేక ఇందిరా దేవి గారు ఎలా విలపిస్తున్నారో చూడండి

తన కొడుకు రమేష్ బాబు మరణం ని తట్టుకోలేక ఇందిరా దేవి గారు ఎలా విలపిస్తున్నారో చూడండి

0 second read
0
0
365

ఈ ఏడాది కొత్త సంవత్సరం ఓమిక్రాన్ కేసులతో మన అందరిని అలంకరిస్తే , మరోపక్క టాలీవడ్ ఇండస్ట్రీ నుండి ఒక్క విచారకరమైన వార్త టఁజూ ప్రారంభించాల్సి వస్తుంది అని ఎవ్వరు ఊహించలేదు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి పెద్ద తనయుడు , సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు మరణ వార్త యౌఫతు సినీ ఇండస్ట్రీ ని శోక సంద్రం లో ముంచేసింది,ఈ ఏడాది ప్రారంభం లో ఒక్క పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు కి కరోనా పాజిటివ్ అవచ్చింది అని ఘట్టమనేని అభిమానులు విచారం వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఆయన సోదరుడి మరణ వార్త అభిమానులను తీవారంగా కలిచివేసింది,రమేష్ బాబు మరణ వార్త ని కృష్ణ గారి కుటంబ సభ్యులు కృష్ణ గారికి తెలియకుండా కొంత సేపు గోప్యంగా ఉంచారు, ఎందుకంటే ఈ వయస్సులో ఆయన అలాంటి వార్తలను సడన్ గా తీసుకోలేరు అని,చిన్నగా ఆయ్౬ణకి ఆ విషయం చెప్పి కుటుంబ సభ్యులు కృష్ణ గారిని రమేష్ బాబు గారి పార్టీవా దేహం వద్దకి తీసుకొచ్చారు, తన కుమారుడ్ని పార్థివ దేహం ని చూడగానే కృష్ణ గారు బోరుమని విలపించిన వీడియో ని చూసి అభిమానులు సోషల్ మీడియా లో కంటతడి పెట్టుకుంటున్నారు.

తల్లి తండ్రులకు బ్రతికి ఉండగానే తమ పిల్లలు చనిపోవడం ఎంతతి శోకాన్ని కలగచేస్తుందో మాటల్లో చెప్పలేం, ఆ సంఘటన ఊహిస్తేనే మనసు తరుక్కుపోతుంది, అలాంటిది స్వయంగా ఆ బాధని అనుభవిస్తున్న కృష్ణ మరియు ఆయన సతీమణి ఇందిరా గారి బాధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు , రమేష్ బాబు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం, చిన్నప్పటి నుండి కృష్ణ గారి తర్వాత ఇంటి బాధ్యతలు తీసుకుంటూ ఇంటి పెద్దగా ఉండేవాడు రమేష్ బాబు, ఆయనకీ తన తల్లిగారు అంటే ఎంతో అభిమానం, ఆమె ఆలనాపాలనా మొత్తం స్వయంగా దగ్గర ఉంది చూసుకునే వారు రమేష్ బాబు, అలాంటిది తమ కొడుకు పార్థివ దేహం చూసి ఆమె పడిన బాధ వర్ణనాతీతం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అభిమానుల్ని కంటతడి పెట్టేలా చేశాయి, సాధారణంగా ఇండియా గారు బయట ఎక్కువగా కనపడరు, కృష్ణ గారి కుటుంబం లో అప్పుడప్పుడు జరిగే శుభకార్యాల్లో తప్ప ఇందిరా గారిని మనం అతి తక్కువ సార్లు మాత్రమే చూసి ఉంటాం , అలాంటిది ఈరోజు ఆమె ఏడుస్తూ మనకి దర్శనం ఇవ్వడం మనకి తీవ్రమైన బాధని కలుగచేసే విషయం.

కృష్ణ గారి కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అల్లూరి సీత రామ రాజు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా రమేష్ బాబు , సామ్రాట్ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు, తోలి సినిమాతోనే అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్ , చిరంజీవి సృష్టించిన ఓపెనింగ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అని అభిమానుల చేత అనిపించుకున్నాడు, ఇక ఆ సినిమాతో ప్రారంభం అయినా రమేష్ బాబు జైత్ర యాత్ర 17 సినిమాల వరుకు కొనసాగింది, అప్పట్లో ఆయన హీరో గా నటించిన బజారు రౌడీ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి రమేష్ బాబు ని స్టార్ హీరో గా నిలబెట్టింది, ఆ తర్వాత ఎందుకో ఆయన సినిమాలకు దూరం అయ్యారు , కొంతకాలం వ్యాపార రంగం లో బాగా రాణించిన తర్వాత తన సోదరుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో అర్జున్ మరియు అతిధి వంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాడు, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, కానీ ఆయన సహా నిర్మాతగా వ్యవహరించిన దూకుడు సినిమా మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని కొల్లగొట్టింది, అలాంటి రమేష్ బాబు గారు 56 ఏళ్లకే మన అందరిని వదిలి వెళ్లిపోవడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన, ఆయన ఆత్మా ఎక్కడ ఉన్న శాంతించాలి అని మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ …