Home Entertainment తన అసిస్టెంట్ పెళ్లి కోసం హీరో ‘గోపీచంద్’ చేసిన సహాయం వింటే చేతులెత్తి దండం పెడుతారు

తన అసిస్టెంట్ పెళ్లి కోసం హీరో ‘గోపీచంద్’ చేసిన సహాయం వింటే చేతులెత్తి దండం పెడుతారు

0 second read
0
0
218

టాలీవుడ్ మ్యాచో స్టార్‌ గోపిచంద్‌ గారు మొదట జయం ,నిజం ,వర్షం సినిమా ల లో విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన అతను ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. హిట్టులు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. యజ్ఞం ,లక్ష్యం ,రణం ,లౌక్యం,జిల్ సినిమా ల తో సూపర్ హిట్లు అందుకున్న గోపీచంద్ గారు ఎంతో స్టైలిష్‌గా కనిపించే గోపిచంద్‌ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింప్లిసిటీతో ఉంటారు. అందుకే సినిమా ఈవెంట్లు తప్పితే బయట పెద్దగా కనిపించరు.

Gopichand All Movies List and Biography | Telugu Hits and Flops

అలాంటి గోపిచంద్‌ తన సింప్లిసిటీ, సహృదయంతో తన అసిస్టెంట్‌ను ఆశ్చర్యపరిచారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గోపిచంద్ దగ్గర శ్రీను అనే వ్యక్తి కొన్నాళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే శ్రీను ఇంటిని కట్టుకున్నారు. తాజాగా గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ శుభకార్యానికి గోపిచంద్ స్వయంగా హాజరై శ్రీను కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు. పంక్షన్‌లో కాసేపు సందడి చేశారు. అనంతరం పూజలోనూ పాల్గొన్నారు.

గోపిచంద్‌ గారు సడెన్‌ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో శ్రీను కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గోపీచంద్ స్టార్‌ స్టేటస్‌ను పక్కన పెట్టి సింప్లిసిటీని చాటుకున్నారంటూ, మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది పక్కా కమర్షియల్‌ అనే సినిమాలో కనిపించాడు గోపిచంద్‌. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం అతను తన లక్కీ డైరెక్టర్‌ శ్రీవాస్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‌గా కనిపించనుంది. గతంలో గోపీచంద్-శ్రీవాస్‌ కాంబినేషన్‌లో లక్ష్యం, లౌక్యం అనే సూపర్‌ హిట్‌ సనిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Seetimaarr actor Gopichand: 'It is a sports film blended with commercial  elements' | Entertainment News,The Indian Express

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…