
సోషల్ మీడియా ఈ పేరు చెప్పగానే ఒక్కసారి స్టార్ రేంజ్ సొంతం చేసుకున్న హీరోలు అందరూ గృట్టుకు వస్తారు అంతే కాదు సోషల్ మీడియా లో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రి స్టార్ లుగా మారిపోతూ సంచలనం సృష్టిస్తున్నారు ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎంతగానో కష్టపడేవాళ్లు అంతే కాదు ఛాన్స్ లకోసం వాళ్ళ చుట్టూ తిరిగేవారు అయినా ఛాన్స్ ఇస్తారు అని గ్యారెంటీ లేదు సినిమా కోసం కాకుండా చాల మంది చెన్నయ్ విధుల్లో తిరిగిన వాళ్ళ గురించి తెలుసుకుంటే నిజంగా ఆచార్య పోవాలి అలంటి కోవకు చెందిన సినిమాలే చెయ్యాలి అని ఉండే టాలీవుడ్ పరిశ్రమకి సోషల్ మీడియా ద్వారా టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇపుడు సినిమాల్లో రాణిస్తున్నారు అంతే కాదు టాలెంట్ చూసి సినీ నిర్మహతలే వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ సినిమాల్లో పెట్టుకుంటున్నారు అంతే కాదు బుల్లితెర మీద వస్తున్నా పోగ్రామ్స్ అన్ని ఇన్నికాదు ఒక్కటిగా చెప్పాలి అంటే సినిమా కోసం నేను సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది స్టార్స్ గా ఎదిగారు అని చెప్పచ్చు అయితే ఆలా తన టాలెంట్ తో అందరి మన్నలు పొందుతున్న టిక్ టాక్ స్టార్ దుర్గారావు కోసం ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు అనుకంటా ఆయన తెలియని వాళ్ళు ఉండరు టిక్ టాక్ వీడియో లతో తన టాలెంట్ నిరూపించుకుని నేడు మంచి స్థాయిలో అయన నిలబడ్డారు.
ఎన్నో వీడియో లు చేసిన ఈ దంపదులకి నెక్కలేసు గొలుసు సాంగ్ తో ఒక్కసారిగా ఎక్కడలేని పేరు వచ్చిది ఆ సాంగ్ తో అయన టాలెంట్ చాల మందికి పరిచయం చేసింది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ దంపతులు జబర్దస్త్ వంటి టాప్ పోగ్రామ్ లోనే చేయటం కాకండా బయట జరిగే ఈవెంట్ లలో యూట్యూబ్ లో వేల వ్యూస్ తో విల్లా సత్తా అంతరికి తెలియజేస్తున్నారని చెప్పచ్చు నిజానికి చెప్పాలి అంటే దుర్గారావు చాల నిరుపేద కుటుంబం ఆయన ఎన్నో క్లస్టలని చూసి ఈ మార్గం తో ఆయన కి ఉన్న ఆసక్తి తో అందరిని అలరిస్తున్నారని అయన చాల ఇంటర్వ్యూ లలో చెప్పడం జరిగింది ఇక ఆయన ఒకా సాధారణ బట్టల మిషన్ ద్వారా బట్టలు కుట్టు కునే ఆయన ఈరోజు నెలకి లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ ద్వారా నెలకి 50 వేలు రూపాయలు సంపాదిస్తూ అయన లక్షాధికారి అవ్వడం నిజంగా చాల గొప్ప విశేషం అని చెప్పవచ్చు ఇక దుర్గారావు టాలెంట్ తో ఆయన వేసిన టప్ లతో మాస్ మసాలా ఆక్టివ్ కింగ్ గా ఆయన చేస్తున్నా నటన ఆయనకి ఈ పేరు తెచ్చిపెట్టాయని చెప్పచ్చు అంతే కాదు చాల మంది చెప్పుకునే కొన్ని రకాల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కి కూడా అయన సెలెబ్రెటీ గా మారారు అని చెప్తున్నారు.
ఇక దుర్గారావు తో ఆమె భార్య కూడా చేసే డాన్స్ వాళ్ళ కూడా ఆయనకి పేరు వచ్చింది అని చెప్పచు టిక్ టాక్ ద్వారా చాలామంది వారి టాలెంట్ ను బయట పెట్టి సినిమాల్లో అలాగే బుల్లి తేరా మీద చేసే షో లలో ఛాన్స్ పట్టి డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పచ్చు ఎంతో మంది తమ టాలెంట్ బయటికి తీసుకువస్తున్నారు నిజానికి ప్రతి ఒక్కరు కస్టపడి వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణే ఈ దుర్గారావు దంపతులు ఇక చాల బ్రాండ్స్ కి ప్రమోషన్ ని అలాగే యాడ్స్ కి వీరిని వాడుకుంటున్నారు వ్యాపారస్తులు సోషల్ మీడియా అనే ఒక మరాగాన్ని చూసుకుని డబ్బులు సంపాదన చేయటం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి టిక్ టాక్ దుర్గారావు లాంటి వారు తమ టాలెంట్ ని బయట పెట్టుకునే అవకాశం దీని ద్వారానే వచ్చింది అని చెప్పచ్చు ఇక ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఇప్పుడు కోరుకుతూనే ఉంటారు వాళ్ళు ట్రెండ్ ని బట్టి మారుతూ వస్తారు వాళ్ళకి నచ్చే విధంగా సినిమాలు అలాగే ఏదైనా చేయటం ద్వారా విజయాలు వస్తాయి అని చెప్పడం లో సందేహం లేదు దుర్గారావు ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు చెప్తున్నారు మంచి డాన్సులతో ఇంకా మన అద్దరిని మెప్పించాలని కోరుకుందాము.