
సోషల్ మీడియాని వేదిక చేసుకుని ప్రముఖ హీరోయిన్స్ అలాగే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఫాలోవర్స్ కి రోజు కొత్త పిక్స్ తో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆ కోవులో స్టార్ హీరోయిన్స్ తో పాటు ఆర్టిస్టులు కూడా ఉన్నారు అలాగే యాంకర్స్ అలాగే పాపులర్ సింగర్స్ ఇలా ఎవరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సరికొత్తగా వారందరూ సోషల్ మీడియాని ఉపయోగించుకుని వాళ్ళ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉన్నారు అలాంటి తరుణంలో సరికొత్త జోనర్లో కుర్రకారుని సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలాగే వయస్సు సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న మరో హాట్ బ్యూటీ సురేఖ వాణి సురేఖ వాణి గత కొద్ది కాలముగా సోషల్ మీడియాలో తను చాలా ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతుంది అలాగే సురేఖ వాణి పెట్టే ఫోటోలు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్లో సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పాలి ఆమె ఇంస్టాగ్రామ్ లో చేసే రీల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆమె తన కూతురితో కలిసి చేసే ఇంట్రెస్టింగ్ రీల్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతూ వస్తున్నాయి సురేఖ వాణి ఆమె ఫాలోవర్స్ ని చాలా ఈజీగా పెంచుకుందని చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తనకంటూ క్రేజీని ఎంత మేరకు పెంచుకున్న బ్యూటీ సురేఖ వాణి ఇటీవల ఏమి పై చాలా గాసిప్స్ అలాగే వైరల్ న్యూస్ రావడం మనకి సహజమే అలాగే అలాంటి న్యూస్ లో సరికొత్త మైన న్యూస్ ఈరోజు వైరల్ అవుతూ వస్తుంది.
అంతేకాదు ఈరోజు ఈమె పై వస్తున్న ఈ వార్త కథనాలు కూడా చాలానే వస్తాయి ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారా ఇటీవల ఆమె కూతురు బర్త్డే వేడుకలో ఆమె ఒక సరికొత్తమైన పోస్ట్ని షేర్ చేసి అందరని ఆశ్చర్యపరిచింది అయితే ఆ పోస్ట్ వెనక ఉన్న సందేహం అలాగే దానికి సంబంధించిన ఒక ఆసక్తి కరమైన సమాచారం దాగి ఉందని చెప్పవచ్చు అది ఏమిటి అని మీరు అనుకుంటున్నారా ఏమి లేదు సురేఖవాణి త్వరలోనే ఒక ప్రముఖ స్టార్ హీరోని మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు చెప్తున్నారు దీంట్లో తప్పు ఏముంది అని చాలామంది కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇటీవలే సింగర్ సునీత కూడా చాలా కాలముగా వెయిట్ చేసి ప్రముఖ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని తన రెండు ఇన్నింగ్స్ ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది అలాగే ఆమె సినిమాల్లో అలాగే సింగర్ గా అలాగే తన బిజినెస్ భర్త స్టార్ మీడియా లో కూడా ఆమె మంచి సాంగ్స్ ని కూడా ఆమె ప్రజెంటేషన్ చేస్తుంది దీంతో ఆమె రెండు ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఆమె కూడా పలు సందర్భాల్లో భర్తతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఆమె ఎమోషన్ గా మాట్లాడుతూ తన రెండో ఇన్నింగ్స్ ఎంతో గొప్పగా ఉందని దేవుడు ఇచ్చిన మరో అవకాశం అనే సింగర్ సునీత ప్రస్తావించింది అలాగే కూడా సురేఖ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అంటూ నేటిజెన్లు అలాగే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
అయితే సురేఖ కి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె ఇటీవలే ఒక సినిమాలో కూడా నటించింది ఆమె ప్రజెంట్ ఒక హీరోయిన్ అవ్వాలనే దృక్పథంతో ఉంది ఆమె అలాగే సురేఖవాణి ఇద్దరు కూడా కలిసి చేస్తున్న డాన్స్ చూస్తే ఇద్దరు కూడా అక్క చెల్లెలు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు సురేఖ వాణి పలు సినిమాల్లో అక్కగా పిన్నిగా చెల్లిగా ఇలా క్యారెక్టర్ గా ఆమె నటించి చాలా వైరల్ అయింది ఆమె నటనల్లో అలాగే ప్రజెంటేషన్ చేసే ప్రతిదీ కూడా చాలా అద్భుతమని చెప్పొచ్చు ఆమె భర్త కూడా ఒక పెద్ద డైరెక్టర్ కానీ కొన్ని అనివార్య కారణాలు వాళ్ళ మరణించడం జరిగింది తర్వాత ఆమె సింగిల్గానే ఉంటూ భవిష్యత్తు కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది అయితే ఇటీవల కాలంలో ఆమె ను ఒక స్టార్ హీరో విపరీతంగా ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇది ఇష్టం మరి ప్రేమగా ముదిరి వాళ్ళు పెళ్లికి దిశగా వెళ్లారని టాలీవుడ్లో హల్చల్ వార్త నడుస్తుంది ఈ విషయం కూడా బయట జనాల్లో కూడా విపరీతంగా వెళ్ళింది మీడియాలో ఏది చిన్న విషయం వచ్చిన సరే అతి పెద్ద వైరల్ అవుతుంది. అలాగే ఈ విషయం కూడా వస్తుంది సురేఖ వాణి పలు తెలుగు చిత్రాల్లో నటించింది ఆమె పలు సినిమాల్లో కామెడీ కూడా పండించిందని చెప్పవచ్చు సురేఖ వాణి తన భర్త చనిపోయిన తర్వాత ఆమె చాలా రకాలుగా కష్టాలు అనుభవించి సినీ ఇండస్ట్రీలో నిలబడిందని చెప్పవచ్చు ఆమె భర్త మరణం తర్వాత చాలా ధైర్యముగా సినిమా అవకాశాలు తన కూతుర్లు కోసం ఆమె వేసుకున్న బాటలు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు సురేఖావాణి సినిమాల్లో చీరలో కనిపించిన సోషల్ మీడియాలో ఆమె పొట్టి నిక్కర్లతో అందర్నీ ఆచ్చర్యపరిచింది సురేఖ వాణి ఇటీవల వచ్చిన వార్త ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.