Home Movie News టాలీవుడ్ లో సొంత విమానాలు కలిగియున్న ఏకైక స్టార్ హీరోలు వీళ్ళే!

టాలీవుడ్ లో సొంత విమానాలు కలిగియున్న ఏకైక స్టార్ హీరోలు వీళ్ళే!

0 second read
0
0
5,675

ఒక అప్పుడు సైకిల్ ఉంది అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళం ,ఆ తర్వాత స్కూటర్ వచ్చాక, ఒకరి ఇంట్లో స్కూటర్ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితం గ డబ్బులు ఉన్న వారీగా అనుకునే వారు ,మరి ఆ తర్వాత కార్ లు వచ్చాక ఒక స్థాయి కి వచ్చిన వారు ఖచ్చితం గ కార్ కలిగి ఉన్నారు అనే వారు ,మరి ప్రస్తుతం కార్ ల ని బట్టి అంచనా వేసే రేంజ్ ఎప్పుడో దాటేసారు ,బ్రాండెడ్ కార్స్ ,స్పోర్ట్స్ కార్స్ నుంచి ఏకంగా సొంత విమాన లను కలిగి ఉండే వారు ఉన్నారు . దాన్ని బట్టి మానవ జీవిత విధానం లో విపరీతమైన మార్పులు వచ్చాయని తెలుస్తుంది. మన భారత దేశం లో కొంత మంది ప్రముఖుల కి సొంత జెట్ విమానాలు ఉన్నాయి , వ్యాపార వేత్తల కు ,సినిమా పరిశ్రమ లో వారికీ ,క్రీడా రంగం మరియు రాజకీయం లో ఉన్న వారు కొంత మంది సొంత విమానాల ను కలిగి ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ లో కొంత మంది సొంత జెట్ విమానాలను కలిగి ఉన్నారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారికి సొంతం గా ఒక జెట్ విమానం ఉంది,దీని కోసం రాంచరణ్ భారీగానే ఖర్చు చేసారు ,చిరజీవి గారి ఫ్యామిలీ టూర్ల కి మరియు ఏదైనా వ్యాపార మీటింగ్ ల కు ఈ జెట్ ను వాడుతారు, రామ్ చరణ్ ,ఉపాసన కలిసి ఏ మధ్య నే ఒక టూర్ కూడా వెళ్లి వచ్చారు. గత సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ని కలవడం కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఈ జెట్ విమానం లోనే ప్రభాస్ ,మహేష్ ,చిరంజీవి మొదలైన వారు వచ్చారు. ఈ జెట్ కోసం రాంచరణ్ 80 కోట్ల వరకు ఖర్చు చేసారు అంట.

అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తన పెళ్లి అయినా తర్వాత ఫ్యామిలీ టూర్స్ అండ్ వ్యాపారాల ల కోసం ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసారు, తన పెద్ద సోదరుడు బాబీ మరియు అల్లు శిరీష్ ఇద్దరు సినిమా పరిశ్రమ లోనే ఉండటం , సౌత్ లోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ అయినా గీత ఆర్ట్స్ మరియు సౌత్ లో అతి పెద్ద OTT అయినా ఆహా కలిగి ఉండటం అన్ని వైపులా ఉంచి అల్లు ఫ్యామిలీ కి మంచి గా ఆర్ధిక పరిపుష్టి ఉందనే చెప్పాలి. తాను కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ విలువ సుమారు 60 కోట్ల పైన ఉంటుంది అని అంచనా.

నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమ లో అత్యంత సంపన్నులు అయినా అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీ టూర్స్ మరియు వ్యాపార సంబంధమైన ట్రిప్స్ కోసం సొంతం గా ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసారు.ఈ మధ్య కాలం లో తన ఇద్దరు కుమారులు అయినా నాగ చైతన్య ,అఖిల్ ల తో తమ సొంత జెట్ లో వెళ్లిన ఫ్యామిలీ ట్రిప్ ఫోటో లు బాగా వైరల్ అయ్యాయి. నాగార్జున గారు కొనుగోలు చేసిన జెట్ విమానం ఖరీదు 75 కోట్లు పైన ఉంటుంది అని అంచనా.

జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయ ల తో మంచి ఊపు మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలం లోనే సొంత జెట్ విమానం ని కొనుగోలు చేసారు.ఎన్టీఆర్ తరుచు గా తన ఫ్యామిలీ తో హాలిడే ట్రిప్స్ వెల్తుంటారు.తాను కొనుగోలు చేసిన జెట్ విమానం ఖరీదు దాదాపు 70 కోట్లు పైన అని అంచనా. మన టాలీవుడ్ స్టార్స్ కలిగి ఉన్న ఈ ప్రైవేట్ జెట్ విమాన లు తమకు దగ్గర లో ఉన్న ఎయిర్ పోర్ట్ ల లో పార్క్ చేసి ఉంటారు,అక్కడ ఉన్న సిబ్బంది వాటి ని చూసుకుంటూ ఉంటారు ,వాటికి అయ్యే చార్జెస్ ని పే చేయాల్సి వస్తుంది.అలానే వాళ్ళు ట్రిప్స్ వెళ్ళేటపుడు వాటి ని రెడీ చేసి పంపుతారు.వీరి అనుమతి ప్రకారం అప్పుడప్పుడు ఇతరుల కి కూడా రెంట్ కి ఇస్తుంటారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…