
ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్లి అనే మాట అనేది చాల ముఖ్యమైంది అని చెప్పచ్చు అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా తమ వయసు నిండగానే పెళ్లి ప్రస్తావన కచ్చితంగా తీసుకొని వస్తారు పాతిక సంవత్సరాలు రావడంతో జీవితములో ప్రతి ఒక్కరూ పెళ్లి మీద ఆశలు కూడా పెంచుకుంటారు అలాగే 30 దాటితే ఆ ఒత్తిడి వేరే విధంగా ఉంటుంది 46 ఏళ్ళు నిన్న సరే టాప్ హీరో హీరోయిన్ కూడా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు అలాంటి కోవలోకే టాప్ హీరోయిన్గా టబూ మనందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం మీ ముందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పాలి అలా పెళ్లి చేసుకోకుండానే ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న ఆమె ఎన్నో సినిమాల్లో కథానాయక నటించిన సంపాదించింది ఆమె నటిగా ఎన్నో అవార్డు కూడా పొందింది ఆమె తెలుగు తమిళ్ బాలీవుడ్ లో మంచి సినిమాలు చేసి హిట్ ఫెయిర్ గా ఆమె సినిమా ఇండ్రస్ట్రీ లో నిల దక్కుతుంది అలాగే మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో టబుని మీడియా ప్రతినిధులు అసలు మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా ఆమె నవ్వుతూ చాలా సింపుల్గా ఒక సమాధానం చెప్పింది. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన రాగానే ఆమె మీడియా సమావేశం నుంచి జరుగుతుంది అలాంటిది ఆమె సడన్గా ఇలా ప్రశ్న వేయగానే ఆమె సమాధానం చెబుతూ నా పెళ్ళికి చాలా అడ్డంకులు వచ్చాయని చెప్పింది.
నాకు వివాహం కాకపోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అనే ఆమె ముఖం మీద విలేకరులకు చెప్పింది దీనితో అదేమిటి బాలీవుడ్లో టాప్ హీరోగా చలమణి అవుతున్న అజయ్ దేవగన్ టబూ మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అని చాలా క్యూస్షన్స్ ఆమె ముందు పెట్టారు ప్రతినిధులు అవాక్కయ్యారు కాజోల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజయ్ దేవ్గన్ టవ్వు పెళ్లికి జరగకపోవడానికి కారణం ఏమి అయ్యుంటుందని అందరూ అవాక్కయ్యారు దీంతో ఆమె అడక్కుండానే ఒక సంధానం చెప్పింది దాదాపు 26 సంవత్సరాలు క్రితం అజయ్ దేవగన్ నాకు పరిచయం ఉంది తన కజిన్ సమీర్ ఒలిక నాకు అజయ్ మధ్య మంచి మిత్రుడుగా ఉండేవాడు అజయ్ సమీర్ ఇంటి పక్కనే నివాసం ఉండేవాడు మేమంతా కలిసి చాలా చాలా ఇష్టంగా కలిసి జీవించేవారు సమీర్ నాకు అజయ్ కు మంచి స్నేహితుడు ఆ సమయంలో అజయ్ దేవగన్ తనుకు ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ప్రేమ అనేది మా ఇద్దరి మధ్య పుట్టుకు వచ్చింది మా ఇద్దరూ కూడా మంచి ఇష్టాలు అభిరుచులు అన్ని కలిసి ఎంతో కలసి పెళ్లివారుకూ వెళ్తుంది అనుకున్నాం అయితే ఒకసారి అజయ్ దేవగన్ సమీర్ టబు ముగ్గురు కూడా సంభాషణ జరుగుతుండగా తన పెళ్లి ప్రస్తావన రాగానే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ అజయ్ చేసిన కామెంట్స్ కి ఆమె షాక్ అయ్యి తనతో కటీఫ్ చేసింది అంట తరవాత ఆమె పెళ్లి కోసం ప్రయత్నం చేయలేదు అని చెప్పుకొచ్చింది.
తెలుగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున వెంకటేష్ ఇలా అందరితో కలిసి నటించిన నటి టబూ అని చెప్పవచ్చు కదా నాయకులు 90 మధ్యకాలంలో టబూ ఒక టాప్ హీరోయిన్గా ఆర్టిస్ట్ హీరోయిన్స్ గా ఆమె పేరు సంపాదించుకుంది బాలీవుడ్ లో కూడా ఆమె ఎన్నో క్యారెక్టర్లు చేసి సౌత్ లో ఆమె అరుదైన సినిమాలు చేసిన ఆమె మంచి పేరు సంపాదించుకుంది చిరంజీవితో అందరివాడు అలాగే నాగార్జునతో ఎక్కువ సినిమా నటించి ఆమె మంచి పేరు సంపాదించింది ఆమె ఎంతో గ్లామర్ను ప్రజెంటేషన్ చేస్తూ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుని దశాబ్ద కాలముగా ఆమె బీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకుంది అయితే టబు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మదర్ రోల్ చేసి ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచారు హైదరాబాదులో టబు కి ఒక హౌస్ కూడా ఉంది అంట అప్పట్లో టబు నాగార్జున మధ్య రిలేషన్ కొనసాగించింది ఇటీవల మీడియా ఇంటర్వ్యూ లో ఆమె పెళ్లి మీద ఆసక్తిగానే ఉన్నాను అని అయితే ఈ వయసులో నాకు కావలసింది పెళ్లి కాదు అని నాకు కావాల్సింది ప్రేమ అనే అందరి ముందు ఆమె చెప్పుకొచ్చింది అయితే ఏదో ఒక రూపంలో ప్రేమ అనేది దొరుకుతుందని నా వరకు సినిమా ముఖ్యమని పెళ్లి అనే మాట గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదని ఆమె క్లారిటీ ఇచ్చింది 46 ఏళ్ల వయసులో ఆమె చాలా హాట్ గా ఉన్నారు. అయితే పెళ్లి గురించి ఆమె చేసిన ఈ హాట్ టాపిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.