Home Uncategorized జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావ్ కు టాప్ కమెడియన్ వేధింపులు వైరల్ అవుతున్న వీడియో

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావ్ కు టాప్ కమెడియన్ వేధింపులు వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
307

మనకు అందరికి ఈటివి లో ప్రసారం అయ్యే టాప్ రేటింగ్ ఉన్న షో గా చలామణి అవుతూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జబర్జస్త్ ఈ కామెడీ షో కోసం ఎవరిని అడిగిన చెపుతారు మనకు ఎన్ని అవకాశాలు వచ్చిన మనం దాన్ని అందిపుచ్చుకోవాలి అప్పుడే లైఫ్ ని మనం టర్న్ చేసుకోగలుగుతాము బుల్లితెరలో మనకు నచ్చినట్టు చేయటం వేరు జబర్దస్త్‌ లో చేయటం వేరు దాదాపు ఒక దశాబ్దం నుంచి అందరిని నవ్విస్తూ మంచి పాపులర్ అయినా జబర్దస్త్‌ కామెడీ షో చాల మందిని సినిమా ఇండ్రస్ట్రీ కు పరిచయం చేసింది అని చెప్పాలి జబర్దస్త్‌ ఈ షో ద్వారా టాప్ కమెడియన్ కూడా చలామణి అవుతున్నారు సీనియర్లు షోని కొంతమంది వదిలి వెళ్లిన మల్లి తిరిగి వచ్చి షో ను రన్ చేస్తున్నారు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయడం లో ముందు ఉంది జబర్దస్త్‌ ను మొదట చాల చిన్న పోగ్రామ్ గా ఈటివి ప్రవేశపెట్టిన అది అంచెలంచేలుగా ఎదుగుతూ ముందుకు సాగుతుంది ఇటీవల సుడిగాలి సుదీర్ బయటకు వెళ్లిన తిరిగి వచేసాడు అలాగే టాప్ యాంకర్ గా రన్ అయినా అనసూయ సినిమా అవకాశాలు పెరగడం తో ఆమె గుడ్ బే చెప్పింది కొన్ని రోజులు యాంకర్ రష్మీ మానేజ్ చేసిన ఆ పోగ్రామ్ కు కొత్త యాంకర్ ను తీసుకున్నారు.

సౌమ్య రావు ను తీసుకున్న తరవాత పోగ్రామ్ మల్లి పుంజుకుంటూ రన్ అవుతూ వస్తుంది ఆమె పోగ్రామ్ లోకి వచ్చిన ఆమె చాల చలాకి గా రన్ అవుతుంది ఐ చెప్పచ్చు ఈమె కన్నడ కు చెందిన ఆమె ఎన్నో రకాలుగా సెటిల్ అయ్యి బుల్లితెర సీరియల్ లో మోస్ట్ పాపులర్ గా రన్ అవుతూ ఎప్పుడు టాలీవుడ్ కి యాంకర్ గా పరిచయం అయ్యింది జబర్దస్త్‌ షోలో హిట్ అవ్వాలి అంటే అందం ఉంటె సరిపోదు మంచి మాట కూడా ఉండాలి చాల గటిఇగ కౌంటర్ వేయడం తో ముందుకు సాగడం లో సౌమ్య రావు కర్రెక్ట్ గా సరిపోయారు అని అందరూ చెప్తున్నారు టీమ్‌ లీడర్లు కు సరిగ్గా సమాధానం చెప్పడం లో సౌమ్య రావు మంచి పోటీ ఇస్తుంది అని చెప్తున్నారు ఆమె అందం తో కామెడీతో పంచ్ లతో ఆకట్టుకుని అభిమానులని పెంచుతుంటుంది సౌమ్య రావ్ కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచి పేరు సంపాదించి ముందుకు వెళ్తుంది అనసూయ లేని లోటు ఆమె పూడ్చుతుంది అని చెప్పచు అంతే కాదు అనసూయ షోని వదిలి వెళ్లిన సౌమ్య రావ్ ద్వారా మల్లి మంచి రేటింగ్స్ వస్తున్నాయి అని అంటున్నారు సీరియల్స్ ద్వారా ఈమె చాల మంది అభిమానులని సంపాదించింది ఆమె నటనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది అయితే ఇలా దూసుకుపోతున్న ఈమె పై సోషల్ మీడియా లో ఒక వార్త చక్కెర్లు కొడుతోంది.

సౌమ్య రావ్ కు ఒక చేదు అనుభవం ఎదురైంది అంట అది ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది జబర్దస్త్‌ కి ఈమె మంచి పాపులర్ అవ్వడం తో ఒక టాప్ కమెడియన్ ఈమె పై కొద్దిరోజుల నుంచి చాల రకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు అంట ఈ కమెడియన్ చేసిన పనికి ఆమె చాల బాగోద్వేగంగా ఆమె జబర్దస్త్‌ టీం కు పిర్యాదు చేసింది అంట కమెడియన్ జబర్దస్త్‌ లో కొంత మంది ద్వారా సౌమ్యరావ్‌ నెంబర్ తీసుకుని ఛాటింగ్ చేస్తూ ఎంతో రాంగ్ గా మెసేజ్ లు చేసాడు అంట దీనిపై చాల సీరియస్ గా తీసుకుని పద్ధతి మార్చుకుని మెలగాలని వార్నింగ్ ఇచ్చారు అంట సౌమ్యరావ్‌ కన్నడ ఇండ్రస్ట్రీ ద్వారా వచ్చారు ఆమెకు ఎటువంటి ఇబ్బంది జరిగిన మొత్తం టాలీవుడ్ పరువుపోతుంది అని చెప్పారు సినిమా లలో ఇలా వేదింపులు సహాజమే చాల మంది హీరోయిన్స్ ఆర్టిస్ట్ లు కూడా బహిరంగంగానే చెప్తున్నారు సౌమ్యరావ్‌ లాంటి వారు చాలానే ఉన్నారు కొంత మంది మీడియా ముందుకు వచ్చి చెప్తున్నా కొంత మంది చెప్పలేకపోవుతున్నారు సినిమా అంటే చాల చులకన భావం తో చూడకూడతూ ఎన్నో జీవితాలు పొట్టకుడు కోసం సినిమాలో నటిస్తున్నారు ఎలాంటి పరిణామాలు మారాలని కోరుకుందాం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…