
బుల్లితెర పై ఎంతో క్రేజి ఉన్న షో ద్వారా ఎంతో పాపులర్ అయినా కామెడీ షో జబర్దస్త్ ఈ కామెడీ షో ద్వారా ఎంతో వినోదాన్ని పంచుతూ నవ్విస్తూ మంచి రేటింగ్ తో జబర్దస్త్ పోగ్రామ్ ముందుకు వెళ్తుంది అన్ని టీఆర్పీ తాటింగ్స్ లో కూడా జబర్దస్త్ దూసుకుపోతుంది అని చెప్పాలి అయితే ఈ కామెడీ షోలో చేసిన వారు అందరూ కూడా మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుని సినిమాల్లో కూడా రాణిస్తున్నారు అలంటి వారిలో తన సుదీర్ అనసూయ అది ఇలా అందరూ కూడా తన కామెడీ టైమింగ్ తో హిట్ సాధించిన వారే అలాగే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పాలి రామ్ ప్రసాద్ ఎన్నో పంచ్ లతో అందరి తో నవ్వులు పూయించి తన క్రెజ్ ను సంపాదించుకున్నది చెప్పచ్చు ఆటో పంచ్లతో అందరిని నవ్విస్తూ సుడిగాలి సుదీర్ స్క్రిప్ట్ లు కూడా రామ్ ప్రసాద్ రాస్తూ ఎన్నాళ్ల నుంచి ఆ టీం విజయం సాధించడం లో రామ్ ప్రసాద్ చాల కీలకం అని చెప్పాలి అయితే ఎంతలా అందర్నీ నవ్వించిన రామ్ ప్రసాద్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై కొన్ని ఫొటోలు ఆధారంగా అయన అభిమానులతో సహా అందరూ కంట కన్నీరు పెట్టిస్తున్నారు.
ఇటీవల సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా రిలేజ్ అయ్యి భారీ హిట్ సాధించింది అని చెప్పచ్చు అయితే ఆ సినిమా హిట్ అయినా సందర్బంగా తన ప్రాణ మిత్రుడు రామ్ ప్రసాద్ ని కలిసిన సుదీర్ కొన్ని ఫోటోలు షేర్ చేసాడు దానితో ఒక్కసారిగా అందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యారని చెప్తున్నారు అయితే ఇటీవల కాలంలో రామ్ ప్రసాద్ కు సర్జరీ జరిగింది అని గెటప్ శ్రీను తెలిపాడు అసలు రామ్ ప్రసాద్ కు ఏమైంది అని అభిమానులు కంగారు పడుతున్నారు తలకు ఏమై ఉంటుంది అసలు తలకు కట్టిన ఆ కవర్ ఏంటి అని సోషల్ మీడియా లో రచ్చ షురూ అయ్యింది అయితే సుదీర్ అలాగే శ్రీను కూడా ఎటువంటి సమాచారం కూడా రామ్ ప్రసాద్ ఆరోగ్యం పై ఇవ్వలేదు దీనితో అందరి మదిలో ఆ ఆలోచన మెదులుతుంది అయితే ఇటీవల జబర్దస్త్ కామెడీ షో నుంచి సుద్దేర్ గెటప్ శ్రీను కూడా దూరం అయ్యారు అప్పటి నుండి రామ్ ప్రసాద్ ఒక్కడే టీం ని రన్ చేస్తూ ముందుకు నడుపుతున్నాడు.
అయితే రామ్ ప్రసాద్ ఒక్కడి గా చేయటం చాల కష్టం అని తాను కూడా కొత్త వారికీ త్రినేచేసి నటించాలాని ఎమోషనల్ అయినా ఒక ప్రోమో సంచనలానికి దరి తీసింది ఐ చెప్పాలి అయితే రామ్ ప్రసాద్ కు తోడుగా ఫెటాప్ శ్రీను మల్లి టీం లోకి వచ్చి నవ్వులు పూయించారు అని చెప్పాలి అలాగే సుదీర్ కూడా రీ ఎంట్రీ ఇస్తాడని టాక్ అయితే గాలోడు సినిమా హిట్ ద్వారా సినిమాల్లో బిజీగా గడుపుతాడా లేదా తనకు కెరీర్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ మల్లి వస్తద్రానంది అందరి ఆలోచన ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ లో సుదీర్ టీం మల్లి కలసి స్క్రిప్ట్ చేస్తే చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి అలాగే జబర్దస్త్ కామెడీ షో నుంచి చాల మంది తమ కెరీర్ బిల్డ్ చేసుకుని బయటకు వెళ్తున్నారు టాప్ యాంకర్ ప్లేస్ స్తానం సంపాదించిన అనసూయ కు జబర్దస్త్ కామెడీ షో లైఫ్ ఇచ్చింది ఆమె కూడా ఇటీవల దూరం అవ్వడం తో ఆమె స్థానంలో సౌమ్య రాయ్ ని తీసుకున్నారు ఆమె కూడా తన నటనతో చలాకి మాటల్తో మెప్పిస్తుంది ఏది ఏమైనా జబర్దస్త్ కామెడీ షో కి సుడిగాలి సుదీర్ టీం ఒక్క పిల్లర్ అని చెప్పాలి మల్లి వీలు మంచి స్క్రిప్ట్ లు చేయాలనీ కోరుకుందాము.