
ఈ మధ్యన సోషల్ మీడియాలో చిన్న పాటి మంచి కంటెంట్ ఉంటె చాలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది ప్రతి ఒకరు కూడా ఎంటర్ టైన్ మెంట్ మీద ఆసక్తి చుపిసున్నారు అని చెప్పాలి ఎంటర్ టైన్ మెంట్ కోసం కూడా చాల మంది టైం కూడా స్పెండ్ చేస్తున్నారు వైరల్ అయితే చాలు చాల మందికి మంచి పేరు కూడా తీసుకువస్తున్నారు మంచు విష్ణు ఇటీవల నటించిన జిన్నా మూవీ కోసం ఇటీవల్ ఒక సాంగ్ ఎంతగా వైరల్ అవుతూ వస్తుందో అందరికి తెలిసిన విశ్యమే ‘జంపలకిడి జారు మిఠాయా అనే సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది అంతే కాదు ఈ సినిమాలో ఈ పాట కోసం కూడా సినిమా చూడడానికి వచ్చారు భారతీ అనే ఒక మారు మూలా గ్రామం నుంచి వచ్చి పాడిన పాట ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించింది అంటే నిజంగా గొప్ప అని చెప్పాలి సినిమా సినిమా కి కూడా చాల మంచి ఆలోచనలు మార్చుకుంటున్న ఆడియన్స్ ఒక్కసారిగా సినిమా లో ఇలాంటి కొత్తదనాన్ని కోరుకుంటూ వస్తున్నారని చెప్పాలి ఎందుకు అంటే ఒక్క సారిగా ప్రతి ఒక్కరు అభిరుచులకు తగ్గట్టు కలం మారుతూ వస్తుంది అని చెప్పాలి ఈ సాంగ్ పాడిన విధానం అలాగే టాలెంట్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా అందరిని తనవైపు తిప్పుకుంది.
భారతీ గారు ఎక్కడ నుంచి వచ్చారు అనాది కూడా చాల మంది గూగుల్ లో సెర్చ్ చేసి కనుకోవటం జరిగింది అంతే కాదు ఈ పాట అన్ని దేశాలు కూడా విస్తరించి ముందుకు సాగింది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన ఈ సాంగ్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ మీద ట్రోల్ల్స్ కూడా అంతలా వస్తున్నాయి అంతే కాదు సినిమా కోసం కాకపోయినా ఇలాంటి జానపద పాటలు చాలానే ఉన్నాయి జిన్నా సినిమాలో జానపద సాంగ్ పడాలని చూసారు లక్కీగా ఈ పాట అందరి కి నచ్చి ఎంతో ఆదరణ పొందింది సినిమా లో ఈ సాంగ్ కూడా మంచి స్కోప్ వచ్చింది అయితే చాల మంది జానపద పాటల సింగర్స్ పై ట్రోల్స్ చేయటం చాల బాధాకరం కనుమరుగు అవుతున్న పాటలు ఆధారంగా ఎన్నో అయ్యాయి అంతే కాదు సినిమా జారు మిఠాయా కూడా చాల ట్రెండ్ అవుతూ వస్తుంది చిత్తూరు జిల్లా పాలవోలు గ్రామం నుంచి వచ్చిన భారతి కూడా జానపద పాటలు ఎక్కడ నుంచి ట్రెండ్ వాస్తు వస్తున్నాయి మోహన్ బాబు సొంత ఊరు అయినా గ్రామం నుంచి తీసుకు వచ్చి పాట పాడించారు భారతి మొదై సరి స్టేజి పై పాట పడడానికి భయపడిన చాల దైర్యంగా పాడారు.
సింగర్ కంటే చాల బాగా పాడారు భారతి పాడిన తరవాత ఆమెకు చాల పేరు వచ్చింది అయితే ఆమె పైన ట్రోలర్స్ కు ఆమె చాల థాంక్స్ చెప్పారు అందుకు అంటే వాళ్ళు ఆలా ఎగతాళి గా ట్రోల్ల్స్ చేయటం వల్లే ఈరోజు ఇంత మంచిగా ఉంది అని అందుకే క్రెజే వచ్చింది అని వారందరికీ నా ధన్యవాదాలు అంటూ ఆమె చెప్పడం అందరు హాట్స్ ఆఫ్ చెప్పారు పాజిటీవ్ గా తీసుకొని థ్యాంక్స్ చెప్పడం పై అందరూ భారతి పై అందరూ ఫిదా అవుతారు నెటిజన్లు చేసిన కామెంట్స్ అన్ని కూడా ఆమె చాల పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది జిన్నా సినిమాకు అలాగే మంచు విష్ణు కు మంచి పేరు తీసుకొచ్చాయి జానపద పాటలను కూడా మన ప్రభుత్వం ఎంతో ఆదరణ చూపించి వారిని ఆదుకోవాలని అందరూ కోరుకుంటున్నారు జానపద గీతాలు కు ప్రత్యేక సినిమాల్లో కూడా వీళ్లకు తగిన గుర్తిపు తెచ్చుకుంది యూట్యూబ్ లో మంచి పేరు వచ్చాయి వచ్చే సినిమాల్లో కూడా జానా పాద గీతాలు కు ప్రత్యేక మైన అవకాశాలు ఇవ్వాలి అన్నది అందరి ఆలోచన చూద్దాం దీన్ని సినిమా వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.