Home Uncategorized చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే చూపిస్తున్నా అంటున్న పూనమ్ బజ్వా వైరల్ అవుతున్న ఫొటోలు

చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే చూపిస్తున్నా అంటున్న పూనమ్ బజ్వా వైరల్ అవుతున్న ఫొటోలు

0 second read
0
0
244

ఈ మధ్య కాలం లో చాల మంది వైరల్ అవ్వడానికి తమ ప్రతిభని సోషల్ మీడియా లో కనబరుస్తూ ట్రేండింగ్ అవుతూ వస్తున్నారు ఐతే కాదు సినిమా ల పరంగా మంచి పాత్రలకు వేదిక కూడా నేడు సోషల్ మీడియా అని చెప్పచ్చు ఎప్పుడు ఏదో ఒక విష్యం పై అభిమానులని ఆనందపరుస్తున్న నటులు తమ హాట్ అందాలతో మతి పోగెట్టేలా చేస్తున్నారు తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలతో తెలుగు సినిమా ప్రపంచానికి మొదటి సినిమా ద్వారా పరిచయం అయినా పూనమ్ బజ్వా ఆమె కూడా హాట్ ఫొటో షూట్ లతో హీట్ పెంచుతున్నారు వేడుక పరుగు కధానాయకుడు వంటి తెలుగు సినిమాల్లో నటించిన పూనమ్ బజ్వా తెలుగు వారికీ పరిచయం అయినా మొఖమే ఈమె కెలక రోల్స్ చేయక పోయిన ఆమె అందం తో అందరిని ఆచ్చర్యపరిచేలా చేస్తున్నారు కన్నడ తెలుగు తమిళం మలయాళ సినిమాల్లో నటించిన ఈ భామ సినిమా అవకాశాల కోసం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా హల చల్ చేస్తుంది తన ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తూ అందరికి కనువిందు చేసేలా పిక్స్ షేర్ చేస్తూ హ్యాపీ చేస్తుంది పూనమ్ బజ్వా ఆమె కొన్ని సినిమాల్లో హీరోయినా గా అవకాశం చాలానే వచ్చిన కదంశం కోసం కొన్ని ఈమె చేయలేదు అయితే మంచి కదా వస్తే చేస్తే చెయ్యాలని చూస్తున్నారు.

నటి పూనమ్ బజ్వా కు ఫేస్బుక్ లో అలాగే ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె అందాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారని అందుకే నేను ఆలా పిక్స్ పెడుతున్న అని ఆమె ఒక కామెంట్ చేసింది బాలీవుడ్ నటి జాన్వీ కూడా హాట్ పిక్స్ బోల్డ్ పిక్స్ తో పిచ్చేక్కిన్చే వైరల్ అవుతూ వస్తుంది ఆమె ని కూడా ఎక్కువ మంచి ఫాలో అవుతున్నారు దీనిద్వారా అందరూ మదిలో ఉంటారని చెప్తున్నారు నటి పూనమ్ బజ్వా కూడా ఇలాగే చేస్తుంది అని సమాచారం ఆమె కు ఉన్న ఫాలోయింగ్ కు మంచి కదా ఉన్న చిత్రాలతో కాకుండా ఎలా ట్రెండ్ అవ్వడం వాళ్ళ మంచి పేరు లేస్తుంది అంటున్నారు నటి పూనమ్ బజ్వా మొదట చాల డీసెంట్ గా ఉన్న ఇప్పుడు మాత్రం ఆమె మంచి వైరల్ పాత్రలో రచ్చ చేస్తున్నారని చెప్తున్నారు నటి పూనమ్ బజ్వా కి నేటియన్లు నుంచి కూడా సంచలనమైన కామెంట్స్ వాస్తు ఉన్నాయి అయితే చాల మంది ఎలా స్కిన్ చూపించాలా అని అంటుంటే అందాల ఆరబోత ను చూసి ఎంజాయ్ చేసున్నారు కాబట్టే నేను కూడా చూస్తున్న అని ఆమె బోల్డ్ కామెంట్స్ చేసింది చాల మంది చాల రకాలు గా నచ్చుతారు కొందరికి ఒకలా మరొకరికి ఇంకోలా ఎలా అందరూ ఒకలా ఉండరు కదా అంటూ ఆమె చెప్పుకొంచింది.

నటి పూనమ్ బజ్వా మంచి క్యారెక్టస్ చెయ్యాలని ఆమె అభిమానులు అంటుంటే కొంతమంది ఎలా గ్లామర్ షోలు చేయండి అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు నటి పూనమ్ బజ్వా ఇటీవల గురుమూర్తి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మా ఆమె కోలీవుడ్ కి పరిచయం అయినా దగ్గర నుండి అభిమానులు ఆదరిస్తున్నారని వారికీ రుణపడి ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చింది అంతే కాదు ఆమె తీసిన సినిమాలో పేరు కూడా వచ్చింది నటి పూనమ్ బజ్వా కు నటన తో పటు గ్లామర్ ను ఎక్సపోజ్ చేయటం లో మంచి దిట్ట అని చెప్పాలి దాదాపు నాలుగు ఎల్లా పటు కోలీవుడ్ లో నటించిన ఆమె మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు అని చెప్పాలి అలాగే తెలుగు లో కూడా ఈమె రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టింది అవి కూడా సెట్స్ మీద ఉన్నాయి అని చెప్పుకొచ్చింది సినిమా సినిమా కి గ్యాప్ తీసుకుని మరి అభిమానులకి గ్లామర్ షో చేస్తూ మంచి కిక్ ఇస్తూ వస్తుంది చెప్పచ్చు సినిమాల్లో నటించాలని చాలామందికి ఉంటుంది కానీ వకాశాలు ఎలా తీసుకోవాలో దారులు ఎంచుకోవాలని ఆమె చెప్పింది సోషల్ మీడియా ద్వారా ఆమె మంచి స్వింగ్ అవుతున్నారు చెప్పుకొచ్చారు ఆమె ఫోటో షూట్ లలో కొన్ని పిక్స్ మీకోసం ఇస్తున్నాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…