
తెలుగు సినిమా హీరోల్లో చాల మందితో నటించిన మిల్కి బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో సినిమా మీద అందరికి ఆసక్తి పెంచుతూ ఒక రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది ప్రతి సినిమాలో నటన కు ప్రాధాన్యత ఇస్తూ మంచి సారాంశం మీద ఆసక్తి పెంచుతూ ఉండే ఈమె మిల్కీ బ్యూటీ తమన్నా ఇచ్చే పోజులకి అందరికి మతి పోయేలా చేస్తుంది అనటం లో సందేహం లేదు అనే చెప్పాలి చాల రోజులుగా మనకి తమన్నా కి తెలుగు లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో గొప్ప అభిమానులని సంపాదించుకున్న ఈమె ఈమె చేసిన డాన్స్ అలాగే తన అందం ఎలా ఒకటి ఏమి చెప్తం ఏది చేసిన అభిమానులు ఆమెకి బ్రంరధం పట్టేలా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిన్చుకుంది అనే చెప్పాలి ఆమె తెలుగు లో అలాగే హిందీ లో తమిళం లో వరుస సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది ఇక ఈ ముద్దు గుమ్మా బబ్లీ బౌన్సర్ సినిమాతో హిట్ సంపాదించి మంచి ఊపు మీద ఉంది అని చెప్పాలి అలాగే తెలుగు లో మెగాస్టార్ సినిమా బోలా శంకర్ సినిమాలో ఈమె కనిపించనుంది ఆమె తెలుగు లో సినిమాలు తగ్గించి హిందీ వైపు అడుగులు వేయనుంది అలాగే తెలుగు ద్వారా ఆమెకి లైఫ్ టర్న్ అయ్యింది అని ఆమె తెలుగు సినిమా ఛాన్స్ లను అసలు వదులుకోను అని చెప్పింది.
ఇటీవల ఆమె రిలేస్ చేసిన ఫొటోలు మతాబులా మెరిసిపోతున్నతమన్నా ని మనం చూడవచ్చు ఆమె అందం తో దాదాపు 15 ఏళ్ళ నుంచి చూపు తిప్పుకోకుండా చేసి అందరిని ఆచార్య పరుస్తుంది కుర్రాళ్ల కలల రాకుమారిగా తమన్నా మారింది ఎప్పుడు సోషల్ మీడియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ గా ఆమె నిలుస్తూ వస్తుంది తాను సోషల్ మీడియా లో అందరిని ఎలా కనువిందు చెయ్యాలో ఆమెకి బాగా తేలూసు అందుకే ఆమె ఫొటోషూట్లలో ఎలా రెచ్చిపోతుంది అంటే ఆలా మరెవ్వరు చెయ్యరు అనే చేప్పాలి తెలుగు హిందీ కన్నడలో ఈమెకి మంచి ఫోలివింగ్ సంపాదించుకుంది అని చెప్పాలి ఎంత మంది కొత్తవారు వచ్చిన ఈమె కి పోటీ ఎవ్వరు లేరు అనే చెప్పాలి ఆమె తన అందం తో ఈమె తన కెరీర్ ని ఎలా చక్క బెట్టుకోవాలి అనే విష్యం లో ఈమె చాల తెలివిగా ప్లాన్ చేసుకుంది ఈ మిల్కి బ్యూటీ దీపావళి సందర్బంగా సిల్వర్ శారీలో ఆమె చాలా అందంగా దగా దగా మెరిసిపోతుది ఆమె సోషల్ మీడియా లో విడుదల చేసిన పిక్స్ వైరల్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ఫెస్టివల్ సందర్భంగా ఆమె విడుదల చేసిన ఫోటో సూట్ పిక్స్ చూసి అందరికి మతి పోయేలా చేస్తుంది ఈమె తెలుగు లో ఎఫ్ 3 సినిమాలో తో ఆమె మంచి లీడ్ చేస్తుంది అని చెప్తుంది.
తెలుగు సినిమాల్లో తమన్నా తన వంతు కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తమన్న బాగా అర్ధమైంది అందుకే ఆమెకి వరుస సినిమాలతో బిజీ అవుతూ వస్తుంది ఆమె సినిమా తప్ప మారె లోకం లేదు ఆమెకి ఎంతో వినయం తో ఉంటూ ఆమె నటిస్తూ ఉంటుంది ఆమె త్వరలో మంచి సినిమాలు బాలీవుడ్ లో అలాగే తెలుగు అలాగే కన్నడ లో కూడా మంచి సినిమాలు ప్లాన్ చేసుకుంది అంతే కాదు సినిమా కోసం తమన్న త్వరలో నిర్మాత గా కూడా మారనుంది అలాగే సినిమా సినిమా కి ఆమె క్రెరీర్ ప్లాన్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు తమన్నా కోసం కొన్ని లేడీ ఓరియంట్ సినిమా ల కథలు కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు టాలీవుడ్ లో ఆమె నటించిన అన్ని సినిమాలు దాదాపు గా హిట్ లతో ముందుకు సాగుతుంది సినిమాలో మంచి క్యారెక్టర్స్ తో అలాగే సోషల్ మీడియా లో హల చల్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టుతుంది అంతే కాదు సినిమా కి ఆమె భారీ పారితోషకం తీసుకుంటున్నారు ఆమె సినిమా కి తీసుకునే మొత్తం భారీ స్థాయిలో మంచి స్థాయి లో ఆమె అందుకుంటుంది మిల్కీబ్యూటీ అందాలు కు సోషల్ మీడియా లో మంచి వైరల్ అవుతూ నెటిజన్లు నుంచి మంచి స్పందన లభిస్తుంది.