Home Entertainment చిరంజీవి డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన ఈమె ఇప్పుడు ఎంత పెద్ద హీరోయినో తెలుసా?

చిరంజీవి డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన ఈమె ఇప్పుడు ఎంత పెద్ద హీరోయినో తెలుసా?

1 second read
0
1
12,579

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది బాలనటులుగు గా స్టార్లుగా సూపర్ స్టార్లు గా ఎదిగారు,సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు బాల్యం లోనే ఎన్నో సినిమాల్లో నటించాడు,కొన్ని సినిమాల్లో హీరోగా క్లూడా నటించాడు,ఆ తర్వాత చదువుల కోసం తాత్కాలికంగా విరామం ఇచ్చి మల్లి రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు,ఇలాగె నందమూరి బాలకృష్ణ కూడా బాల్యం లో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి చాల సినిమాల్లో బాల నటుడిగా చేసాడు,వెంకటేష్ ,నాగార్జున వంటి వారు కూడా ఒక్కటి రెండు సినిమాలు బాల్యం లో నటించారు,కానీ బాల నటుడిగా మహేష్ బాబు తర్వాత ఎక్కువ సినిమాలలో నటించిన మరో హీరో తరుణ్, సుమారు 20 సినిమాలకు పైగానే ఈయన బాలనటుడిగా నటించాడు,జూనియర్ ఎన్టీఆర్ కూడా విశ్వామిత్ర మరియు బాల రామాయణం చిత్రాలలో బాల నటుడిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే,సినిమాల్లోకి రాకముందు ఆయన భక్త మార్కండేయ అనే టీవీ సీరియల్ లో కూడా నటించాడు,ఈ సీరియల్ అప్పట్లో జెమినీ టీవీ లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది,ఇక వీళ్ళతో పాటు బాలనటీమణులు కూడా ఇప్పుడు పీడా స్టార్ హీరోయిన్లు గా మారి సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్నారు,వాళ్లెవరో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో ఆయన కూతురుగా నటించిన అనుసఖ మల్హోత్రా ని అసలు మర్చిపోగలమా,ఈ సినిమా సినిమాలో ఈ చిన్నారి నటించిన నటన అద్భుతం అనే చెప్పాలి,తొలి సినిమాతోనే అందరిని ఆకర్షించిన ఈ చిన్నారి తర్వాత ఎందుకో సినిమాలకి దూరం అయ్యింది,ఆమె నటించిన డాడీ సినిమానే చివరి సినిమా కూడా,ఇప్పుడు ఈ అమ్మాయి ప్రస్తుతం ఒక్క ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో డెవలపర్ గా పని చేస్తోంది,కానీ ఇటీవల సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ అమ్మాయి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే అబ్బాయిల మతులు పోవాల్సిందే,సినిమాల్లో ఈ అమ్మాయి కొనసాగి ఉంటే ఇప్పుడు ఉన్న హీరోయిన్లు అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉండేది.

బాలనటిగా నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగిన ప్రముఖ హీరోయిన్స్ లో మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది షాలిని,ఈమె తెలుగు తమిళ బాహాసాలలో ఎన్ని సినిమాలలో నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ముఖ్యం గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన జగదేక వీరుడు అతి లేక సుందరి సినిమా ఈమె చూపించిన నటన ఇప్పటికి మరచిపోలేము,పెద్దయ్యాక తమిళ్ నాడు లో ఉన్న ప్రతి స్టార్ హీరో సరసన నటించి మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ గా మారింది,ఆ తర్వాత తమిళనాడు లో ఇప్పుడు నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న తల అజిత్ ని ప్రేమించి పెళ్ళాడి ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లి అయ్యింది,అజిత్ షాలిని దంపతులకు ఒక్క పాపా ఒక్క బాబు ఉన్నారు,పాపా పేరు అనుష్క కుమార్ ,బాబు పేరు ఆద్విక్ కుమార్, అజిత్ ని పెళ్లాడాక సినిమాలకి శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పి తన ఫామిలీ లైఫ్ ని మహారాణి ల అనుభవిస్తోంది షాలిని.

బేబీ షాలిని తర్వాత అదే స్థాయి లో బాలనటిగా పాపులారిటీ సంపాదించిన మరో నటి బేబీ షామిలి,ఈమె స్వయానా బేబీ షాలిని చెల్లెలు,ఈమె కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ద్వారానే మన తెలుగులో బాగా పాపులర్ అయ్యింది,రాజు రాజు అంటూ ఈ చిన్నారి చేసిన నటన ఇప్పటికి మనం మరచిపోలేము,ఈమె పెద్ద అయ్యాక హీరోయిన్ గా చేసిన మొట్టమొదటి సినిమా సిద్దార్థ హీరోగా నటించిన ఓయ్ చిత్రం, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా షామిలి నటన కి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి,ఆ తర్వాత చాల కాలం విరామం తీసుకొని మళ్ళీ మన తెలుగు లో నాగ శౌర్య హీరోగా నటించిన అమ్మమ్మగారి ఇల్లు సినిమా ద్వారా వచ్చింది, ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు,ఆ తర్వాత ఆమె అరుణ్ పవర్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.

 

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

పెళ్ళైన హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ కైరా అద్వానీ..షాక్ లో ఫాన్స్

చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస…