
అయన తెలుగు చలన పరిశ్రమ కి అడుగు పెట్టడం ఒక మాములు విషయం కాదు ఎక్కడో మరు మూలా గ్రామం నుంచి మద్రాసు నగరానికి పయనం అయ్యి ఎన్నో ఒడిడుకులు కృష్ణ రాజు గారు చాల చిన్న ఫామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అంతే కాదు ఆయన సినిమా లోకి రాకముందు ఒక జర్నలిస్ట్ గా పని చేసి కుటుంబ పోషణకు సహాయం చేసేవారు అయన సినిమా లోకి వెళ్లాలని ఎంతో ఆసక్తి ఉన్న అయన కుటుంబ పరంగా ఆయనకి కుదరలేదు చిన్న చిన్న నాటకాలు వేసుకుంటూ ఉన్న ఆయనకి సినిమా అవకాశం రాణే వచ్చింది ఎలా అయినా సినిమా చెయ్యాలని అయన జర్నలిస్ట్ ఉద్యోగం వదిలి సినిమా చేయడానికి చెన్నయ్ నగరానికి వెళ్లారు అయన మరణించి దగ్గర నుండి సోషల్ మీడియా లో కొన్ని సంఘటనలు వైరల్ అవుతూ వస్తున్నాయి అందిట్లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది అది ఏమిటి అనుకుంటున్నారా సినిమా లోకి రాకముందు ఈయన జర్నలిస్ట్ గా చేసే సమయం లో ఎప్పటి మెగాస్టార్ తండ్రి గారు కానిస్టేబుల్ ఉద్యోగం వాళ్ళ వెళ్ళమధ్య పరిచయం ఉంది దీనితో సినిమాల్లో మంచి స్థాయికి వెళ్ళాక అదే గ్రామం మొగల్తూరు కు వచ్చారు అదే గ్రామం అయినా చిరంజీవి తండ్రి గారు కలిసి వెళదాం అని ఇంటికివచ్చారు అక్కడ చిరంజీవిని చూసి సినిమాల్లోకి పంపండి అని అయన చెప్పారు అంట.
దీనితో చిరంజీవి తండ్రి గారు కుర్రాడు చదువు కుంటున్నాడు అని చెప్పగా తనకి నేను సపోర్ట్ గా ఉంటాను మరొక్కసారి ఆలోచించి చెప్పండి అని కృష్ణ రాజు గారు వెళ్లిపోయారు తరవాత మల్లి కొద్దీ రోజులకి మొగల్తూరు ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమంపై వచ్చిన ఆయనకి అక్కడ నాటకం లో ఒక కుర్రాడు బాగా నచ్చదు ఎవరు బాబు అని ఆయన్ని అడగ వివరాలు చెప్పడం తో మల్లి ఇంటికి వెళ్లి కానిస్టేబల్ వెంకట్రావు గారిని చిరంజీవిని నటుడిని ఛేదిద్దాం అని ఆయన్ని ఒప్పించి మద్రాసు నగరానికి తీసుకుని వెళ్లారు అంట అక్కడ నటన స్కూల్ లో జాయిన్ చేసాక చిరంజేజేవి కష్టపడటం చూసి అయన ఆర్చర్య పోయారు అంట చిరంజీవి మొదట నటించిన పునాదిరాళ్ళు విడుదల కి నోచుకోకపోవడం తో ఆయనకు మరో అవకాశం చిరంజీవికి ఆయనే ఇప్పించారు అంట కృష్ణ రాజు గారి సపోర్ట్ తో చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ అయన స్వశక్తి నటనలో ఈరోజు మెగాస్టార్ గా ఎంతో అభిమానులని సంపాదించుకున్నారు కృష్ణ రాజు చిరంజీవి ఇద్దరిది ఒకే గ్రామం కావడం ఇద్దరు మంచి స్టార్ లు కావడం మంచి విశేహాసమే అంతే కాదు వీరు ఇద్దరు కూడా చాల మంచి స్నేహితులు ఎన్నో విజయాల్లో చిరంజీవి కృష్ణ రాజు గారి కోసం చెప్పడం జరిగింది.
సినిమాలో వీరు ఇద్దరు చాల కలిసి మెలిసి ఉన్నారు చిరంజీవి కృష్ణ రాజు గారు పులి బెబ్బులి సినిమా లో కలిసి నటించారు ఆ సినిమా చాల పెద్ద హిట్ అయ్యింది ఒకే ఊరు నుంచి సినిమాల్లో ఎన్నో ఇద్దరు విజయాలు సాధించారు కృష్ణ రాజు గారు మరణించిన తరవాత ఈ విషయం వైరల్ అవుతుంది సినిమాల్లో చిరంజీవి ఎన్నో విజయాలు సాధించారు అంతే కాదు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్తతనం ఏర్పరుచుకున్నారు చిరంజీవి ఈ విషయాలని గృటుచేసుకుంటూ కృష్ణ రాజు గారి కి తన కి ఉన్న అనుబంధాన్ని గృట్టు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నక్క ఒక్కసారిగా కుమిలిపోయారు అంట సినిమాల్లో ఎంతోమనది ఉంటారు మంచి స్నేహితులు ఆప్తులు ఆత్మీయులు గా కొంత మండే ఉంటారు సినిమా అనే ప్రపంచం లో అందరూ మంచి స్నేహాన్ని కలిగి ఉంటారు నిజంగా కృష్ణ రాజు గారు టాలీవుడ్ కి మంచి మెగాస్టార్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అందిచారు ఆయనకి టాలీవుడ్ రుణపడి ఉంటుంది.