
విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ కూతురిగా సినిమాల్లోకి వచ్చిన శృతిహాసన్ తనకు తాను యాక్టింగ్ లో ఎంతో పేరు తెచ్చుకుని ముందుకు సాగుతుంది.. ఈమె రెండు భాషల్లో లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అందరిని అవాక్కు చేసింది..సినిమా సినిమాకు మంచి టాలెంట్ ను కనబరుస్తూ ముందుకు సాగుతున్న ఈ భామ, సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న టాలీవుడ్ బడా హీరోలైన చిరంజీవి మరియు బాలకృష్ణ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది..ఒకరోజు తేడా తో విడుదలవుతున్న ఈ రెండు సినిమాల ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది, సినిమాల విషయం లో ఎప్పుడు సంక్రాంతి కి పోటీ ఉంటూనే ఉంది ఇప్పుడు విల్లా సినిమాల హడావిడి మాములుగా లేదు అని చెప్పాలి ఈ భామ అయితే ఈమె సినిమాల కోసం మాట్లాడుతూనే ఒక హాట్ టాపిక్ మేటర్ ను నోరువిప్పింది అయితే దానితో ఒక్కసారిగా సిసిల మీడియా షాక్ అవుతుంది అని చెప్పాలి.
సోషల్ మీడియా లో శృతి చేసిన హాట్ టాపిక్ ఫాన్స్ మధ్య వార్ మొదలయ్యింది అని చెప్పచ్చు శృతిహాసన్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న కు ఆమె ఇచ్చినా సమాధానం ఇప్పుడు వైరల్ అయ్యింది చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు తో కలసి మీరు నటించారు కదా అయితే ఇద్దరిలో ఎవరు డాన్స్ బాగా చేస్తారు అని అడగగా బాలయ్య మాస్ డాన్స్ లో తోపు అంటూ ఆమె జబాబు ఇచ్చింది బాలకృష్ణ కు డాన్స్ సింగిల్ టేక్ లో అవుతుంది అని అయన డాన్స్ పరంగా చాల సూపర్ అని ఆమె చెప్పింది బాలకృష్ణ తో నటించడం కూడా నాకు చాల హ్యాపీ గా ఉంది అని ఈ సినిమా మంచి పేరు వస్తుంది అని చెప్పింది సినిమా లో కూడా మంచి కంటెంట్ ఉండటం కూడా సినిమాకి ప్లస్ అబుతుంది అని ఆమె చెప్పింది ఇక మాస్ అండ్ క్లాస్ డాన్స్ లలో చిరంజీవి కేక అని ఆమె చెప్పింది సినిమా లో ఆయన తో కలిస్ నటించడం చాల కష్టం అని ఆమె చెప్పింది సినిమా అనగానే మీకు ఏమో కానీ నాకు అయితే కదా ముఖ్యం అని ఆమె చెప్పింది ఇక ఈ మాటలకూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో శృతిహాసన్ మాటలు ఎవరి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టకుండా మంచిగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఇక చిరంజీవి బాలయ్య డాన్స్ ల గురించి శృతిహాసన్ చేసిన కామెట్స్ ఎలా ఉన్న రెండు సినిమాలు కూడా హిట్ టాక్ రావడం తో అందరూ హ్యాపీగా ఉన్నారు ఈమె నటించిన రేడు సినిమాలు కూడా ఎవరి టీం వారే హిట్ టాక్ అనే ధీమాతో ఉన్నారు ఇక సంక్రాంతి అంటే మాములు రోజు కాదు ప్రతిఒక్కరు కూడా సినిమా మీద ఇంట్రస్ట్ చూపుతారు అలాగే సినిమా కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటది అని చెప్పాలి సినిమా హీరో లు కూడా బరిలో దిగుతూ నువ్వా నేనా అంటూ చాల సీరియస్ స్టార్ వార్ నడుస్తుంది పోటీలో విజయం సాధించాలని కోరుకుంటారు అయితే ఈ సినిమాలని అత్యధికంగా ధియేటర్ లలో రిలేజ్ కు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైంది ఇక ఇద్దరి హీరోల అభిమానుల సందడి మాములుగా లేదు అనే చెప్పాలి సినిమాకు సంబంధించి ఎవరికీ వారే మా హీరో తోపు అంటూ రచ్చ చేసున్నారు ఈ ఏడాది ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు రెడీ అయ్యాయని చెప్పాలి రవితేజ ధమాకా తో కొత్త సంత్సరం లో టాలీవుడ్ మంచి రేసులో దూసుకుపోతుంది అంతే కాదు ఈ రెండు సినిమాలతో మాములు పండగ ఉండదు అని సమాచారం చూడాలి మరి ఏది హిట్ అవుతుందో ఎంత కలెక్షన్ రాబడుతుందో అని ఇక రెండు సినిమాల తోడుగా వారసుడు సినిమాతో విజయ్ హీరోగా చేసిన సినిమా కూడా విడుదల అవుతుంది.