
సినిమా అనేది లక్ తో సంబంధం అన్నది చాల మంది నుంచి వింటున్న మాటా అని చెప్పాలి ఎందుకు అంటే ఛాన్స్ అంత ఈజీ గా రావు కాబట్టి మనం ముందుగా ఒకటి అనునకుంటే ఒకటి అవుతుంది అనడం లో సందేహం లేదు అనే చెప్పాలి సినిమా ఛాన్స్ లేక చాల మంది వెనక్కి వెళ్ళిపోయినా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు మనం రోజు చూసే వాటిలో నిజం లేదు అనే చెప్పాలి సినిమా అంటే అదో రకమైన ఫాషన్ అనే చెప్పాలి అలంటి సందర్బంలో నుంచి వచ్చి సినిమా మీద ప్రేమతో అందరికి దగ్గర అవ్వాలని భావించే అనసూయ వెనకకి పోకుండా పట్టుదలతో ముందుకు వెళ్లి సినిమా అవకాశం రాకపోతే సైడ్ అరిటిస్ట్ గా తన టాలెంట్ పరిచయం చేసి తన గ్లామర్ తో అందరికి మతి పోగొట్టి సినిమా అవకాశాలను తన దగ్గరకి వచ్చేలా చేసుకున్న ఈ ముద్దు గుమ్మా ఇప్పుడు టాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది అని చెప్పాలి సినిమా కోసం ఆమె చాల కస్టపడి బుల్లితెర లో ప్రసారమైన జబర్జస్త్ పోగ్రామ్ ద్వారా అందరిని మెప్పించి తన అందాలతో అందరిని తనవైపు తిప్పుకుని వరుస అవకాశాలు తీసుకుని ముందు ఉన్నారు ఆమె అంతే కాదు సినిమా కన్నా యాంకర్ గా ఆమెకి ఎన్నో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి అని చెప్పచ్చు.
ఈ ముద్దుల భామ ఏమి చేసిన వైరల్ అవుతూనే వస్తుంది జబర్జస్త్ ద్వారా ప్రతి వరం ఫోటో సూట్ చేసి తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటుంది చేసిన అతి కొద్దీ నిమిషాలలో ఆమెకి వేలాది అభిమానులు ద్వారా కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతుంది ఆమె చూపిస్తున్న అందాలకు కుర్రోళ్ళు అందరూ పిచ్చి ఎక్కుతున్నారు ఆమెకి చాల ఫాలోయింగ్ కూడా ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఆమె రోజు రోజు కి ఎంతలా ఎదుగుతుందో అనసూయ కి సినిమా ఆఫర్లు రావడంతో ఈ మధ్య మంచి గ్లామర్ డోస్ పెంచి హాట్ పిక్స్ తో పిచ్చెక్కిస్తుంది అని చెప్పాలి ఎక్కువగా నడుము అందాలు లెగ్ అందాలు చూపిస్తూ కుర్రవాళ్ళకి నిద్రలేకుండా చేస్తుంది అని చెప్పాలి అనసూయ భరద్వాజ్ సినిమాలో అయితే ఎంత బోల్డ్ గా కనబడుతుంది అంటే ఐటెం సాంగ్స్ లలో అలాగే మంచి స్కోప్ ఉన్న పాత్రలో హాట్ హాట్ గా కనిపించి అందరిని మతి పోయేలా చేస్తుంది మొన్న అయితే రవితేజ సినిమా కిలాడీ లో అయితే ఆమె ఎంత హాట్ గా కనిపించింది అంటే అందరూ కూడా వావ్ అని ముక్కున వేలు వేసుకున్నారు సినిమా సినిమాకి డోస్ పెంచి మతి పోయేలా చేస్తుంది.
అనసూయా కి తెలుగు తో పాటు తమిళం హిందీ సినిమాలు నటిస్తుంది ఆమె 10 ఏళ్ళుగా తన అందాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె సినిమా అవకాశలతో టాలీవుడ్ లో ఒకరంగే కి వెళ్ళింది అంతే కాదు ఈమె త్వరలో 3 పెద్ద సినిమాల తో అలరిస్తుంది అనసూయ మీద ట్రోల్ల్స్ సోషల్ మీడియా వస్తుండగా ఆమె ట్రోలర్స్ పై విరుచుకు పడతారు అందరికి ఆమె చాలా గట్టిగానే సమాధానం చెప్తారు అనే చెప్పాలి సినిమా అవకాశాలు కోసం మనం ఎంత దిగారిపోవాలా అంటూ హాట్ కామెంట్స్ కు ఆమె నా అందం నా ఇస్తామంటూ పోస్ట్ లకి రిలీప్లయ్ ఇస్తుంది ఈ మధ్య అనసూయ చాల అందంగా హాట్ గా పోజులు ఇస్తుంది ఆమె హాట్ గ నడుము అందాలను చూపిస్తూ అందరిని మెప్పిస్తుంది చిన్న నిక్కర్లో, టైట్ టీషర్ట్ లలో షార్ట్స్ లలో చీరలో ఎలా ఆమె కుర్రోళ్ళకి మేటలు ఎక్కాయల పోజులు ఇస్తూ ఉంది సినిమాలో కూడా ఈమె చాల బోల్డ్ గ జోట్ లెట్ లలో హాట్ గా కనిపించడానికి సిద్ధం అయినట్టు సమాచారం ఈమె పై ఇప్పుడు పెద్ద మొత్తంగా చర్చ కూడా నడుస్తుంది అని చెప్పాలి ఎందుకు అంటే అంత గ్లామర్ పిక్స్ తో సోషల్ మీడియా ని షాక్ చేస్తుంది.