
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్త విని యావత్తు సినీ లోకం మరియు లక్షలాది మంది అభిమానులు శోక సంద్రం లో మునిగిపోయిన సంగతి తెలిసిందే..తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్నో కొత్త జానర్స్ మరియు టెక్నాలజీ ని పరిచయం చేసిన ఈ మహానుభావుడు ఇలా అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎవ్వరు పూడవలేని లోటు..ఆరోగ్యం విషయం లో ఎన్నో జాగ్రత్తలు పాటించే కృష్ణ గారికి ఇలా గుండెపోటు వచ్చి మరణిస్తాడని బహుశా కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరు..ఎందుకంటే కృష్ణ గారు రెండు నెలల క్రితమే ఉత్సాహంగా ఇంటర్వూస్ కూడా కొన్ని ఇచ్చాడు..ఆయనని అలా చూసిన తర్వాత కనీసం పదేళ్లు ఆయన ఆయుష్షుకి ఎలాంటి ధోఖా లేదని అనుకున్నారు..కానీ అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు..మనకే ఇంత బాధ వేస్తుంది..ఇక ఆ బాధని మోస్తున్న ఘట్టమనియు కుటుంబానికి ఎలా ఉంటుందో ఊహించగలమా.
ఒకే ఏడాది అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి మరియు తండ్రి కృష్ణ ఇలా ఒక్కొక్కరిగా నెలలవ్యవధి లో మహేష్ ఎంతగానో ఆరాధించే వాళ్ళు దూరమయ్యారు..అతని పరిస్థితి ఎలా ఉంటుందో తల్చుకుంటే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని ప్రార్థన చెయ్యడమే మనకి తెలిసింది..ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నిర్మించినప్పటికీ ఆయనకీ బయ్యర్లు డబ్బులు ఎగ్గొట్టడం లో ముందు ఉంటారు..అలా ఆయన ఎన్నో సినిమాలకు డబ్బులు తీసుకోలేదు..అలాగే నమ్మిన వారికి సహాయం చేసి కృష్ణ గారు బాగా నష్టపోయారు..ఇనీళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో కృష్ణ గారు సాధించిన విజయాలకు తగట్టుగా ఆస్తులను ఏర్పాటు చేసుకోలేకపోయారని కృష్ణ గారి సన్నిహిత వర్గాలు ఎప్పుడూ చెప్తుంటాయి..ఆయన ఆస్తుల విలువ కేవలం 400 కోట్ల రూపాయిలు మాత్రమే..400 వందల కోట్ల రూపాయిలు ఆస్తులు ఉంటె కేవలం అంటున్నాడు ఏమిటి అని మీలో సందేహం రావొచ్చు.
కానీ కృష్ణ మహేష్ కోసం ఒక విలువైన ఆస్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చాలా రహస్యం గా పెట్టుకున్నాడట..అది మహేష్ కి తెలిసేలా ఒక చిన్న బాక్స్ లో అట్టముక్క మీద రాసి తన రూమ్ లోని ఒక చోట దాచిపెట్టాడట..ఈ చోటుని పరిశీలిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఉండనున్నాయి..ఇది కేవలం ఆయన మహేష్ కోసం ప్రత్యేకంగా దాచిపెట్టిన ఆస్తి అట..ఆయన నటవారసుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మహేష్ బాబు , తన తండ్రి గర్వపడేలా తండ్రికి మించిన తనయుడు గా సినీ రంగం మరియు సేవాకార్యక్రమాలలో తండ్రినే మించిన తనయుడు అనిపించుకున్నాడు..తనని అంతలా గర్వపేదెలా చేసిన మహేష్ కోసం కృష్ణ ఈ బహుమతిని ఏర్పాటు చేసాడు..ఇంతకీ ఆ బహుమతి ఏమిటి..కృష్ణ గారు ఎందుకు ఆ గిఫ్ట్ ని అంత ప్రత్యేకంగా వాడమన్నారు అనేది తెలియాల్సి ఉంది.