Home Movie News గంగవ్వ కి బిగ్ బాస్ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

గంగవ్వ కి బిగ్ బాస్ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
3
21,842

కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగులు అన్ని ప్రారంభం అయ్యాక మొట్టమొదట టెలికాస్ట్ అయినా సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్, స్టార్ మా లో ఇప్పటికే మూడు సీసన్స్ పూర్తి చేసుకున్న ఈ షో, నాల్గవ సీసన్ భారీ అంచనాలతో మొదలు అయ్యి ఇప్పుడు తుది దశకి చేరుకుంది, వాస్తవానికి ఈ సారి బిగ్ బాస్ షో గత సీసన్స్ తో పోలిస్తే ఎంతో బెటర్ గా నడించింది అనే చెప్పొచ్చు, ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో సెలబ్రిటీస్ సంఖ్య తక్కువ గా ఉన్నా కూడా ఈ స్టాయ్ లో విజయ సాధించింది అంటే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంత అద్భుతంగా ఆడారు అనే చెప్పాలి, అన్ని సీసన్స్ లో కంటైస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం మనం చూసాము, కానీ వాళ్ళు గ్రూప్స్ గా ఫార్మ్ అయ్యి ఎవరు పాటికి వారు ఉంటారు, కానీ ఈసారి సీసన్ లో గొడవలు మరియు గ్రూప్స్ ఉన్నా కూడా గొడవ జారిన మరుసటి రోజే మళ్ళీ ఒక్కటి అయిపోవడం, స్నేహితులు లాగ మెలగడం జరిగింది మాత్రం ఈ సీసన్ లోనే,ఇప్పుడు ఈ సీసన్ ప్రారంభం అయ్యి చివరి దశకు చేరుకుంది, మరో రెండు వారాల్లో ఈ సీసన్ పూర్తి కాబోతుంది.

ఇది ఇలా ఉండగా ఆమె హౌస్ లో పార్టిసిపేట్ చేసిన 5 వారాలకు గాను, వారానికి రెండు లక్షల చొప్పున 5 వారాలకు గాను 10 లక్షల రూపాయిలు పారితోషికం ని గంగవ్వ కి ఇటీవల పంపారు అట స్థార్ మా యాజమాన్యం, అంటే కాకుండా అక్కినేని నాగార్జున ఇచ్చిన మాట ప్రకారం గంగవ్వ కి సొంత ఇల్లు కూడా కట్టిస్తున్నాడు, ప్రస్తుతం ఈ పనులు రోజు చకచకా సాగుతున్నాయి, అయితే బిగ్ బాస్ లో పాల్గొనే అందరి కంటెస్టెంట్స్ కంటే గంగవ్వకే అధిక పారితోషికం అందించారు అట, ఆమె తర్వాత లాస్య కి ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం, ఇది ఇలా ఉండగా గత వారం ఈ షో నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వబోతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం , ఇక ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియా లోఉన్న క్రేజ్ ని బట్టి అభిజీత్ , సోహైల్ మరియు అఖిల్ టాప్ 3 కంటెస్టెంట్స్ అయ్యే అవకాశం ఉంది, వీళ్ళ ముగ్గురిలో అభిజీత్ మరియు సోహైల్ మధ్య హోరాహోరీ పోరు ఖాయం అయ్యేట్టు ఉంది, అయితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే, అయితే ఇప్పుడు బిగ్ బాస్ క్లైమాక్స్ కి చేరుకోవడం తో ఉన్నా కంటెస్టెంట్స్ అందరూ ప్రాణం పెట్టి టాస్కులు ఆడుతున్నారు, ముఖ్యం గా అరియానా మరియు హారిక అయితే ఎవ్వరు ఊహించని విధంగా టాస్కులను ఆడుతూ టైటిల్ కోసం కష్టపడుతున్నారు, మరి ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్న ఈ షో లో ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది, ఇటీవల జరిగిన కేప్టిన్సీ టాస్కు లో హారిక గెలిచి కెప్టెన్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అంతే కాకుండ వచ్చే వారం డబల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం, మరి ఇన్ని రోజులు అలరించిన ఈ బిగ్ బాస్ సీసన్ 4 , ఇప్పుడు క్లైమాక్స్ లో జనాలను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…