Home Movie News ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు

ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు

0 second read
0
1
8,892

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది మహానటులు ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మైమరిచిపొయ్యేలా తమ నటనతో ఆకట్టుకుంటారు,అలాంటి మహంతులని వేళ్ళతో లెక్కపెట్టవచ్చు, అలా కామెడీ అయినా ,సెంటిమెంట్ అయినా , విలనిజం అయినా ఇలా ఏ పాత్రలో అయినా ప్రేక్షకులతో శబాష్ అనిపించేలా నటించే నటులలో ఒక్కరు ప్రకాష్ రాజ్, సుమారు మూడు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతూ ఇప్పటికి నెంబర్ 1 క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క వెలుగు వెలుగుతున్నాడు,కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ ప్రజల కోసం పోరాడుతూ రెండు గ్రామాలను దత్తత తీసుకున్న ఉదార మనస్సు ఉన్న వ్యక్తి ప్రకాష్ రాజ్,అయితే వెండితెర మీద మనం ఎన్నో కోణాల్లో చూసిన ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితం లో మానెవ్వరికి తెలియని కొన్ని విషాద ఘటాలు ఉన్నాయి, అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ప్రకాష్ రాజ్ 1994 వ సంవత్సరం లో లలిత కుమారి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు, ఈమె ఎవరో కాదు, దివంగత మహానటుడు రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతి కి స్వయానా చెల్లెలు అవుతుంది, ప్రకాష్ రాజ్ మరియు లలిత కుమారి దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఒక్క కొడుకు ఉన్నారు, ప్రకాష్ రాజ్ తన పిల్లలు అన్న,భార్య అన్న ఎంతో ప్రేమ ఉండేది, తానూ ఎంత బిజీ ఆర్టిస్టు అనేది మన అందరికి తెలిసిందే, తానూ షూటింగ్ లో ఎంత బిజీ గా గడుపుతున్న, కుటుంబం తో ఎక్కువ సమయం గడిపేందుకు షూటింగ్ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి తన పిల్లలతో ఎంతో అనందం గా గడిపేవారు, ఒక్క రోజు సంక్రాంతి పండగ సమయం లో ప్రకాష్ రాజ్ పిల్లలు అందరూ సరదాగా మేడ మీద గాలిపటాలు ఎగరవేసుకుంటూ ఉన్నారు, లలిత కుమారి నాలుగు సంవత్సరాల చిన్న పిల్లవాడు అయినా తన కుమారుడు సిద్దు ని జాగ్రత్తగా చూసుకోండి అని తన కూతుర్లకు అప్పజెప్పి ఆమె ఎదో అర్జెంట్ పని మీద బయటకి వెళ్ళింది.

అయితే తన తోటి స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేసుకోవడం లో తమని తాము మర్చిపోయారు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూతురులు, సిద్దు కూడా తన పాటికి తానూ గాలిపటం ఎగురవేసుకుంటూ ఆకాశం వైపే చూస్తూ మేడ మీద నుండి జారీ క్రింద పడిపోయాడు, తన కొడుక్కి ప్రమాదం జరిగింది అని తెలుసుకున్న లలిత కుమారి వెంటనే హుటాహుటిన ఇంటికి చేరి తన బిడ్డని ఆసుపత్రికి చేరింది, ఇక షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రకాష్ రాజ్ ఉంటేనే రద్దు చేసుకొని హాస్పిటల్ కి వెళ్లి విగత జీవి గా పది ఉన్న తన కొడుకు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు, హాస్పిటల్ లో నెల రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్న కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వడం తో సిద్దు మృత్యువుతో పోరాడి అలిసిపొయ్యి తన తుది శ్వాస ని వదిలేసాడు, తన బిడ్డ సిద్దు అలా చనిపోవడానికి కారణం తన భార్య నిర్లక్షమే అని ప్రకాష రాజ్ కి తన భార్య పై పట్టరాని కోపం ఉండేది, సిద్దు చనిపోయాక ప్రకాష్ రాజ్ తన భార్య తో కూడా సరిగా మాట్లాడలేదు అట, అలా తన భార్య కి దూరం గా ఉంటూ వస్తున్నా సమయం లో బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫేర్ పోనీ వెర్మ తో ప్రేమలో పడ్డాడు ప్రకాష్ రాజ్.

పోనీవర్మ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫేర్,ఈమె టాలీవడ్ లో కూడా పోకిరి వంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది, 2009 వ సంవత్సరం లో తన భార్య లలిత కుమారి కి విడాకులు ఇచ్చి ప్రకాష్ రాజ్ పోనీ వర్మ ని పెళ్లాడాడు, వీళ్లిద్దరికీ ఒక్క బాబు కూడా ఉన్నాడు, అతని పేరు వేదాంత్, 50 ఏళ్ళ వయస్సు వచ్చాక ప్రకాష్ రాజ్ కి వేదాంత్ రూపం లో సంతానం దొరికింది, వీళ్ళకి సంబంధించిన ఫామిలీ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

1

2

3

4

5

6

7

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…