
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్తానం ఏర్పాటు చేసుకుని ఎన్నో విజయాలను అందుకుంటూఅభిమానుల ప్రేమానురాగాలు ముఖ్యం గా చేసుకుని మాస్ సినిమా అంటే ఇలాగ ఉండాలి అని చెప్పిన రెబల్ స్టార్ కృష్ణ గారి కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన తెలుగు సినిమా కి అందించిన సేవ తన సినిమాలతో తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నా ఆయన లేరు అని నిజంగా నమ్మడానికి కూడా వీలులేదు అయన సినిమా జీవితం కాకుండా సమాజ సేవ రాజకీయ ప్రస్థానం ఇవన్నీ ఎన్నో మైలురాయిని చేరుకున్నాయి అంతే కాదు కృష్ణ గారు చేసిన ప్రతి సినిమా కూడా ఒక అద్భుతంగా ఆరోజుల్లో ప్రజలని సినిమా ధియేటర్ లోకి రప్పించేవి అయన పాత్రలో నటనలో జీవించడమే కాదు ఒదిగిపోయేవారు అయన ప్రజల్లో నిలిచిపోయారు నిజానికి అయన ఎంతో మంచివారు అయన కి చాల సున్నితమైన మనస్సు కలిగిన వారు కూడా ఏదన్న ఆపద అంటే ముందుకు వచ్చి చేసే గుణం ఆయనలో ఉంది అయన మన మధ్య లేరు అనే వార్త నిజనగా తట్టుకోలేనిది.
నిజనానికి మనం చెప్పుకోవాలి అంటే అయన ఆరోగ్యం పట్ల చాల జాగ్రత్తగా ఎంతో శ్రద్ధతో ఉంటారు అయన చాల ధీశాలి ధైర్య కలవారు అయన ఆరోగ్యం పట్ల చాల జాగ్రత్తలు తీసుకుంటారు అయన రోజు కూడా వేకింగ్ మరియు యోగ చేసేవారు అటువంటి అయన ఎలా చనిపోయారు అనుకుంటున్నారా నిజానికి చెప్పాలి అంటే అయన కి కరోనా రావడం అయన చనిపోవడానికి మూలా కారణం అయన కరోనా భారిన పడి కోలుకున్న అయన చనిపోయారు అంటే చాల బాధగా ఉంది ఆయన కరోనా వచ్చాక ఎన్నో జాగ్రత్తాలతో బయట పడిన హెల్త్ పరంగా తన రెండు కిడ్నీలు కూడా పాడయ్యాయి అయన బాడీ లో మాల్దీ డ్రగ్ రిజెక్షన్ జరిగింది దీనివల్ల ఊపిరి తిత్తుల్లో నిమోనియా అనే వ్యాధి ఏర్పడి అయన అనారోగ్యం పాలయ్యారు తరవాత అయన వాటికీ చికిత్స తీసుకుంటున్న సమయంలో కొంచెం రికవరీ అవుతారు అనుకున్న సమయం లో హెల్త్ మెటిక్ రెండు లివర్స్ కి డామేజ్ జరిగింది చికిత్స తీసుకుంటున్న సమయం లో రెండు కిడ్నీలు చెడిపోవడంతో అయన చనిపోవడం జరిగింది అయన మన మధ్య దూరం అయినా ప్రతి తెలుగు వాడికి ఎంతో లోటును పెట్టి వెళ్లారు కృష్ణం రాజు గారు కరోనా వాళ్ళ అయన ఆరోగ్య స్థితి పై పట్టు కోల్పోవడం తో ఈ పరిస్థితి ఏర్పడింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
తెలుగు రెబల్ స్టార్ కి ముగ్గురు కుమార్తెలు అయన తన అన్న కుమారుడిని వారసుడుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని సినిమా రంగం లోకి తీసుకుని వచ్చి ఆయన్ని పరిచయం చేసి ప్రేక్షుకులకి మంచి హీరోని అందించారు ఆయన దగ్గర ఉండి సినిమా కథల్ని ఎంపిక చేసి ప్రభాస్ ను ఒక స్టార్ డమ్ తీసుకువచ్చారు ప్రభాస్ తో కూడా కొన్ని చిత్రాల్లో నటించిన అయన బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ మారిందని ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చాలు అదే నా చివరి కోరిక అని ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు ప్రభాస్ హీరోగా అవ్వడం నిజంగా చాల సంతోషాన్ని ఇచ్చింది అని అయన చెప్పారు ఇక కృష్న గారి ముగ్గురు అమ్మాయిలు కూడా చాల తెలివి అయినవాళ్లు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేసి తండ్రికి తగ్గ వారిలా ఉన్నారు అయన లేని లోటు నిజంగా చాల దారుణం ఇక రెబల్ స్టార్ కృష్ణ రాజు గారు మరణ వార్త విని శోకసంద్రంలో టాలీవుడ్ అంత ఆయనకి నివాళి అర్పించారు ప్రముఖ హీరోలు అందరూ అయన ఏంటికి వెళ్లి ఘనంగా నివాళి అర్పించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయన అభిమానులు బాధతో ఆయనకు నివాళి అర్పించారు ఏది ఏమైనా టాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది అని చెప్పాలి.