
ఒక హీరోయిన్ సినిమా రంగం లో నిలదొక్కుకోవాలి అంటే ముక్యంగా చాల రకాల ఇబ్బందులను ఎదుర్కోవాలి అలాంటివి అన్ని దాటుకుని వచ్చాక సినిమా పరాజయాలు పాల్వాయితే ఇక అంతే ఒక సినిమా విజయం వచ్చిన కూడా కనుమరుగు అయినా హీరోయిన్స్ చాల మంది ఉన్నారు సినిమా ప్రపంచం అంటే రంగుల లోకం అనే చెప్పాలి దానిలో చాల లోతు బాధలు దాక్కుని ఉంటాయి అలంటి పారిస్తుతులను ఎప్పుడు కూడా పేస్ చేయాలనీ అనుకోలేదు కానీ తప్పలేదు అంటూ హాట్ కామెంట్స్ చేసిన నేషనల్ క్రాష్ రష్మిక ఆమె మొదట నేరుగా బాలీవుడ్ లో సినిమాలు చేయలని భావించిన అది కుదరలేదు తెలుగులో మంచి హిట్స్ సినిమాల్లో నటించిన ఆమె పుష్ప ద్వారా పాన్ ఇండియా సినిమా తో నేషనల్ లో వైరల్ అయ్యింది అయితే ఈమీ బాలీవుడ్ లో గుడ్ బాయ్సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలని చూస్తుంది చేసిన సినిమాల్లో చాల మట్టుకు ఆమెకి పేరు తెచ్చిన ఆమె మాత్రం నచ్చిన కదా ఇంకా చేయలేదు అని చెప్పడం విశేషం అంతే కాదు సినిమా లో మంచి క్యారెక్టర్ చేయటం చాల ముఖ్యం అని అది తనకి ఇంకా రాలేద్దు అని చెప్తుంది ఎప్పుడు కూడా చాలా విషయాల్లో తాను బాధపడం తప్పలేదు అని చెప్తూనే సినిమా అంటే తనకి చాల ఇష్టం అని చెప్తుంది.
గుడ్ బాయ్ సినిమా ప్రమోషన్లో చురుకుగా పాల్గొంటున్న ఆమె తన కెరీర్ కోసం చెప్పుకొచ్చింది తన డ్రీమ్ ఫ్యాషన్ వేరు అని కానీ ఇష్టపడి సినిమాలు చేస్తున్నాను అని చెప్పింది తెలుగులో మంచి సినిమాలు చేసానని ఇంకా సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పింది పుష్ప సినిమా చేయడం వాళ్ళ మంచి పేరు వచ్చింది అని ఆ పాత్రతకి తగ్గ నటన కనబరిచాను అని చెప్పారు త్వరలో తనకు నచ్చిన నటుడు విజయ సినిమా లో నటించడం చాల అందం గా ఉంది అని చెప్పింది గుడ్ బాయ్ సినిమా మంచి కధ అని చెప్పుకొచ్చింది సినిమాలకి చాల దూరంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు సినిమానే ప్రపంచం అయ్యింది అని చెప్పుకొచ్చింది రష్మిక నేషనల్ క్రాష్ అవ్వడం వాళ్ళ అక్కడ మీడియా ఆమెని వరుస ఒంటర్వ్యూ చేయటం మొదలెట్టారు సినిమా కి కావాల్సిన ప్రమోషన్ చాల బాగా చేస్తున్నారు ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు ఒక కీలక పాత్రలో సినిమా కూడా అయన క్యారెక్టర్ మంచి ప్లస్ అవుతుంది అని సమాచారం సినిమా కోసం ఆయన చాల ఎక్కువ డేట్స్ ఇచ్చారని సమాచారం రష్మిక ఆమె మాట్లాడుతూ నేను చాల సున్నితమైన మనసు కలదని ఒక్కోసారి నచ్చని పాత్రలో వస్తే బెడ్ పైనే ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది.
రష్మిక తెలుగు లో నటించిన సినిమాలు మంచి పేరు తేవడమే కాకుండా ఆమెకి మంచి గృట్టింపు కూడా ఇచ్చాయి రష్మిక నిజంగా చెప్పాలి అంటే లుక్ ఆమెకి కలసి వస్తుంది అని చెప్పాలి ఈ మధ్య సోషల్ మీడియా లో ఆమె ఫొటోస్ మంచి వైరల్ అవుతూ వస్తున్నాయి ఆమె వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ యువతని ఆకర్షిస్తూ వస్తున్నాయి సినిమా లోకం లో ఆమె చేస్తున్న ప్రతి పాత్రకు ఆమె న్యాయం చేస్తుంది అని చెప్పాలి గుడ్ బాయ్ సినిమా మంచి విజయం సాధించి మంచి గృట్టింపు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఆమె చేతిలో తెలుగు బడా సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి తెలుగు సినిమాల విష్యం లో ఆమె నిజంగా మంచి పేరు వచ్చింది సో ఆమె మరిన్ని మంచి చిత్రాలు చేసి తెలుగు అభిమానులులకి అలాగే కుటుంబసభ్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాము ఇక రష్మిక తెలుగులో మహేష్ బాబు తమిళంలో విజయ్ సరసన నటిస్తుంది ఆమె హీందీ వెర్షన్ లో ఒక సినిమా కి పచ్చ జెడ ఉపినట్టు సమాచారం అంతే కాదు ఆమె కూడా భారీగానే పారితోషకం తీసుకుంటుంది అని సమాచారం ఏది ఏమైనా రష్మిక ఇమేజ్ మారిపోయింది అని చెప్పొచ్చు.
1