
మెహర్ రమేష్ , ఈ పేరు చేప్తే అందరికి గుర్తుకు వచ్చేది ప్రభాస్ బిల్లా మరియు జూనియర్ ఎన్టీఆర్ శక్తీ సినిమాలు. శక్తీ సినిమా పెద్దగా ఆడకపోయినా బిల్లా సినిమాకి మెహర్ రమేష్ కి మంచి పేరు తెచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే మెహర్ రమేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి బెస్ట్ ఫ్రెండ్. బాబీ సినిమా అప్పటి నుండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ . మహేష్ బాబు ఫామిలీ ఫోటో ఎపుడు మెహర్ రమేష్ కనిపిస్తూ ఉంటాడు..ఇక విషయానికి వస్తే మెహర్ రమేష్ కి మెగా ఫామిలీ అంటే చాల గౌరవం అలాగే భక్తి. గతంలో మెహర్ రమేష్ కన్నడ ఇండస్ట్రీ లో రెండు సినిమా లు తీసి భారీ విజయం అందుకున్నాడు. తెలుగు వెంకటేష్ తో “షాడో” సినిమా పరాజయం పాలయ్యాడు. ఈ సినిమా తరువాత దర్శకత్వం నుంచి దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి మహేష్ బాబు బిజినెస్ వ్యహారాలు అలాగే తన యాడ్స్ కి డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు.
ప్రస్తుతం మెహర్ రమేష్ చిరంజీవి తో “భోళా శంకర్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తనకి మంచి కమ్ బ్యాక్ ఇస్తుంది అని గెట్టిగా నముతున్నాడు . ప్రస్తుతం ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది . ఈ క్రమంలో తన బిల్లా మూవీ రిలీజ్ అయింది, ఇంకా కొన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి గురించి మాట్లడుతూ ఇండస్ట్రీ లో ఎవరికి ఎలాంటి సమ్యస్య ఉన్నా ముందు అండగా ఉండేది చిరంజీవి మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అయన ఎంత బిజీగా ఉన్నా తన అవసరం ఉంది అనుకుంటే అందరికి సహాయం చేస్తాడు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ముందు ఉంటాడు. ఆలా హెల్ప్ చేయడం వలన వాళ్ళ సినిమాకి హెల్ప్ అవుతుంది అని చిరంజీవి భావిస్తారు. రీసెంట్ గా నిఖిల్ మూవీ కి ఇలాంటి సమ్యస్య వస్తే చిరంజీవి నే సహాయం చేసారు.
ఆ సినిమా పేరే ‘అర్జున్ సురవరం’. ఠాగూర్ మధు ఆ సినిమా ని నిర్మించారు. ఈ సినిమా రిలేస్ టైం లో కొని సంఘటన్లు ఎదుర్కొంది . ఆ టైం లో చిరంజీవి గరే సినిమాని స్పెషల్ షో ని వేసుకుని చూసి సినిమా రిలీజ్ చేయండి అని చెప్పారు. సినిమా లేట్ గ రిలీజ్ అయినా మంచి విజయాన్ని అందుకుంది అలాగే మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. ఇలా ఒకటి ఒకటి కాదు ఎనో సినిమా లకు చిరంజీవి తన వంతు సహాయం చేసారు అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు .