
ప్రతి ఏడాది మన టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు పుట్టుకొస్తున్న కొంతమంది హీరోయిన్స్ మాత్రం దశాబ్దాల తరబడి ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్న వారు ఉన్నారు..అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు కాజల్ అగర్వాల్..లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ అమ్మాయి, చందమామ సినిమా తో అటు యూత్ కి ఇటు ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యి మగధీర సినిమా తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఏకైక ఘనత కాజల్ సొంతం..36 ఏళ్ళ వయస్సు లో కూడా చెక్కు చెదరని అందం తో పిచ్చెక్కిస్తున్న కాజల్ అగర్వాల్ గత కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే.
గౌతమ్ కిచ్చులు అనే చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్, పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఆమె పండేంటి మగబిడ్డకు జన్మని ఇచ్చింది..సాధారణంగా ఏ అమ్మాయి అయినా తల్లి అయినా తర్వాత అందం ని కోల్పోవడం మనం చూస్తూ ఉంటాము..కానీ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవరైనా మెంటలెక్కిపోవాల్సిందే..భవిష్యత్తులో సినిమాలు చేస్తుందో లేదో తెలియదు కానీ..ప్రస్తుతం మాత్రం ఆమె ఇంతకు ముందు ఎంత అందం గా అయితే ఉండేదో అంతే అందం గా ఇప్పుడు కూడా కనిపిస్తుంది..ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి..ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన మూడు తమిళ సినిమాలు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నాయి..మన టాలీవుడ్ లో మాత్రం ఇప్పటి వరుకు ఆమె కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోలేదు.
1
2
3
4
5
6
7
8
9