Home Entertainment కవల పిల్లలకు జన్మని ఇవ్వబోతున్న ఉపాసన..సోషల్ మీడియా లో వైరల్ గా మారిన స్కానింగ్ రిపోర్ట్స్

కవల పిల్లలకు జన్మని ఇవ్వబోతున్న ఉపాసన..సోషల్ మీడియా లో వైరల్ గా మారిన స్కానింగ్ రిపోర్ట్స్

0 second read
0
1
3,224

చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే..పదేళ్ల నుండి ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఈ వార్త బయటకి రాగానే సంబరాలు చేసుకున్నారు..త్వరలోనే మరో మెగా వారసుడు రాబోతున్నారు అంటూ కేరింతలు కొట్టారు..పెళ్ళై ఇన్నేళ్లు గడుస్తున్నా కూడా రామ్ చరణ్ కి పిల్లలు ఎందుకు కలగడం లేదు..అంటూ ఆయన మీద ఉపాసన మీద సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ మరియు కామెంట్స్ వచ్చాయి..పాపం ఉపాసన ఏ ఇంటర్వ్యూ కి వెళ్లినా ఈ ప్రశ్ననే అడిగేవారు..పాపం ఆమె ఎంతో ఇబ్బంది పడుతూనే సమాధానం చెప్పేది..అలా ఎన్నో అవమానాలు ఎదురుకున్న తర్వాత ఇలాంటి వార్త రావడం అభిమానులకు ఎంత సంతోషం గా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది..ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మరో వార్త ముందుకు వచ్చింది.

అదేమిటంటే ఉపాసన కవలపిల్లలకు జన్మని ఇవ్వబోతుందట..దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది..ఇన్నేళ్లు వేచి చూసినందుకు అభిమానులకు ఈ డబుల్ ధమాకా దొరకడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..మొత్తానికి ఆచార్య సినిమా ఫలితం ని పక్కన పెడితే రామ్ చరణ్ కి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అనే చెప్పొచ్చు..#RRR సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు..ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి..నటుడిగా ఆ రేంజ్ కి ఎదిగిన రామ్ చరణ్..ఇప్పుడు వ్యక్తిగతం గా కూడా ఈ రేంజ్ హై ఫ్యాన్స్ కి ఇస్తుండడం నిజం గా ఎంతో గ్రేట్..చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో రామ్ చరణ్ అభిమానులకు ఇంకా ఎంత హై ఇవ్వబోతున్నాడు అనేది.

ఇక రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం సెప్టెంబర్ 2 వ తేదీ..అనగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు భూమి మీదకి అడుగుపెట్టబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త..నేటి నుండి సరిగ్గా తొమ్మిది నెలలు అంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ నెల లో డెలివరీ డేట్ ఉండబోతుంది..ఆగష్టు 22 వ తారీఖున చిరంజీవి పుట్టిన రోజు ఉంది..తనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి మరియు రామ్ చరణ్ పుట్టినరోజు నెలలలో ఒకవేళ బిడ్డ పుడితే రామ్ చరణ్ కి ఎంత సంతోషం గా ఉంటుందో ఊహించుకోవచ్చు..పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుక్కి అన్నయ్య చిరంజీవి పేరు..మరియు తన పేరు కలిసి వచ్చేలా మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టుకున్నాడు..ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనకి బిడ్డ పుడితే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పేర్లు కలిసొచ్చేలా పెడుతాడా లేదా అనేది చూడాలి..చిరంజీవి వంశం పేర్లు మొత్తం తేజ్ తో ముగుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…