Home Entertainment కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి భార్య ఎవరో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి భార్య ఎవరో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

0 second read
0
0
262

టాలీవుడ్ లో ఎంత మంది హాస్య నటులు ఉన్న కొంతమంది హాస్య నటులను మాత్రం మనం అంత తేలికగా మరచిపోలేము, బ్రహ్మానందం , ఏం ఎస్ నారాయణ , సునీల్ మరియు వేణు మాధవ్ తర్వాత ఆ స్థాయి లో అలరించిన మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, 2001 వ సంవత్సరం లో విడుదల అయినా ఇష్టం అనే సినిమా తో వెండితెర అరగేంట్రం చేసిన శ్రీనివాస్ రెడ్డి తోలి సినిమాతోనే అందరిని ఆకర్షించాడు, ఇక ఆ సినిమా తర్వాత వెంటనే ఆయన కమెడియన్ గా నటించిన ఇడియట్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా రవితేజ కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో శ్రీనివాస రెడ్డి కెరీర్ ని కూడా అలాగే మలుపు తిప్పింది ,ఈ సినిమా తర్వాత కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, ఈ సినిమా తర్వాత సుమారు 100 సినిమాలకు పైగా కమెడియన్ గా నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన శ్రీనివాస్ రెడ్డి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

టాలీవుడ్ లో ఎంత మంది హాస్య నటులు ఉన్న కొంతమంది హాస్య నటులను మాత్రం మనం అంత తేలికగా మరచిపోలేము, బ్రహ్మానందం , ఏం ఎస్ నారాయణ , సునీల్ మరియు వేణు మాధవ్ తర్వాత ఆ స్థాయి లో అలరించిన మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, 2001 వ సంవత్సరం లో విడుదల అయినా ఇష్టం అనే సినిమా తో వెండితెర అరగేంట్రం చేసిన శ్రీనివాస్ రెడ్డి తోలి సినిమాతోనే అందరిని ఆకర్షించాడు, ఇక ఆ సినిమా తర్వాత వెంటనే ఆయన కమెడియన్ గా నటించిన ఇడియట్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా రవితేజ కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో శ్రీనివాస రెడ్డి కెరీర్ ని కూడా అలాగే మలుపు తిప్పింది ,ఈ సినిమా తర్వాత కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, ఈ సినిమా తర్వాత సుమారు 100 సినిమాలకు పైగా కమెడియన్ గా నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన శ్రీనివాస్ రెడ్డి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తిఒకరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

ఇక శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత విషయాలకి వస్తే , ఈయన స్వాతి రెడ్డి అనే అమ్మాయి అని పెళ్లి చేసుకున్నాడు, ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఒక్క పాప పేరు ఆకృతి మరో పాప పేరు ఆశ్రిటి, వీళ్ళ ఫామిలీ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా కొన్ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి, ఇది ఇలా ఉండగా 2019 లో శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా నటించిన మహర్షి మరియు ఎఫ్ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలుగా నమోదు చేసుకున్నాయి, ఈ సినిమాల ద్వారా ఆయనకీ మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి, ఒక్క పక్క కమెడియన్ గా చేస్తూ మరో పక్క హీరోగా , డైరెక్టర్ గా మరియు నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి, అయితే ఈ ఏడాది ఆయన ఎలాంటి సినిమాల్లో నటించలేదు, ఆయన భవిష్యత్తు లో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చి ఇంతకుముందు లాగ ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి.

1

2

3

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…