
తమిళ సినిమా ఒక్కటి మాత్రమే కాదు యావత్తు సినిమా ప్రేమికులకు కమల్ హాసన్ నటన అంటే ఎంతో ఇష్టం అయన చేసిన సినిమాలు వైవిధ్య పత్రాలు ఇలా ఒక్కటి ఏమి ఎన్నో మరెన్నో లోకనాయకుడిగా పేరు పొందిన కమల్ హాసన్ గారు ఆయన ఈ వయస్సులో కూడా చాల విభిన్న చిత్రాలు చేస్తూ హిట్ కొడుతున్నారని విక్రమ్ సినిమాతో అయన నిరుపేరన చేసారు అయన సినిమా లో చేసిన నటన అయితే హాట్స్ హాఫ్ అని చెప్పాలి ఒక పక్క సినిమా లతో బిజీ గా ఉన్న అయన పై ఈరోజు ఉదయం యావత్తు సినిమా అభిమానులకి షాక్ ఇచ్చే వార్త అందరి హృదయాలను కలచి వేసింది అని చెప్పాలి అది ఏమిటి అని అందరూ ఎదురుచుస్తున్నారా ఇంకేముందు నటనకు మరో రూపం అయిన కమల్ హాసన్ ఆస్పత్రిలో అస్వస్థతో చెన్నయ్ నగరం లో జాయిన్ అయ్యారు ఈ వార్త విన్న అభిమానులు అందరూ కూడా చాల బాధలో ఉన్నారని చెప్పచు చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో లోక నాయకుడు చాల ఒత్తిడి జ్వరం శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఇలా కొన్ని లక్షణాలతో అయన అడ్మిట్ అయ్యారని చెప్తున్నారు సినిమాల్లో మంచి పేరు తో పటు నటనకు మరో రూపం అయిన అని అందరూ కూడా చెప్తారు కొవిడ్ లక్షణాలు కొన్ని ఉన్న అయితే సరిఅయిన కారణం ఏమి అయి ఉంటదని అందరూ కంగారు పడుతున్నారు.
ఇండియన్ 2 సినిమాతో మరో హిట్ కు సిద్దమైన కమల్ హాసన్ ఈ సినిమా బిజీ షెడ్యూల్ లో ఉండగా ఈ వార్త వినాల్సి వచ్చింది తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోను అయన ఏకధాటిగా నడిస్పిస్తు ముందుకు సాగుతున్నారని చెప్పాలి కమల్ హాసన్ తెలుగు లో కూడా చాల సినిమాలు చేయడం తో తెలుగు అభిమానులు కూడా చాల కంగారు పడుతూ ఏమైంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు కమల్ హాసన్ కు ఏమైంది ఉంటుంది అని తెగ కంగారు పడుతూ పోస్ట్ చేస్తున్నారు అయితే ఇటీవల కలం లో ఆయనకు చిన్న ఫీవర్ వచ్చింది అది తగి మల్లి వచ్చింది అని తమిళ్ మీడియా తెలుపుతుంది కమల్ హాసన్ నార్మల్ ఫీవర్ తో నే ఆసుపత్రి కు వచ్చారని అభిమానులు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పుకొస్తున్నా అభిమానుల్లో మాత్రం ఏదో భాధ తీరటం లేదు విశ్వరూపం సినిమా తరవాత చాల గ్యాప్ తీసుకుని విక్రమ్ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ అయిన కమల్ హాసన్ వరుస సినిమా టీవీ షో లతో చాల వెరెట్య్ షెడ్యూల్ ను ఆయన నిలుపుకున్నాడు అని చెప్పాలి విక్రమ్ సినిమాతో ఇండియా కు తన స్టామినా ఏమిటో చూపించాడు కొన్ని కోట్ల వసూళ్లను రాబట్టి గ్రాండ్ మార్క్ తో ముందుకు సాగుతున్నారు.
విక్రమ్ సినిమా తో బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కొట్టిన కమల్ ముందుగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చెప్తున్నారు కానీ నేను సినిమా స్టార్టింగ్ లోనే చెప్పను నా మాట ఈరోజు నిజం అయ్యింది అని కమల్ చెప్పుకొచ్చారు కమల్ సినిమాలకోసం నిర్మాతగా మరి చాల డబ్బును పోగొట్టుకున్నారు అంట చాల ఆస్తులు కూడా అమ్మి సినిమా నిర్మించారు అంట అయితే అయన పాడిని స్టేజిల్స్ కూడా ఎవరు పడరు అని నేను త్వరలో నా అప్పులు అన్ని తీర్చేసి హ్యాపీ గా ఫ్రిండ్స్ తో నచ్చింది తింటూ ఎంజాయ్ చేస్తానని అయన చెప్పాడు అయితే విక్రమ్ సినిమాల్లో అయన వట ద్వారా దాదాపు ఫుల్ జోష్ తో ఉన్న అయన ఇలాంటి పరిస్థితి రావడం పై ఒక్కసారిగా తీవ్ర ఆవేదనలో అభిమానులు సినిమా లోకం వెళ్ళింది అయితే ఇలాంటి చేదు వార్త వినకుండా అయన మళ్ళి ఏంటికి చేరుకోవాలని అభిమానులు దేవుడిని మొక్కుతున్నారు అని సమాచారం చూడాలి ఏది ఏమైనా లోకనాయకుడు నుంచి మరిన్ని సినిమాలో మనం అందరం చూడాలి కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ కూడా పెద్ద హీరోయిన్ గా మంచి పేరుతెచ్చుకుంది అని చెప్పాలి.