Home Entertainment కత్రినా కైఫ్ పెళ్ళికి కట్నం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కత్రినా కైఫ్ పెళ్ళికి కట్నం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
653

కొంతకాలంగా దేశంలో ఉన్న పలు సినీ ఇండస్ట్రీ లో వరసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి సౌత్ నుండి నార్త్ వరకు ఉన్న చాలామంది సినీ ప్రముఖులు ఈ మధ్యనే వివాహాలు చేసుకున్నారు. ఎక్కువగా ఈ పరిస్థితి బాలీవుడ్ లోనే కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ ఇటీవల కాలంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు మరికొందరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కూడా అయ్యారు, ఈ క్రమంలోనే బాలీవుడ్ లో చాలా కాలం గా ప్రేమ పక్షులు గా వ్యవరిస్తున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమించుకున్నారు ఇపుడు వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యం లో వీరి ఇద్దరి పెళ్ళికి సంబందించిన కొన్ని ఖర్చుల వివరాలు బయటకి వచ్చాయి. ఆ లెక్కలు చూసి సినీ ప్రియులు అంట షాక్ అవుతున్నారు, చాలా రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి కి సిద్ధం అయ్యారు.

ఇందుకోసం రాజస్తాన్ లో 14 శతాబ్దం నాటి సిక్స్త్ సెన్స్ బర్వార కోర్ట్ లో ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కోర్ట్ ని రాజస్తాన్ కి చెందిన రాజా వంశీకులు కట్టించారు. రణతంబోర్ నేషనల్ పార్క్ ఈ వేదికకు 700 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయ్. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఈరోజు అంగరంగ వైభోవం గా జరగుంది దీనికోసం చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు ఇందులో కొంతమంది బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పలుగొంటారని తెలుస్తుంది. ఈ ఆహ్వానం పొందిన వారిలో చాలామంది ఇప్పటికే రాజస్తాన్ చేరుకున్నారు దీనితో అక్కడ సందడి గా మారింది. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్ళికి సిక్స్త్ సెన్స్ బర్వార కోర్ట్ సిద్ధం అయ్యింది, ఇప్పటికే అక్కడ పలు రకాల కారిక్రమాలు కూడా జరిగాయి.

దీనితో దేశం మొత్తం ఈ పెళ్లి పైన ద్రుష్టి సారించింది అందుకు అనుగుణంగానే ఈ వివాహం గురించి ఎన్నో రకాల ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి, ఈ క్రమం లోనే తాజాగా పెళ్లి ఖర్చుల వివరాలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఇందులో వరుడు మరియు వధువు ఇద్దరు చెరొక సూట్ ని బుక్ చేసుకున్నారు దానికి ఒక రాత్రికి 7 లక్షల రూపాయలు ఖర్చు అని తెలుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అని అంటున్నారు. బాలీవుడ్వి ప్రేమ పక్షులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది దీనికి కారణం ఈ వివాహ మహోత్సవాహం కోసం వాళ్ళు వచిస్తున్న మొత్తం అన్ని ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఇప్పటికే హోటల్ కి విందుకు ఇతర కారిక్రమాలకు అయ్యే ఖర్చులు వివరాలు బయటకి వచ్చాయి.

ఇపుడు కత్రినా కైఫ్ మెహందీ విలువ లక్ష రూపాయలు అని ఒక వార్త బయటకి వచ్చింది. పెళ్లి వేడుక కోసం కత్రినా కైఫ్ పెట్టుకున్న మెహందీ కి ఏంటో ప్రత్యేకత ఉంది, రాజస్థాన్ లోని పాళీ జిల్లాలోని సోజట్ మెహందీ ని ఆమె పెట్టుకోబోతుంది దీని ప్రత్యేకత ఏంటి అంటే రసాయనాలు లేకుండా కేవలం చేతితోనే సహజం గా తయారు చేస్తారు ఇది సుమారు లక్ష రూపాయలు ఉంటుంది అయితే కత్రినా కైఫ్ కి ఆ సమస్త ఉచితంగా ఇది అందిస్తుంది అని టాక్ వినిపిస్తుంది. ఈ పెళ్ళికి సుమారు నాలుగు కోట్లు దాక పెళ్లి ఖర్చు అవుతుంది అని సమాచారం. విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఇండియన్ పెళ్ళికి మొత్తం 120 మంది అతిథులు హాజరవుతున్నారు మరియు మెహందీ మరియు సంగీత్‌తో సహా అన్ని వేడుకలు ఈ విలాసవంతమైన వేదికలో జరుగుతున్నాయి. ఇపుడు పెళ్లి వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…