
ఇద్దరి స్టార్ హీరో లని ఒకే స్క్రీన్ ముందు చూస్తే ఆ కిక్ సూపర్ ఉంటుంది. అభిమానాలకి నిజంగా పండగే అపుడు. ఇపుడు అలాంటి వార్త నే అభిమానులకి మంచి ఉత్సాహానికి ఇస్తుంది.పవర్ స్టార్ రెబల్ స్టార్ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు వీళ్ల కి ఉన్న క్రేజ్ మాములుగా కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఈ ఇద్దరికీ క్రేజ్ ఉంది. ఇపుడు వస్తున్న వార్తలు ప్రకారం ఇద్దరు స్టార్ హీరోలు మంచి క్రేజీ అప్డేట్ తో అభిమానులకి వస్తున్నారు అని తెలుస్తుంది.
ప్రస్తుతం వస్తున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హై వోల్టాగే ఆక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధ నుంచి కోలుకోవడానికి సినిమాలతో మంచి బిజీ గ ఉంటున్నాడు.
ప్రభాస్ వస్తున్న చిత్రం సలార్, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఐతే ఇపుడు ప్రభాస్, పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీ లో రెండు వారాలు పాటు షూటింగ్ కోసం ఉండబోతున్నారు. ఒకవేళ షూటింగ్ టైం గ్యాప్ ఉంటె ఇద్దరు కచ్చితంగా మీట్ అవుతారు. ఒక వేళా ఇద్దరు కలిసి మీట్ అయి ఒక ఫోటో సోషల్ మీడియా లో రిలీజ్ అయితే ఇంకా మొత్తం సోషల్ మీడియా మొత్తం షాక్ అవుతుంది. అంతే కాదు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు ఇద్దరు కలిసి ఒక మూవీ కనపడాలి అని ఎప్పటినుంచొ కోరుకుంటున్నారు . చూడం రామోజీ ఫిలిం సిటీ నుండి ఎలాంటి వస్తుందో.