Home Entertainment ఐరన్ లెగ్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి హిట్ ఇస్తుందా..?ఈమె ముట్టుకున్న సినిమాలన్నీ ఫ్లాప్స్!

ఐరన్ లెగ్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి హిట్ ఇస్తుందా..?ఈమె ముట్టుకున్న సినిమాలన్నీ ఫ్లాప్స్!

2 second read
0
0
33

కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ గారి కలయిక లో రాబోతున్న ఎన్టీఆర్ 30 మీద భారీ అంచనాలు ఉన్నాయి. RRR వంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమా లో నటించి గ్లోబల్ స్థాయి లో పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆచార్య లాంటి ప్లాప్ ఇచ్చిన కొరటాల శివ తో సినిమా అనగానే ఒక పక్క భారీ అంచనాలు ఉన్నపటికీ ఇంకో పక్క కొంచెం భయం గాను ఉంది అభిమానులకి. దానికి కారణాలు లేకపోలేదు అవి ఎందుకో చూద్దాం.స్టూడెంట్ నెంబర్ 1 తో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టిన దర్శక ధీరుడు ‘ఎస్ ఎస్ రాజమౌళి ‘ గారు మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదల అయినా ‘RRR ‘ వరకు ప్రతి చిత్రం కూడా సూపర్ హిట్ సాధించింది.

Janhvi Kapoor earnings per Instagram post

తాను ఈ హీరో తో తీసిన వాళ్ళ కి ఆ సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది ,కానీ ఆ తర్వాత చిత్రం ఆ హీరో కి ప్లాప్ నే ఇస్తుంది. రాజమౌళి గారి కెరీర్ లో తాను బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన హీరో ల చిత్రాల ల లో తాను డైరెక్ట్ చేసిన తర్వాత చిత్రం ప్లాప్ ఉదాహరణ కి జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత రిలీజ్ అయినా సుబ్బు ప్లాప్ అవ్వగా ,తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టిన ‘సింహాద్రి ‘సినిమా తర్వాత రిలీజ్ అయినా ‘ఆంధ్రావాలా ‘,’సాంబ’,’నా అల్లుడు ‘,’నరసింహుడు’,’అశోక్’ ప్లాప్ లు నిలిచాయి. అలానే ప్రభాస్ గారికి ఛత్రపతి తర్వాత ‘పౌర్ణమి’,’యోగి’ లాంటి ప్లాప్స్ ,రవి తేజ గారికి ‘విక్రమార్కుడు ‘ తర్వాత ఖతర్నాక్ లాంటి ప్లాప్.

Janhvi Kapoor stuns in latest Instagram post, check out

రామ్ చరణ్ గారికి మగధీర లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘ఆరంజ్ ‘ లాంటి ప్లాప్. ఈ మధ్య రిలీజ్ అయినా ‘ఆచార్య ‘ సినిమా ఈ సెంటిమెంట్ కి బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ కొడుతోంది అనుకున్నారు ,’RRR ‘ లో నటించి నా రామ్ చరణ్ ‘ఆచార్య ‘ లోను ఉండటం కారణం కానప్పటికీ మూవీ ప్లాప్ అయింది. కాబట్టి రాజమౌళి గారి సినిమా లో నటించి ఆ తర్వాత వేరే సినిమా లో నటించిన ఈ హీరో కూడా హిట్ సాధించలేదు మరి ‘RRR ‘ లో తన పెర్ఫార్మన్స్ తో అందరిని మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం అయినా ఎన్టీఆర్ 30 తో ఆ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి. దానికి తోడు వరుస విజయాల తో ఉన్న కొరటాల శివ ‘ఆచార్య ‘ వంటి ప్లాప్ నుంచి తేరుకుని ఎన్టీఆర్ 30 ని ఎలా తీస్తారు అనేది చూడాలి. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ‘శ్రీదేవి ‘ గారి కూతురు అయినా ‘జాహ్నవి కపూర్ ‘ ఈ సినిమా లో హీరోయిన్ గా చిత్ర బృందం ట్విట్ చేసారు ,ఆమె 2018 నుంచి హీరోయిన్ గా బాలీవుడ్ లో నటిస్తున్నప్పటికీ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు ,మరి తెలుగు లో అయినా హిట్ వస్తుందో లేదో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ ఎన్టీఆర్ 30 తో బ్లాక్ బస్టర్ కొట్టి రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి అని కోరుకుందాం.

Jhanvi Kapoor Wiki, Age, Family, Boyfriend, Biography & More - WikiBio

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…